వాటికన్ నగరం

స్టేట్ డెల్లా సిట్టా డెల్ వాటికానో [1]
వాటికన్ నగర రాజ్యము (స్టేట్ ఆఫ్ వాటికన్ సిటీ)
Flag of వాటికన్ నగరము వాటికన్ నగరము యొక్క Coat of arms
జాతీయగీతం
"ఇన్నో ఎ మార్సియా పోంటిఫికాలె"  (ఇటాలియన్ భాష)
"Pontifical Anthem and March"

వాటికన్ నగరము యొక్క స్థానం
రాజధానివాటికన్ సిటీ[2]
41°54′N 12°27′E / 41.900; 12.450
అధికార భాషలు చట్టబద్ధంగా ఏదీ లేదు[3]
ఇటాలియన్ (డిఫాక్టో)[4]
ప్రభుత్వం ఎక్లెసియస్టికల్[5]
(ఎన్నుకున్న రాజరికం)
 -  పోప్ పోప్ బెనడిక్ట్ 16
 -  ప్రభుత్వ రాష్ట్రపతి జియొవాన్ని లజోలో
స్వతంత్రం ఇటలీ రాజ్యం నుంచి 
 -  లాటెరన్ ఒప్పందం 1929 ఫిబ్రవరి 11 
జనాభా
 -  2008 అంచనా 824 (220వ)
కరెన్సీ Euro (€)[6] (EUR)
కాలాంశం సెంట్రల్ యూరోపియన్ టైమ్ (UTC+1)
 -  వేసవి (DST) సీఈఎస్‌టి (UTC+2)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .va
కాలింగ్ కోడ్ +379

వాటికన్ (ఆంగ్లం : Vatican City) అధికారిక నామం "స్టేట్ ఆఫ్ వాటికన్ సిటి", " వాటికన్ సిటీ స్టేట్ " (లాటిన్: సివిటాస్ వాటికానా) (పౌరసత్వం వాటికనీ) [7] ఒక నగర-రాజ్యం. రోమ్ నగర ప్రాంతంలోనే గల ఒక స్వతంత్ర రాజ్యం. ప్రపంచంలోకెల్లా వైశాల్యంలోనూ, జనాభాలోనూ కూడా అత్యంత చిన్న దేశం[8][9]ఇది 1929లో ఏర్పడింది. దీని వైశాల్యం దాదాపు 44 హెక్టార్లు (110 ఎకరాలు), జనాభా 1000.


ఇది రోమ్ బిషప్ - పోప్ పాలించే ఒక మతపరమైన [8] రాచరికం.[10] ఇది రాజ్యాధినేత అయిన మతాధిపతిని ఎన్నిక ద్వారా ఎంచుకునే వ్యవస్థ. వాటికన్ సిటీలోని అత్యున్నత రాజ్య కార్యనిర్వాహకులు వివిధ జాతీయ మూలాలకు చెందిన కాథలిక్ మతాధికారులు. 1377లో ఎవిగ్నాన్ నుండి పోప్‌లు తిరిగి వచ్చిననాటి నుంచి సాధారణంగా వాటికన్ సిటీలోని అపోస్టోలిక్ ప్యాలెస్లో నివసిస్తున్నారు. అయితే అప్పుడప్పుడు రోమ్‌లోని క్విరనల్ ప్యాలెస్‌, వంటి ఇతర ప్రదేశాల్లో నివసించారు.


