లెబనాన్

الجمهورية اللبنانية
Al-Jumhūriyyah al-Lubnāniyyah
Lebanese Republic
Flag of Lebanon Lebanon యొక్క చిహ్నం
నినాదం
Kūllūnā li-l-waṭan, li-l-'ula wa-l-'alam  ( Arabic)
"We are all for the Country, the Sublime and the Flag!"
జాతీయగీతం

Lebanon యొక్క స్థానం
రాజధాని
(మరియు అతిపెద్ద నగరం)
  Beirut
33°54′N, 35°32′E
అధికార భాషలు Arabic
ప్రభుత్వం Republic
 -  President Michel Suleiman
 -  Prime Minister Saad Hariri
Independence
 -  Declared November 26, 1941 
 -  Recognized November 22, 1943 
విస్తీర్ణం
 -  మొత్తం 10,452 కి.మీ² ( 166th)
4,035  చ.మై 
 -  జలాలు ( %) 1.6
జనాభా
 -  July 2007 అంచనా 3,925,502 ( 128th)
 -  జన సాంద్రత 358 /కి.మీ² ( 26th)
948 /చ.మై
జీడీపీ ( PPP) 2006 అంచనా
 -  మొత్తం $21.45 billion ( 103rd)
 -  తలసరి $5,500 ( 90th)
మా.సూ (హెచ్.డి.ఐ) (2006) Increase 0.774 (medium) ( 78th)
కరెన్సీ Lebanese lira ( LL) ( LBP)
కాలాంశం EET ( UTC+2)
 -  వేసవి ( DST) EEST ( UTC+3)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .lb
కాలింగ్ కోడ్ +961

లెబనాన్ అరబిక్:لبنان. లెబనీస్ అరబిక్ : అధికారనామం " లెబనాన్ రిపబ్లిక్ " [nb 1]

లెబనీస్ అరబిక్ :, సార్వభౌమాధికారం కలిగిన దేశం. లెబనాల్ ఉత్తర మరియు తూర్పు సరిహద్దులో సిరియా, దక్షిణ సరిహద్దులో ఇజ్రాయిల్ ఉన్నాయి. మధ్యధరా సముద్రతీరంలో ఆరేబియన్ దేశాల మద్య ఉన్నందున లెబనాన్ సుసంపన్నమైన చరిత్ర, సంస్కృతిక వైభవం, మతం మరియు సంప్రదాయక వైవిధ్యం కలిగి ఉంది. [1] లెబనాన్ లోని నాగరికత సంబంధిత పురాతత్వ సాక్ష్యాలు 7 వేల నాటి చరిత్రకు సాక్ష్యంగా నిలిచాయి. [2]

లెబనాన్ కనానిటీల (ఫోయెనిషియన్లు) పూర్వీకప్రాంతం మరియు వారి పాలిత ప్రాంతం. ఇక్కడ దాదాపు 1000 సంవత్సరాల కాలం (క్రీ.పూ. 1550-539) సముద్రతీర సంప్రదాయం అభివృద్ధిచెంది సుసంపన్నగా వర్ధిల్లింది. క్రీ.పూ 64 లో ఈ ప్రాంతం రోమన్లు స్వాధీనం చేసుకున్నారు. తరువాత ఇది సామ్రాజ్యంలో ప్రధాన కేంద్రంగా (క్రైస్తవ కేంద్రం) మారింది. లెబనాన్ పర్వతశ్రేణిలో రోమన్ సామ్రాజ్యానికి గుర్తుగా " మెరోనైట్ చర్చి " నిర్మించబడింది. ఈ ప్రాంతాన్ని అరబ్ ముస్లిములు ఆక్రమించుకున్నారు. మెరోనైట్లు (లెబనాన్ క్రైస్తవులు) వారి ప్రాంతంలో వారికే ప్రత్యేకమైన మతపరమైన అంతస్తు కలిగి ఉన్నారు. అయినప్పటికీ లెబనాన్ పర్వతశ్రేణిలో సరికొత్తగా డ్రుజ్ మతసంప్రదాయం రూపొందించబడింది. ఈ మతపరమైన విభేదాలు దాదాపు రెండు శతాబ్ధాల కాలం కొనసాగింది. క్రుసేడర్స్ కాలంలో మెరోనైట్లు రోమన్ కాథలిక్ చర్చితో సంబంధాలు పునరుద్ధరించుకొన్నారు. అలాగే వారు రోమ్‌కు రాకపోకలు కొనసాగించారు. వారు లాటిన్లతో ఏర్పరుచుకున్న పరస్పర సంబంధాలు ఈ ప్రాంతంలో ఆధునికశకారంభానికి నాంది అయింది.

