వ్యాసం (గణిత శాస్త్రము)

వృత్త వ్యాసము
CIRCLE 1.svg
తలం ద్విపరిమాణీయం
నిర్వచనం అతి పెద్ద జ్యా
వ్యాసముల సంఖ్య అనంతం
ఆంగ్ల పదం diameter
పరిధితో సంబంధం వృత్త పరిధి = π (వ్యాసము)
మాను యొక్క వివిధ ఎత్తుల వద్ద అడ్డుకొలతను తెలుసుకోవడానికి ఉపయోగించే కాలిపర్ (Caliper)

ఒక వృత్తంలో కేంద్రం గుండా పోవు జ్యాను వ్యాసము అందురు. వృత్తము అనగా ఒక సమతలంలో ఒక స్థిర బిందువు నుండి సమాన దూరంలో గల బిందువుల సమితి. వృత్తం పై గల బిందువుల నుండి సమాన దూరంలో గల స్థిర బిందువును కేంద్రము అందురు. వృత్తం పై ఏవేని రెండు బిందువులను కలిపిన రేఖాఖండమును వృత్త జ్యా (Chord) అందురు. వృత్తమునకు అనేక జ్యాలు గీయవచ్చు. అన్ని జ్యా లలో కేంద్రం గుండా పోవు జ్యా అతి పెద్ద జ్యా అవుతుంది. దీనిని వ్యాసము అందురు. వృత్తమున అనంతమైన వ్యాసములు గీయవచ్చు. అన్ని వ్యాసముల కొలతలు సమానంగా ఉంటాయి. వ్యాసమును ఆంగ్లంలో "డయామీటర్" (Diameter) అందురు. దీన్ని "d"తో సూచిస్తారు.

  • వృత్త వ్యాసము పొడవులో సగమును వ్యాసార్థము అందురు.
  • వృత్త వ్యాసము వృత్తమును రెండు సర్వ సమాన అర్థ వృత్తములుగా విభజిస్తుంది.
  • వృత్త వ్యాసము గుండా పోవు రేఖ వృత్తానికి సౌష్టవాక్షం అవుతుంది. వృత్తానికి అనంతమైన సౌష్టవ రేఖలు గీయవచ్చు.
  • వృత్త వ్యాసం పరిధి వద్ద చేయు కోణం 90 డిగ్రీలు లేదా సమకోణం. అనగా వృత్తం పై ఏదేని బిందువుతో వ్యాసం యేర్పరచు త్రిభుజం సమకోణ త్రిభుజం అవుతుంది.

చరిత్ర

  • వృత్త వ్యాసం ( ఆంగ్లం:"diameter") అనునది గ్రీకు పదమైన διάμετρος (diametros) నుండి గ్రహింపబడింది. గ్రీకు భాషలో δια- (dia-) అనగా మధ్యచ్చేదం (అడ్డు) మరియు μέτρον (metron) అనగా కొలత. అని అర్థం. ప్రస్తుతం వృత్త వ్యాసం యొక్క పొడవును కూడా "వ్యాసము" అని పిలుస్తారు.
  • ఒక కుంభాకార ఆకారము గల తలంలో వ్యాసము అనగా దాని పరిధి వద్ద ఎదురెదురుగా సమాంతరంగా గీయబడిన స్పర్శరేఖ ల మధ్య గల గరిష్ఠ దూరం.
Other Languages
English: Diameter
தமிழ்: விட்டம்
മലയാളം: വ്യാസം
Afrikaans: Deursnee
Alemannisch: Durchmesser
العربية: قطر (هندسة)
asturianu: Diámetru
azərbaycanca: Diametr
беларуская: Дыяметр
беларуская (тарашкевіца)‎: Дыямэтар
български: Диаметър
বাংলা: ব্যাস
bosanski: Prečnik
català: Diàmetre
کوردی: تیرە
Чӑвашла: Диаметр
Cymraeg: Diamedr
dansk: Diameter
Deutsch: Durchmesser
Ελληνικά: Διάμετρος
Esperanto: Diametro
español: Diámetro
eesti: Diameeter
euskara: Diametro
suomi: Halkaisija
français: Diamètre
Nordfriisk: Trochmeeder
galego: Diámetro
עברית: קוטר
hrvatski: Promjer
Հայերեն: Տրամագիծ
Bahasa Indonesia: Diameter
íslenska: Þvermál
italiano: Diametro
日本語:
Basa Jawa: Dhiamèter
ქართული: დიამეტრი
қазақша: Диаметр
ភាសាខ្មែរ: អង្កត់ផ្ចិត
한국어: 지름
Latina: Diametros
Lëtzebuergesch: Duerchmiesser
Limburgs: Diameter
lietuvių: Skersmuo
latviešu: Diametrs
македонски: Пречник
Bahasa Melayu: Diameter
Plattdüütsch: Dörmeter
Nederlands: Diameter
norsk nynorsk: Diameter
norsk: Diameter
occitan: Diamètre
polski: Średnica
português: Diâmetro
Runa Simi: Raqta
română: Diametru
русский: Диаметр
Scots: Diameter
srpskohrvatski / српскохрватски: Promjer
Simple English: Diameter
slovenčina: Priemer (geometria)
slovenščina: Premer
chiShona: Gurapakati
Soomaaliga: Dhexroor
српски / srpski: Пречник
svenska: Diameter
Kiswahili: Kipenyo
ślůnski: Szyrzka
тоҷикӣ: Диаметр
Tagalog: Bantod
Türkçe: Çap
татарча/tatarça: Диаметр
українська: Діаметр
oʻzbekcha/ўзбекча: Diametr
Tiếng Việt: Đường kính
Winaray: Diametro
ייִדיש: דיאמעטער
中文: 直径
Bân-lâm-gú: Ti̍t-kèng
粵語: 直徑