హోలీ సీ (లాటిన్: సాన్కా సెడెస్) నుండి వాటికన్ నగరం భిన్నమైనది. హోలీ సీ అన్నది తొలినాటి క్రైస్తవ మతానికి చెందినది, ప్రపంచవ్యాప్తంగా 1.2 బిలియన్ సంఖ్యలోని లాటిన్, తూర్పు కాథలిక్ విశ్వాసుల ప్రధాన పవిత్ర పాలనా ప్రాంతం. ఈ స్వతంత్ర నగర రాజ్యం 1929 లో ఉనికిలోకి వచ్చింది. హోలీ సీకి, ఇటలీకి మధ్య లాటెర్ ఒప్పందం ద్వారా దీన్ని కొత్తగా సృష్టించారు.[11] ఒప్పందంలోని నిబంధనల ప్రకారం హోలీ సీకి ఈ నగరం మీద "పూర్తి యాజమాన్యం, ప్రత్యేక అధినివేశ రాజ్యం, సార్వభౌమ అధికార పరిధి" ఉంది. [12]

వాటికన్ నగరంలో సెయింట్ పీటర్స్ బసిలికా, సిస్టీన్ ఛాపెల్, వాటికన్ మ్యూజియమ్స్ వంటి మతపరమైన, సాంస్కృతిక ప్రదేశాలున్నాయి. ఆయా ప్రదేశాలు ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ చిత్రాలు, శిల్పాలను కలిగి ఉన్నాయి. వాటికన్ సిటీ ప్రత్యేక ఆర్థిక వ్యవస్థకు తపాలా స్టాంపులు, పర్యాటకం, జ్ఞాపికల అమ్మకాలు, సంగ్రహాలయాలకు ప్రవేశ రుసుము, ప్రచురణల అమ్మకం వంటివి మద్దతునిస్తాయి.