పేరు వెనుక చరిత్ర

లెబనాన్ పేరుకు మూలం సెమెటిక్ భాషకు చెందిన ఇబ్న్ (తెల్లని). మంచుతో కప్పబడిన లెబనాన్ పర్వతాల కారణంగా ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది. [3] ఎబ్లా లైబ్రరీలో ఉన్న పలు వ్రాతల ఆధారంగా ఇది నిరూపించబడింది. [4] క్రీ.పూ 2000 లలో లిఖించబడిన హెబ్రూ బైబిల్‌లో ఇది 70 మార్లు ప్రతిపాదించబడింది. క్రీ.పూ. 2100 గిల్గమేష్ కావ్యంలోని 12 టేబుల్స్‌లో మూడుమార్లు ఇది ప్రతిపాదించబడింది. [5] పురాతన ఈజిప్షియన్ భాషలో " ర్మన్ " అని ప్రతిపాదించబడింది. కనానిటీలు ర బదులుగా ల వాడారు. [6]

Other Languages
English: Lebanon
हिन्दी: लेबनान
தமிழ்: லெபனான்
മലയാളം: ലെബനാൻ
Acèh: Lubnan
адыгабзэ: Ливан
Afrikaans: Libanon
Alemannisch: Libanon
አማርኛ: ሊባኖስ
aragonés: Liban
Ænglisc: Libanus
العربية: لبنان
ܐܪܡܝܐ: ܠܒܢܢ
مصرى: لبنان
অসমীয়া: লেবানন
asturianu: El Líbanu
azərbaycanca: Livan
تۆرکجه: لوبنان
башҡортса: Ливан
Boarisch: Libanon
žemaitėška: Lėbans
Bikol Central: Lebanon
беларуская: Ліван
беларуская (тарашкевіца)‎: Лібан
български: Ливан
भोजपुरी: लेबनान
bamanankan: Lubenan
বাংলা: লেবানন
བོད་ཡིག: ལེ་པ་ནོན།
বিষ্ণুপ্রিয়া মণিপুরী: লেবানন
brezhoneg: Liban
bosanski: Liban
ᨅᨔ ᨕᨘᨁᨗ: Lebanon
буряад: Ливан
català: Líban
Chavacano de Zamboanga: Líbano
Mìng-dĕ̤ng-ngṳ̄: Lé-bă-nâung
нохчийн: Ливан
Cebuano: Libano
کوردی: لوبنان
qırımtatarca: Lübnan
čeština: Libanon
kaszëbsczi: Liban
Чӑвашла: Ливан
Cymraeg: Libanus
dansk: Libanon
Deutsch: Libanon
Zazaki: Lubnan
dolnoserbski: Libanon
डोटेली: लेवनान
ދިވެހިބަސް: ލުބުނާން
Ελληνικά: Λίβανος
Esperanto: Libano
español: Líbano
eesti: Liibanon
euskara: Libano
estremeñu: Líbanu
فارسی: لبنان
suomi: Libanon
Võro: Liibanon
føroyskt: Libanon
français: Liban
arpetan: Liban
Nordfriisk: Liibanon
Frysk: Libanon
Gaeilge: An Liobáin
Gagauz: Livan
Gàidhlig: Leabanon
galego: Líbano
Avañe'ẽ: Lívano
गोंयची कोंकणी / Gõychi Konknni: लेबनॉन
ગુજરાતી: લેબેનાન
Gaelg: Yn Livaan
Hausa: Lebanon
客家語/Hak-kâ-ngî: Lì-pâ-nun
Hawaiʻi: Lepanona
עברית: לבנון
Fiji Hindi: Lebanon
hrvatski: Libanon
hornjoserbsce: Libanon
Kreyòl ayisyen: Liban
magyar: Libanon
Հայերեն: Լիբանան
interlingua: Libano
Bahasa Indonesia: Lebanon
Interlingue: Libano
Igbo: Lebanon
