హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్
Map of India with the location of హిమాచల్ ప్రదేశ్ highlighted.
రాజధాని
 - అక్షాంశరేఖాంశాలు
పెద్ద నగరముషిమ్లా
జనాభా (2001)
 - జనసాంద్రత
6,077,248 (20th)
 - 109/చ.కి.మీ
విస్తీర్ణము
 - జిల్లాలు
55,673 చ.కి.మీ (17th)
 - 12
సమయ ప్రాంతంIST (UTC +5:30)
అవతరణ
 - గవర్నరు
 - ముఖ్యమంత్రి
 - చట్టసభలు (సీట్లు)
1971-01-25
 - ఆచార్య దేవ్ వ్రత్
 - వీరభద్ర సింగ్
 - Unicameral (68)
అధికార బాష (లు)హిందీ మరియు పహారీ
పొడిపదం (ISO)IN-HP
himachal.nic.in

హిమాచల్ ప్రదేశ్ (हिमाचल प्रदेश)వాయువ్య భారతదేశములోని ఒక రాష్ట్రము. రాష్ట్రానికి తూర్పున టిబెట్ (చైనా), ఉత్తరాన మరియు వాయువ్యమున జమ్మూ మరియు కాశ్మీరు, నైఋతిన పంజాబ్, దక్షిణాన హర్యానా మరియు ఉత్తర్ ప్రదేశ్ మరియు ఆగ్నేయమున ఉత్తరాఖండ్ రాష్ట్రములు సరిహద్దులుగా ఉన్నాయి.

హిమాచల్ ప్రదేశ్ యొక్క విస్తీర్ణము 55,658 చ.కి.మీలు (21,490 చ.కి.మైళ్లు) మరియు 1991 జనాభా ప్రకారము రాష్ట్రము యొక్క జనాభా 5,111,079. 1948లో 30 పర్వత రాజ్యాలను కలిపి ఒక పాలనా విభగముగా హిమాచల్ ప్రదేశ్ యేర్పడినది. 1971, జనవరి 25న భారతదేశ 18వ రాష్ట్రముగా అవతరించింది.

రాష్ట్ర రాజధాని షిమ్లా. ధర్మశాల, కాంగ్ర, మండి, కుల్లు, చంబా, డల్‌హౌసీ మరియు మనాలీ ఇతర ముఖ్య పట్టణాలు. రాష్ట్రములో చాలామటుకు ప్రాంతము పర్వతమయము. ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన శివాలిక్ పర్వతశ్రేణులు ఉన్నాయి. శివాలిక్ శ్రేణి ఘగ్గర్ నది జన్మస్థలము. రాష్ట్రములోని ప్రధాన నదులు సట్లెజ్ (భాక్రానంగల్ డ్యాం ప్రాజెక్టు ఈ నది మీదే ఉన్నది) మరియు బియాస్ నది. సట్లెజ్ నది మీద కంద్రౌర్, బిలాస్‌పూర్ వద్ద నున్న బ్రిడ్జి ఆసియాలో కెళ్లా ఎత్తైన వంతెనలలో ఒకటి.

Other Languages
العربية: هيماجل برديش
asturianu: Himachal Pradesh
azərbaycanca: Himaçal Pradeş
беларуская: Хімачал-Прадэш
беларуская (тарашкевіца)‎: Гімачал-Прадэш
български: Химачал Прадеш
বিষ্ণুপ্রিয়া মণিপুরী: হিমাচল প্রদেশ
brezhoneg: Himachal Pradesh
ދިވެހިބަސް: ހިމާޗަލް ޕްރަދޭޝް
français: Himachal Pradesh
Nordfriisk: Himachal Pradesh
गोंयची कोंकणी / Gõychi Konknni: Himachal Pradex
客家語/Hak-kâ-ngî: Himachal Pradesh
Fiji Hindi: Himachal Pradesh
hornjoserbsce: Himačal Pradeš
Bahasa Indonesia: Himachal Pradesh
íslenska: Himachal Pradesh
Qaraqalpaqsha: Himachal Pradesh
कॉशुर / کٲشُر: ہماچل پردیش
لۊری شومالی: هیماچال پئرادئش
македонски: Химачал Прадеш
Bahasa Melayu: Himachal Pradesh
Napulitano: Himachal Pradesh
नेपाल भाषा: हिमाचल प्रदेश
Nederlands: Himachal Pradesh
norsk nynorsk: Himachal Pradesh
Kapampangan: Himachal Pradesh
پنجابی: ہماچل پردیش
português: Himachal Pradesh
srpskohrvatski / српскохрватски: Himachal Pradesh
Simple English: Himachal Pradesh
slovenčina: Himáčalpradéš
slovenščina: Himačal Pradeš
српски / srpski: Химачал Прадеш
Kiswahili: Himachal Pradesh
Türkmençe: Himachal Pradesh
українська: Гімачал-Прадеш
oʻzbekcha/ўзбекча: Ximachalpradesh
Tiếng Việt: Himachal Pradesh
მარგალური: ჰიმაჩალ-პრადეში
Bân-lâm-gú: Himachal Pradesh