ముస్సోలినీ

బెనిటో ముస్సోలినీ
ముస్సోలినీ


పదవీ కాలము
అక్టోబరు 31, 1922 – జూలై 25, 1943
చక్రవర్తివిక్టర్ ఇమ్మాన్యుయెల్ III
ముందులుయిగి ఫాక్టా
తరువాతపియెట్రో బడోగ్లియో (Provisional Military Government)

పదవీ కాలము
మార్చి 30, 1938 – జూలై 25, 1943
తరువాతపియెట్రో బడోగ్లియో

పదవీ కాలము
సెప్టెంబరు 23, 1943 – ఏప్రిల్ 26, 1945

వ్యక్తిగత వివరాలు

జననం(1883-07-29) 1883 జూలై 29
ప్రెడాప్పియో, ఫోర్లై, ఇటలీ
మరణం1945 ఏప్రిల్ 28 (1945-04-28)(వయసు 61)
గియూలినో డి మెజ్జాగ్రా, ఇటలీ
జాతీయతఇటాలియన్
రాజకీయ పార్టీరిపబ్లికన్ ఫాసిస్టు పార్టీ
(1943-1945)
జాతీయ ఫాసిస్టు పార్టీ
(1921-1943)
ఇటలీ సోషలిస్టు పార్టీ
(1901-1914)
జీవిత భాగస్వామిరచేలే ముస్సోలినీ
వృత్తిరాజకీయ నాయకుడు, జర్నలిస్టు
మతంరోమన్ కేథలిక్ గా 1927 లో మతాంతీకరణ, ప్రాథమిక జీవితంలో మతరహితంగా వున్నాడు.

బెనిటో అమిల్‌కేర్ ఆండ్రియా ముస్సోలినీ (ఆంగ్లం :Benito Amilcare Andrea Mussolini, GCB KSMOM GCTE (జూలై 29, 1883ఏప్రిల్ 28, 1945) ఇటలీకి చెందిన ఒక రాజకీయ నాయకుడు. ఇతడు జాతీయ ఫాసిస్టు పార్టీని నడిపాడు, మరియు ఫాసిజంను సృష్టించిన వారిలో అగ్రగణ్యుడు. ఇతను 1922 లో ఇటలీ ప్రధానమంత్రిగా ఎన్నుకోబడ్డాడు, మరియు డ్యూస్గా 1925 లో బిరుదు పొందాడు. 1936 తరువాత, అధికారికంగా ఇతడి బిరుదు, "హిజ్ ఎక్సెల్లెన్సీ బెనిటో ముస్సోలినీ, హెడ్ ఆఫ్ గవర్నమెంట్, డ్యూస్ ఆఫ్ ఫాసిజం, అండ్ ఫౌండర్ ఆఫ్ ద ఎంపైర్".[1]రెండవ ప్రపంచ యుద్ధంలో ముస్సోలినీ, జపాన్ మరియు జర్మనీలతో కలసి అక్ష రాజ్యాలు ఏర్పరచాడు, మరియు జూన్ 10 1940 లో ఇటలీని యుద్ధప్రవేశం గావించాడు

ముస్సోలినీ
Other Languages
മലയാളം: മുസ്സോളിനി
Afrikaans: Benito Mussolini
Alemannisch: Benito Mussolini
አማርኛ: ሙሶሊኒ
aragonés: Benito Mussolini
asturianu: Benito Mussolini
azərbaycanca: Benito Mussolini
žemaitėška: Benits Mosuolėnės
беларуская: Беніта Мусаліні
беларуская (тарашкевіца)‎: Бэніта Мусаліні
български: Бенито Мусолини
brezhoneg: Benito Mussolini
Mìng-dĕ̤ng-ngṳ̄: Benito Mussolini
čeština: Benito Mussolini
emiliàn e rumagnòl: Benito Mussolini
Esperanto: Benito Mussolini
estremeñu: Benito Mussolini
français: Benito Mussolini
Nordfriisk: Benito Mussolini
Gàidhlig: Benito Mussolini
Bahasa Indonesia: Benito Mussolini
íslenska: Benito Mussolini
Lëtzebuergesch: Benito Mussolini
Lingua Franca Nova: Benito Mussolini
لۊری شومالی: بنیتو موسولینی
lietuvių: Benito Mussolini
latviešu: Benito Musolīni
македонски: Бенито Мусолини
Bahasa Melayu: Benito Mussolini
Mirandés: Benito Mussolini
مازِرونی: بنیتو موسولینی
नेपाल भाषा: बेनिटो मुसोलिनी
Nederlands: Benito Mussolini
norsk nynorsk: Benito Mussolini
Papiamentu: Benito Mussolini
Piemontèis: Benito Mussolini
پنجابی: میسولینی
português: Benito Mussolini
Runa Simi: Benito Mussolini
संस्कृतम्: बेनितो मुसोलिनी
sicilianu: Benitu Mussolini
srpskohrvatski / српскохрватски: Benito Mussolini
Simple English: Benito Mussolini
slovenčina: Benito Mussolini
slovenščina: Benito Mussolini
Soomaaliga: Benito Mussolini
српски / srpski: Бенито Мусолини
Basa Sunda: Benito Mussolini
Kiswahili: Benito Mussolini
ślůnski: Benito Mussolini
татарча/tatarça: Benito Mussolini
українська: Беніто Муссоліні
oʻzbekcha/ўзбекча: Benito Mussolini
Tiếng Việt: Benito Mussolini
მარგალური: ბენიტო მუსოლინი
文言: 墨索里尼
Bân-lâm-gú: Benito Mussolini
粵語: 墨索里尼