లినొలిక్ ఆమ్లం
English: Linoleic acid

లినొలిక్ ఆమ్లం
LAnumbering.png
Linoleic-acid-from-xtal-1979-3D-balls.png
Linoleic-acid-from-xtal-1979-3D-vdW.png
పేర్లు
IUPAC నామము
(9Z,12Z)-9,12-Octadecadienoic acid
ఇతర పేర్లు
C18:2 (Lipid numbers)
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య[60-33-3]
కెగ్C01595
సి.హెచ్.ఇ.బి.ఐCHEBI:17351
SMILESCCCCC/C=C\C/C=C\CCCCCCCC(=O)O
ధర్మములు
రసాయన ఫార్ములా
C18H32O2
మోలార్ ద్రవ్యరాశి280.45 g·mol−1
స్వరూపంColorless oil
సాంద్రత0.9 g/cm3[1]
ద్రవీభవన స్థానం-50C [2]
-12 0C [1]
బాష్పీభవన స్థానం2300C at 21 mbar[2]
2300C at 16 mmHg[1]
నీటిలో ద్రావణీయత
0.139 mg/L[2]
బాష్ప పీడనం16 Torr at 229 °C[ఉల్లేఖన అవసరం]
ప్రమాదాలు
జ్వలన స్థానం
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☑Y verify (what is ☑Y☒N ?)
Infobox references

లినొలిక్ ఆమ్లం[3] అనునది నూనెలలో, కొవ్వులలో గ్లిసరైడు/గ్లిజరాయిడ్ (glyceride) రూపంలో లభించు ఒక అసంతృప్త కొవ్వు ఆమ్లం. కొవ్వు ఆమ్లాలను మోనోకార్బోక్సిల్ (Mono carboxyl) ఆమ్లమని అని కూడా ఆంటారు. ఎందు కనగా కొవ్వుఆమ్లం యొక్క ఉదజని-కర్బన శృంఖలం/గొలుసులో ఒక చివర మిథైల్ (CH3) [4] ఉండగా, రెండో చివర ఒక కార్బోక్సిల్ ( -C (=O) OH లేదా -COOH) [5] సమూహం మాత్రమే వుండటం వలన మోనో (మోనో అనగా ఒంటరి లేదా ఒకటి) కార్బోక్సిల్ ఆమ్లాలని అంటారు. లోనొలిక్ ఆమ్లం ఒక ఆవశ్యక కొవ్వు ఆమ్లం.

లినొలిక్ ఆమ్ల నిర్వచనము : కొవ్వు ఆమ్లం నిర్మాణంలో 18 కార్బనులను. కలిగి, సరళ హైడ్రోకార్బను శృంఖలయుతమై, శాఖారహితమై, రెండు ద్విబంధాలున్న కొవ్వుఆమ్లం.ఆమ్లం యొక్క హైడ్రోకార్బను శృంఖలం సరళ (straight) ముగా వుండి, శృంఖలంలోవున్న కార్బనుకు ఎటువంటి అదనపు హైడ్రోకార్బను శృంఖలం శాఖ (Branch) గా ఏర్పడి వుండదు. వ్యవహారిక పేరు లినొలిక్ ఆమ్లం కాగా శాస్త్రీయ పేరు సిస్, సిస్,9,12-ఆక్టాడెకాడైనోయిక్ ఆసిడ్ (cis, cis,9,12-Octadecadienoic acid).

Other Languages
English: Linoleic acid
беларуская: Лінолевая кіслата
dansk: Linolsyre
Deutsch: Linolsäure
Ελληνικά: Λινελαϊκό οξύ
magyar: Linolsav
italiano: Acido linoleico
日本語: リノール酸
한국어: 리놀레산
latviešu: Linolskābe
Nederlands: Linolzuur
português: Ácido linoleico
srpskohrvatski / српскохрватски: Linolna kiselina
slovenščina: Linolna kislina
српски / srpski: Linolna kiselina
svenska: Linolsyra
українська: Лінолева кислота
oʻzbekcha/ўзбекча: Linol kislota
中文: 亚油酸