సూఫీ తత్వము

సూఫీ తత్వము (ఆంగ్లం : Sufism ( అరబ్బీ : تصوّف - తసవ్వుఫ్, పర్షియన్ భాష :صوفی‌گری సూఫీగరి, టర్కిష్ భాష : తసవ్వుఫ్, ఉర్దూ భాష : تصوف )[1] : ఇస్లాం మతములో ఒక ఆధ్యాత్మిక ఆచారం ఈ సూఫీ తత్వం. ఈ తత్వం ప్రకారం స్వీయ ఆధ్యాత్మికా మార్గాన ఈశ్వర ప్రేమను పొందడం ధ్యేయం.[2] ఇస్లామీయ ధర్మశాస్త్రాల ప్రకారం షరియా మరియు ఫిఖహ్లు ఇస్లామీయ ప్రధాన మార్గాలైతే, సాధారణ ముస్లిం సమూహాల ప్రకారం సూఫీ తత్వము ఒక ఉపమార్గము. ఈ సూఫీ తత్వము, దిశ, దశ, దార్శనికత మరియు మార్గ దర్శకత్వము లేని కారణంగా 'గాలివాట మార్గం' గా ముస్లింలు అభివర్ణిస్తారు. మరియు దీనిని ఉలేమాలు, బిద్ అత్ అని కూడా వ్యవహరిస్తుంటారు. ఈ మార్గం, మార్గ దర్శకత్వం లేనికారణంగా, అంధమార్గంగానూ, అంధవిశ్వాసాల మయంగానూ, గమ్యంలేని, స్థిరత్వంలేని మార్గంగానూ అభివర్ణించబడుతుంది. ఇవి అక్షర సత్యాలే, కాని, ఈ తత్వంలోని విశ్వసోదర ప్రేమ మాత్రం శ్లాఘింపదగినది. ఈ సూఫీ తరీఖాలు సున్నీ ఇస్లాం గాని షియా ఇస్లాం గాని కలిగివున్నవే. భారతదేశంలోకి ఎందరో సూఫీ సన్యాసుల ప్రవేశం పదమూడో శతాబ్దం నుంచి మొదలైంది. ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి సూఫీ వాదాన్ని ప్రచారం చేశాడు. ఆ తర్వాత ఎన్నో సూఫీ శాఖలు (సిల్‌సిలాలు) భారతదేశంలో ప్రవేశించాయి. సాంస్కృతిక సమైక్యతకు సూఫీలు దోహద పడ్డారు.[3]

Other Languages
English: Sufism
हिन्दी: सूफ़ीवाद
മലയാളം: സൂഫിസം
Acèh: Tasawôh
Afrikaans: Soefisme
Alemannisch: Sufismus
aragonés: Sufismo
العربية: صوفية
مصرى: صوفيه
asturianu: Sufismu
azərbaycanca: Sufizm
تۆرکجه: صوفی‌لیک
башҡортса: Суфыйсылыҡ
žemaitėška: Sofėzmos
беларуская: Суфізм
беларуская (тарашкевіца)‎: Суфізм
български: Суфизъм
বাংলা: সুফিবাদ
brezhoneg: Soufiegezh
bosanski: Tesavuf
català: Sufisme
нохчийн: Суьпалла
کوردی: سۆفیگەری
čeština: Súfismus
Cymraeg: Swffïaeth
dansk: Sufisme
Deutsch: Sufismus
ދިވެހިބަސް: ޞޫފީން
Ελληνικά: Σούφι
Esperanto: Sufiismo
español: Sufismo
eesti: Sufism
euskara: Sufismo
فارسی: تصوف
føroyskt: Sufisma
français: Soufisme
Frysk: Soefisme
galego: Sufismo
עברית: סופיות
hrvatski: Sufizam
magyar: Szúfizmus
հայերեն: Սուֆիզմ
Bahasa Indonesia: Sufisme
Ilokano: Supismo
íslenska: Súfismi
italiano: Sufismo
Basa Jawa: Sufisme
ქართული: სუფიზმი
Адыгэбзэ: Суфиигъэ
қазақша: Сопылық
한국어: 수피파
kurdî: Sofîtî
Кыргызча: Суфизм
Latina: Sufismus
lietuvių: Sufizmas
latviešu: Sūfisms
македонски: Суфизам
मराठी: सूफी पंथ
Bahasa Melayu: Kesufian
Nederlands: Soefisme
norsk nynorsk: Sufisme
norsk: Sufisme
ਪੰਜਾਬੀ: ਸੂਫ਼ੀਵਾਦ
polski: Sufizm
Piemontèis: Sufism
پنجابی: تصوف
پښتو: تصوف
português: Sufismo
română: Sufism
русский: Суфизм
русиньскый: Суфізм
संस्कृतम्: सूफीमतम्
саха тыла: Суфизм
sicilianu: Sufismu
Scots: Sufism
سنڌي: تصوف
srpskohrvatski / српскохрватски: Sufizam
Simple English: Sufism
slovenčina: Sufizmus
slovenščina: Sufizem
Soomaaliga: Suufi
shqip: Sufizmi
српски / srpski: Суфизам
svenska: Sufism
Kiswahili: Usufii
Türkçe: Tasavvuf
татарча/tatarça: Суфичылык
ئۇيغۇرچە / Uyghurche: سوپىزم (تەسەۋۋۇپ)
українська: Суфізм
اردو: تصوف
oʻzbekcha/ўзбекча: Tasavvuf
Tiếng Việt: Sufi giáo
walon: Soufisse
Winaray: Sufismo
吴语: 苏菲主义
ייִדיש: סופיזם
Vahcuengh: Suhfeicujyi
中文: 蘇非主義
Bân-lâm-gú: Sufi-phài
粵語: 蘇菲派