విల్ డ్యురాంట్

విల్ డ్యురాంట్
పుట్టిన తేదీ, స్థలం(1885-11-05) 1885 నవంబరు 5
ఉత్తర ఆడమ్స్, మాసాచసెట్ట్స్
మరణం1981 నవంబరు 7 (1981-11-07)(వయసు 96)
లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియా
వృత్తిచరిత్రకారుడు, రచయిత, తత్వవేత్త, ఉపాధ్యాయుడు
జాతీయతఅమెరికన్
పూర్వవిద్యార్థిసెయింట్ పీటర్స్ కళాశాల( బి.ఎ., 1907)
కొలంబియా విశ్వవిద్యాలయం (పి.హెచ్.డి, ఫిలాసఫీ, 1917)
విషయంచరిత్ర, తత్వశాస్త్రము, మతం
జీవిత భాగస్వామిఏరియల్ డ్యూరాంట్
సంతానంఏథెల్ డ్యూరాంట్

విలియం జేమ్స్ డురాంట్ (1885 నవంబరు 5 - 1981 నవంబరు 7) ఒక ప్రసిద్ధ అమెరికన్ చరిత్రకారుడు, తత్వవేత్త మరియు ధార్మికుడు. డురాంట్ తన భార్య అరియల్ తో కలిసి వ్రాసిన 11 సంపుటముల "The Story of Civilization" 1935-1975 సంవత్సరముల మధ్య ప్రకాశితమయ్యింది. వీరిద్దరికీ 1967లో పులిట్జర్ పురస్కారము ప్రదానము చేయబడింది.

Other Languages
English: Will Durant
Afrikaans: Will Durant
العربية: ويل ديورانت
azərbaycanca: Uill Dürant
تۆرکجه: ویل دورانت
čeština: Will Durant
Ελληνικά: Γουίλ Ντυράν
Esperanto: Will Durant
español: Will Durant
français: Will Durant
íslenska: Will Durant
italiano: Will Durant
kurdî: Will Durant
ਪੰਜਾਬੀ: ਵਿਲ ਡੁਰਾਂਟ
polski: Will Durant
پنجابی: ول ڈیورنٹ
português: Will Durant
српски / srpski: Вил Дјурант
svenska: Will Durant
Tiếng Việt: Will Durant