సెయంట్ కిట్స్, నెవిస్

Federation of Saint Kitts and Nevis
Flag of Saint Kitts and Nevis
Flag
Coat of arms of Saint Kitts and Nevis
Coat of arms
Motto: "Country Above Self"
Anthem: "O Land of Beauty!"

Royal anthem: "God Save the Queen"
Location of Saint Kitts and Nevis
Location of Saint Kitts and Nevis
Capital
and largest city
Official languagesEnglish
Ethnic groups (2000)
  • 90.4% Black
  • 5.0% Mulatto
  • 3.0% Indian
  • 1.0% White
  • 0.6% others
DemonymKittitian or Nevisian
GovernmentFederal parliamentary
constitutional monarchy
• Monarch
Elizabeth II
• Governor-General
Sir S.W. Tapley Seaton
• Prime Minister
Timothy Harris
LegislatureNational Assembly
Independence
• Associated State
27 February 1967
• from the United Kingdom
19 September 1983
Area
• Total
261 kమీ2 (101 sq mi) (188th)
• Water (%)
Negligible
Population
• 2015 estimate
54,961 (209th)
• 2011 census
46,204
• Density
164/km2 (424.8/sq mi) (64th)
GDP (PPP)2016 estimate
• Total
$1.458 billion[1]
• Per capita
$25,913[1]
GDP (nominal)2016 estimate
• Total
$945 million[1]
• Per capita
$16,793[1]
HDI (2015)Increase 0.765[2]
high · 74th
CurrencyEast Caribbean dollar (XCD)
Time zone(UTC-4)
Drives on theleft
Calling code+1 869
ISO 3166 codeKN
Internet TLD.kn
  1. Or "Federation of Saint Kitts and Nevis".

" ది ఫెడరేషన్ ఆఫ్ సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ " (Listenis/)," ఫెడరేషన్ ఆఫ్ సెయింట్ క్రిస్టోఫర్ అండ్ నెవిస్ " అని కూడా అంటారు. [3] ఇది వెస్ట్ ఇండీస్ మరియు కరీబియన్ ప్రాంతాలలో రెండు ద్వీపాలు కలిగిన దేశం. ఇది లెస్సర్ అంట్లాంటిల్లెస్ లోని లీవర్డ్ ద్వీపాల మాలికలో భాగంగా ఉంది.పశ్చిమార్ధగోళంలో జనసఖ్యాపరంగా మరియు వైశాల్యపరంగా అతిచిన్న స్వార్వభౌమ దేశం. క్వీన్ ఎలిజబెత్ నాయకత్వంలోని కామన్వెల్త్ దేశాలలో ఇది ఒక్కటి.

రాజధాని నగరం " బస్సెటెర్రె " దేశంలోని పెద్ద ద్వీపం అయిన సెయింట్స్ కిట్స్ ద్వీపంలో ఉంది. చిన్న ద్వీపం అయిన నెవిస్ సెయింట్ కిట్స్ ద్వీపానికి ఆగ్నేయంలో " ది నేరోస్ " కాలువకు ఆవలితీరంలో 3 కి.మీ దూరంలో ఉంది.చారిత్రకంగా " సెయింట్ క్రిస్టోఫర్-నెవిస్-అంక్విల్లా " యూనియన్లో బ్రిటిష్ డిపెండెంసీ " అంక్విల్ల " కూడా భాగంగా ఉంది.దేశం ఉత్తరం - వాయవ్యదిశలో సెయింట్ యుస్టాటియస్ మరియు సబా (నెదర్లాండ్ ద్వీపాలు) ద్వీపాలు, సెయింట్ బర్తెల్మీ, సెయింట్ మార్టిన్ మరియు అంక్విల్లా ద్వీపాలు ఉన్నాయి. తూర్పు మరియు ఈశాన్యదిశలో ఆంటిక్వా మరియు బార్బుడా మరియు ఆగ్నేయ దిశలో నిర్జనమైన రెడోనా మరియు మొంట్సెర్రాట్ ద్వీపాలు (ఇవి సజీవంగా ఉన్న అగ్నిపర్వతాలు) ఉన్నాయి.యురేపియన్లు మొదట సెటిల్మెంట్లు ఏర్పరుచుకున్న కరీబియన్ ద్వీపాలలో సెయింట్ కిట్స్ అండ్ నేసిస్ ప్రధమస్థానంలో ఉంది.మొదటి బ్రిటిష్ మరియు ఫ్రెంచి కాలనీలకు సెయింట్ కిట్స్ మాతృనిలయంగా ఉంది.అందువలన ఇది " ది మదర్ కాలనీ ఆఫ్ వెస్ట్ ఇండీస్ " అని పేర్కొనబడింది.

Other Languages
English: Saint Kitts
العربية: سانت كيتس
беларуская: Сент-Кітс
brezhoneg: Sant Kitts
català: Saint Kitts
Cymraeg: Saint Kitts
Deutsch: St. Kitts
euskara: Saint Kitts
فارسی: سنت کیتس
galego: Saint Kitts
עברית: סנט קיטס
italiano: Saint Kitts
lietuvių: Sent Kitsas
македонски: Свети Кристофер
Nederlands: Saint Kitts
norsk nynorsk: Saint Kitts
occitan: Sant Cristòl
polski: Saint Kitts
română: Sfântul Kitts
русский: Сент-Китс
српски / srpski: Сент Китс
svenska: Saint Kitts
Türkçe: Saint Kitts
українська: Сент-Кіттс
Tiếng Việt: Saint Kitts
中文: 圣基茨岛
粵語: 聖傑氏島