Other Languages
English: Vatican City
Acèh: Vatikan
Afrikaans: Vatikaanstad
Alemannisch: Vatikan
Ænglisc: Faticanburg
العربية: الفاتيكان
авар: Ватикан
azərbaycanca: Vatikan
تۆرکجه: واتیکان
башҡортса: Ватикан
Boarisch: Vatikanstod
žemaitėška: Vatikans
Bikol Central: Ciudad nin Vaticano
беларуская: Ватыкан
беларуская (тарашкевіца)‎: Ватыкан
български: Ватикан
भोजपुरी: वेटिकन सिटी
Bislama: Vatican Siti
বিষ্ণুপ্রিয়া মণিপুরী: ভ্যাটিকান সিটি
bosanski: Vatikan
буряад: Ватикан
Chavacano de Zamboanga: Ciudad del Vaticano
Mìng-dĕ̤ng-ngṳ̄: Vaticano
нохчийн: Ватикан
کوردی: ڤاتیکان
qırımtatarca: Vatikan
čeština: Vatikán
kaszëbsczi: Watikan
словѣньскъ / ⰔⰎⰑⰂⰡⰐⰠⰔⰍⰟ: Ватиканъ
Чӑвашла: Ватикан
Cymraeg: Y Fatican
Deutsch: Vatikanstadt
Zazaki: Vatikan
dolnoserbski: Vatikańske město
ދިވެހިބަސް: ވެޓިކަން ސިޓީ
eʋegbe: Vatican City
Ελληνικά: Βατικανό
emiliàn e rumagnòl: Sitê dal Vaticân
Esperanto: Vatikano
eesti: Vatikan
estremeñu: Ciá del Vaticanu
فارسی: واتیکان
Fulfulde: Watikan
Võro: Vatikan
føroyskt: Vatikanið
français: Vatican
arpetan: Vatican
Nordfriisk: Watikaanstääd
Gagauz: Vatikan
Avañe'ẽ: Táva Vatikáno
गोंयची कोंकणी / Gõychi Konknni: व्हॅटिकन सिटी
Hausa: Vatican
客家語/Hak-kâ-ngî: Vatican
Hawaiʻi: Wakikana
Fiji Hindi: Vatican City
hrvatski: Vatikan
hornjoserbsce: Vatikanske město
Kreyòl ayisyen: Vatikan
magyar: Vatikán
հայերեն: Վատիկան
interlingua: Citate Vatican
Bahasa Indonesia: Vatikan
Interlingue: Vaticano
ГӀалгӀай: Ватикан
íslenska: Vatíkanið
日本語: バチカン
Patois: Vatikan Siti
Basa Jawa: Vatikan
ქართული: ვატიკანი
Qaraqalpaqsha: Vatikan
Taqbaylit: Vatikan
Адыгэбзэ: Ватикан
Kabɩyɛ: Fatiikaŋ
Kongo: Vatican
қазақша: Ватикан
kalaallisut: Vatikani
ភាសាខ្មែរ: បុរីវ៉ាទីកង់
한국어: 바티칸 시국
Перем Коми: Ватикан
къарачай-малкъар: Ватикан
Ripoarisch: Vatikan
kurdî: Vatîkan
коми: Ватикан
kernowek: Cita Vatikan
Кыргызча: Ватикан
Lëtzebuergesch: Vatikanstad
лезги: Ватикан
Lingua Franca Nova: Site Vatican
Limburgs: Vaticaanstad
lingála: Vatikáni
لۊری شومالی: ڤاتیکان سیتی
lietuvių: Vatikanas
latgaļu: Vatikans
latviešu: Vatikāns
Malagasy: Vatikàna
олык марий: Ватикан
Māori: Poho o Pita
Baso Minangkabau: Vatikan
македонски: Ватикан
монгол: Ватикан
Bahasa Melayu: Kota Vatikan
Mirandés: Baticano
မြန်မာဘာသာ: ဗာတီကန်စီးတီး
Dorerin Naoero: Batikan
Nāhuatl: In Vaticano
Plattdüütsch: Vatikaan
Nedersaksies: Vatikaanstad
Nederlands: Vaticaanstad
norsk nynorsk: Vatikanstaten
Novial: Vatikan Urbe
Nouormand: Vatican
occitan: Vatican
Livvinkarjala: Vatikan
Ирон: Ватикан
Papiamentu: Siudad Vatikano
Picard: Vatican
Pälzisch: Vatikanstadt
पालि: वैटिकन
Norfuk / Pitkern: Watikan Citii
polski: Watykan
Piemontèis: Sità dël Vatican
پنجابی: ویٹیکن
Ποντιακά: Βατικανό
português: Vaticano
Runa Simi: Watikanu llaqta
Romani: Vatican
română: Vatican
armãneashti: Vatican
русский: Ватикан
русиньскый: Ватікан
Kinyarwanda: Vatikani
संस्कृतम्: वैटिकन
саха тыла: Ватикаан
davvisámegiella: Vatikána
srpskohrvatski / српскохрватски: Vatikan
සිංහල: වතිකානුව
Simple English: Vatican City
slovenčina: Vatikán
slovenščina: Vatikan
Gagana Samoa: Aai o Vatikana
chiShona: Vatican City
Soomaaliga: Faatikan
shqip: Vatikani
српски / srpski: Ватикан
SiSwati: IVathikhi
Seeltersk: Vatikoanstääd
Basa Sunda: Vatikan
svenska: Vatikanstaten
Kiswahili: Vatikani
ślůnski: Watykůn
tetun: Vatikanu
тоҷикӣ: Вотикон
Türkmençe: Watikan
Türkçe: Vatikan
Xitsonga: Vatican City
татарча/tatarça: Ватикан
удмурт: Ватикан
ئۇيغۇرچە / Uyghurche: ۋاتىكان شەھىرى
українська: Ватикан
oʻzbekcha/ўзбекча: Vatikan shahri
vepsän kel’: Vatikan
Tiếng Việt: Thành Vatican
West-Vlams: Vaticoanstad
Volapük: Vatikän
Wolof: Watikaa
吴语: 梵蒂冈
მარგალური: ვატიკანი
ייִדיש: וואטיקאן
Yorùbá: Ìlú Fatikan
Vahcuengh: Vatican
Zeêuws: Vaticaânstad
中文: 梵蒂冈
文言: 梵蒂岡
Bân-lâm-gú: Vaticano
粵語: 梵蒂岡