Ilokano: Lebanon
Ido: Libano
íslenska: Líbanon
italiano: Libano
日本語: レバノン
Patois: Lebanan
la .lojban.: lu'orgu'e
Basa Jawa: Libanon
ქართული: ლიბანი
Qaraqalpaqsha: Livan
Taqbaylit: Lubnan
Адыгэбзэ: Ливан
Kabɩyɛ: Liibaŋ
Kongo: Lebanon
Gĩkũyũ: Lebanon
қазақша: Ливан
kalaallisut: Lebanon
ភាសាខ្មែរ: លីបង់
한국어: 레바논
Kurdî: Libnan
коми: Ливан
kernowek: Lebnon
Кыргызча: Ливан
Latina: Libanus
Ladino: Levanon
Lëtzebuergesch: Libanon
лезги: Ливан
Limburgs: Libanon
Ligure: Libano
lumbaart: Liban
lingála: Liban
لۊری شومالی: لوبنان
lietuvių: Libanas
latviešu: Libāna
мокшень: Ливан
Malagasy: Libana
олык марий: Ливан
македонски: Либан
монгол: Ливан
मराठी: लेबेनॉन
Bahasa Melayu: Lubnan
Malti: Libanu
မြန်မာဘာသာ: လက်ဘနွန်နိုင်ငံ
مازِرونی: لبنان
Dorerin Naoero: Ribanon
Nāhuatl: Libano
Napulitano: Libbano
Plattdüütsch: Libanon
नेपाली: लेबनान
नेपाल भाषा: लेबानन
Nederlands: Libanon
norsk nynorsk: Libanon
norsk: Libanon
Novial: Liban
occitan: Liban
Livvinkarjala: Livanu
Oromoo: Libaanon
ଓଡ଼ିଆ: ଲେବାନନ
Ирон: Ливан
ਪੰਜਾਬੀ: ਲਿਬਨਾਨ
Kapampangan: Libano
Papiamentu: Líbano
Picard: Liban
पालि: लेबनान
Norfuk / Pitkern: Lebanon
polski: Liban
Piemontèis: Lìban
پنجابی: لبنان
Ποντιακά: Λίβανος
پښتو: ليبنان
português: Líbano
Runa Simi: Libanu
română: Liban
русский: Ливан
Kinyarwanda: Libani
संस्कृतम्: लेबनान
саха тыла: Либан
sicilianu: Lìbbanu
Scots: Lebanon
davvisámegiella: Libanon
srpskohrvatski / српскохрватски: Libanon
Simple English: Lebanon
slovenčina: Libanon
slovenščina: Libanon
chiShona: Lebanon
Soomaaliga: Lubnaan
shqip: Libani
српски / srpski: Либан
SiSwati: ILibhanoni
Basa Sunda: Libanon
svenska: Libanon
Kiswahili: Lebanoni
ślůnski: Liban
tetun: Líbanu
тоҷикӣ: Лубнон
Türkmençe: Liwan
Tagalog: Lebanon
Tok Pisin: Lebanon
Türkçe: Lübnan
татарча/tatarça: Ливан
chiTumbuka: Lebanon
удмурт: Ливан
ئۇيغۇرچە / Uyghurche: لىۋان
українська: Ліван
اردو: لبنان
oʻzbekcha/ўзбекча: Livan
vèneto: Libano
vepsän kel’: Livan
Tiếng Việt: Liban
West-Vlams: Libanon
Volapük: Libanän
Winaray: Libano
Wolof: Libaa
吴语: 黎巴嫩
მარგალური: ლიბანი
ייִדיש: לבנון
Zeêuws: Libanon
中文: 黎巴嫩
文言: 黎巴嫩
Bân-lâm-gú: Lī-pa-lùn
粵語: 黎巴嫩