వికీపీడియా:విశేష వ్యాసాలు

వికిపీడియాలో విశేష వ్యాసాలు

ఈ కాంస్యతార ఉన్న వ్యాసములు వికిపీడియాలో విశేష వ్యాసాలు.

విశేష వ్యాసాలను వికిపీడియాలో నాణ్యత పరంగా ఉన్నత శ్రేణి వ్యాసాలుగా పరిగణిస్తారు. ఈ జాబితాలో వ్యాసాలను చేర్చే మునుపు సభ్యులు ఆ వ్యాసాన్ని క్షుణ్ణంగా ఖచ్చితత్వము, సంపూర్ణత, నిష్పాక్షికత్వము మరియు శైలి మొదలగు లక్షణములను పరిశీలించి ఒక నిర్ణయము తీసుకుంటారు.

ప్రస్తుతము తెలుగు వికీపీడియాలో ఉన్న మొత్తము 71,352 వ్యాసాలలో 32 వ్యాసాలు విశేష వ్యాసాలు. అంటే సగటున 2,229 వ్యాసాలలో ఒకటి ఇక్కడి జాబితాలో చేర్చబడినవి. వ్యాసము యొక్క పేజీలో కుడివైపు పై భాగాన ఒక చిన్న కాంస్య తార (పైనున్నటి వంటిదే కానీ చిన్నది) కనిపిస్తే అది విశేష వ్యాసము అన్నమాట.

తెలుగు వికీపీడియాలో ఉన్న ఏదయినా వ్యాసం గనక మీకు నచ్చితే గనక దానిని విశేష వ్యాసంగా ప్రతిపాదించండి.

అడ్డదారి:
WP:FA
Other Languages
беларуская (тарашкевіца)‎: Вікіпэдыя:Абраныя артыкулы
বিষ্ণুপ্রিয়া মণিপুরী: উইকিপিডিয়া:ফিচার নিবন্ধ
Mìng-dĕ̤ng-ngṳ̄: Wikipedia:Bō̤-ciéng hō̤ ùng
गोंयची कोंकणी / Gõychi Konknni: विकिपीडिया:Boreantlim borim panam
客家語/Hak-kâ-ngî: Wikipedia:Thi̍t-set Thiàu-muk
kalaallisut: Wikipedia:Anbefalet
Plattdüütsch: Wikipedia:Uns Beste
Nedersaksies: Wikipedia:Etalazie
Nederlands: Wikipedia:Etalage
srpskohrvatski / српскохрватски: Wikipedia:Izabrani članci
oʻzbekcha/ўзбекча: Vikipediya:Tanlangan maqolalar