మార్క్సిజం

మూస:Marxismమార్క్సిజం అనే ఆర్థిక మరియు సాంఘిక-రాజకీయ ప్రపంచ దృక్కోణం కమ్యూనిజం అనే అంతిమ లక్ష్యంతో సామ్యవాదం అమలు పరచడం ద్వారా సమాజ అభివృద్ధిని కోరుకునే రాజకీయ భావజాలం చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది. 19వ శతాబ్ద ప్రారంభంలో ఇద్దరు జర్మన్‌లైన, కార్ల్ మార్క్స్ మరియు ఫ్రెడరిక్ ఏంగెల్స్‌చే అభివృద్ధిపరచబడిన మార్క్సిజం, చరిత్ర యొక్క భౌతికవాద వివరణపై ఆధారపడింది. ఒకరికొకరు విరుద్ధంగా ఉండే సమాజంలోని విభిన్న వర్గాల మధ్య పోరు కారణంగా సాంఘిక మార్పు సంభవిస్తుందనే భావనతో, మార్క్స్‌వాద విశ్లేషణ ప్రస్తుతం ఆధిపత్యంలో ఉన్న ఆర్థిక నిర్వహణారూపమైన సామ్రాజ్యవాదం, ప్రపంచ జనాభాలో అధికంగా ఉండటమే కాక బూర్జువాలు లేదా సమాజంలోని సంపన్న పాలక వర్గాల ప్రయోజనం కొరకు తమ జీవిత కాలమంతా పనిచేసే శ్రామిక ప్రజల అణచివేతకు దారితీస్తుందనే ముగింపును ఇస్తుంది.

అల్ప సంఖ్యాక సంపన్నులైన బూర్జువాలు మరియు అధిక సంఖ్యలో ఉన్న శ్రామికుల మధ్య ఈ అసమానత్వాన్ని సరిచేయడానికి, మార్క్సిజం, ఒక చారిత్రక అనివార్యమైన శ్రామిక విప్లవాన్ని నమ్మి, దానిని సూచిస్తుంది, అప్పుడు శ్రామికులు ప్రభుత్వ స్వాధీనాన్ని చేపట్టి, వ్యక్తిగత ఆస్తిని జప్తు చేసి వ్యక్తిగత లాభం కొరకు కాక ప్రజల ప్రయోజనాలకొరకు ప్రభుత్వంచే వాటిని నియంత్రించి తమ వర్గ ప్రయోజనం కొరకు సంస్కరణలు అమలు చేస్తారు. ఆ విధమైన వ్యవస్థ సామ్యవాదంగా పిలువబడుతుంది, సామ్యవాద వ్యవస్థ చివరికి వర్గరహిత వ్యవస్థకు దారితీస్తుందని మార్క్స్‌వాదుల నమ్మిక, ఇది మార్క్స్‌వాద ఆలోచనలో కమ్యూనిజంగా పిలువబడుతుంది.

చరిత్ర మరియు వ్యవస్థ యొక్క మార్క్స్‌వాద భావన విస్తృత శ్రేణిలో ఉన్న విభాగాల విద్యా అధ్యయనంలో అనుసరించబడుతుంది, వీటిలో పురాతత్వ శాస్త్రం, మానవ శాస్త్రం,[1]మాధ్యమ అధ్యయనాలు,[2] రాజనీతి శాస్త్రం, రంగస్థలం, చరిత్ర, సమాజవాద సిద్ధాంతం, కళా చరిత్ర మరియు వాదము, సాంస్కృతిక అధ్యయనాలు, విద్య, అర్థశాస్త్రం, భూగోళ శాస్త్రం, సాహిత్య విమర్శ, రస సౌందర్య విద్య, విమర్శనాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం, మరియు తత్వశాస్త్రం ఉన్నాయి.[3]

విషయ సూచిక

Other Languages
English: Marxism
हिन्दी: मार्क्सवाद
മലയാളം: മാർക്സിസം
Afrikaans: Marxisme
Alemannisch: Marxismus
aragonés: Marxismo
العربية: ماركسية
مصرى: ماركسيه
অসমীয়া: মাৰ্ক্সবাদ
asturianu: Marxismu
azərbaycanca: Marksizm
تۆرکجه: مارکسیزم
башҡортса: Марксизм
Boarisch: Marxismus
žemaitėška: Marksėzmos
беларуская: Марксізм
беларуская (тарашкевіца)‎: Марксізм
български: Марксизъм
brezhoneg: Marksouriezh
bosanski: Marksizam
català: Marxisme
کوردی: مارکسیزم
čeština: Marxismus
Чӑвашла: Марксизм
Cymraeg: Marcsiaeth
dansk: Marxisme
Deutsch: Marxismus
Ελληνικά: Μαρξισμός
Esperanto: Marksismo
español: Marxismo
eesti: Marksism
euskara: Marxismo
فارسی: مارکسیسم
føroyskt: Marxisma
français: Marxisme
Frysk: Marksisme
Gàidhlig: Marxachas
galego: Marxismo
עברית: מרקסיזם
Fiji Hindi: Markswaad
hrvatski: Marksizam
magyar: Marxizmus
հայերեն: Մարքսիզմ
interlingua: Marxismo
Bahasa Indonesia: Marxisme
Ilokano: Marxismo
íslenska: Marxismi
italiano: Marxismo
Patois: Maaxizim
Basa Jawa: Marxisme
ქართული: მარქსიზმი
қазақша: Марксизм
къарачай-малкъар: Марксизм
Кыргызча: Марксизм
Limburgs: Marxisme
lietuvių: Marksizmas
latviešu: Marksisms
македонски: Марксизам
монгол: Марксизм
Bahasa Melayu: Marxisme
नेपाल भाषा: मार्क्सवाद
Nederlands: Marxisme
norsk nynorsk: Marxisme
norsk: Marxisme
occitan: Marxisme
ਪੰਜਾਬੀ: ਮਾਰਕਸਵਾਦ
polski: Marksizm
Piemontèis: Marxism
پنجابی: مارکسزم
português: Marxismo
Runa Simi: Marsyuyay
rumantsch: Marxissem
română: Marxism
русский: Марксизм
русиньскый: Марксізм
саха тыла: Марксизм
ᱥᱟᱱᱛᱟᱲᱤ: ᱢᱟᱨᱠᱥᱵᱟᱫᱽ
sicilianu: Marxismu
Scots: Marxism
srpskohrvatski / српскохрватски: Marksizam
Simple English: Marxism
slovenčina: Marxizmus
slovenščina: Marksizem
shqip: Marksizmi
српски / srpski: Марксизам
svenska: Marxism
Kiswahili: Umaksi
Tagalog: Marxismo
Türkçe: Marksizm
татарча/tatarça: Марксизм
українська: Марксизм
اردو: مارکسیت
oʻzbekcha/ўзбекча: Marksizm
Tiếng Việt: Chủ nghĩa Marx
Winaray: Marxismo
მარგალური: მარქსიზმი
ייִדיש: מארקסיזם
Bân-lâm-gú: Marx-chú-gī