విసుగుదల

విసుగుదల (Boredom) అనేది ఒక క్రియాశీల రహిత కాల వ్యవధిలో లేదా ఒక స్వతంత్ర వ్యక్తి తన పరిసరాల మీద అనాసక్తిని కలిగి ఉన్నప్పుడు అనుభవమయ్యే ఒక భావోద్వేగ స్థితి. విసుగ్గా ఉండటం అనే వ్యక్తీకరణ `అలిసిపోయి ఉండటం లేదా నిరుత్సాహంగా ఉండటం’ అనే అర్ధంలో 1768 నుండి ఉపయోగించబడుతున్నప్పటికీ విసుగుదల అనే పదం యొక్క తొలి ప్రయోగం 1852లో,[1] ఛార్లెస్ డికెన్స్ చేత రాయబడిన బ్లాక్ హౌస్ నవలలో వాడబడింది, అందులో ఆరుసార్లు ఇది కనబడుతుంది.[2] కొన్నిసార్లు విసుగుదలకు ఇన్యూ అనే ఫ్రెంచి పదం ఇంగ్లీషులో కూడా వినబడుతుంది.

Other Languages
English: Boredom
ಕನ್ನಡ: ಬೇಸರ
தமிழ்: சலிப்பு
አማርኛ: ድብርት
العربية: سأم
asturianu: Aburrición
български: Отегчение
català: Avorriment
čeština: Nuda
dansk: Kedsomhed
Deutsch: Langeweile
Esperanto: Enuo
español: Aburrimiento
euskara: Asperraldi
suomi: Tylsyys
français: Ennui
galego: Aburrimento
Avañe'ẽ: Kaigue
עברית: שעמום
հայերեն: Ձանձրույթ
Bahasa Indonesia: Kebosanan
Ido: Enoyo
italiano: Noia
日本語: 退屈
한국어: 지루함
Limburgs: Vervaeling
македонски: Здодевност
Nederlands: Verveling
norsk: Kjedsomhet
ਪੰਜਾਬੀ: ਅਕੇਵਾਂ
polski: Nuda
português: Tédio
română: Plictiseală
русский: Скука
sicilianu: Fasiddiu
Simple English: Boredom
slovenčina: Nuda
српски / srpski: Досада
svenska: Tristess
українська: Нудьга
Tiếng Việt: Chán
中文: 厭煩
Bân-lâm-gú: Bô-liâu