రక్తపుగడ్డ |
Hematoma on thigh, 6 days after a fall down stairs, 980 ml of blood drained a few days later | |
m:en:ICD-10 |
రక్తపు గడ్డ లేదా గడ్డకట్టిన రక్తము (Hematoma) :
మెదడులో తయరైన రక్తపుగడ్డలు అత్యంత ప్రమాదమైనవిగా వ్యక్తి మరణానికి దారితీస్తాయి. గోరు క్రింద ఏర్పడే గడ్డలు చాలా నొప్పిని కలిగిస్తాయి. గర్భిణీస్త్రీలలో రక్తస్కందనంలో లోపం వలన గర్భాశయంలో అధికంగా రక్తం గడ్డకట్టడం వలన తల్లికి లేదా/మరియు బిడ్డకు ప్రాణాపాయం కలుగుతుంది.