బ్లడ్ ప్లాస్మా

దానం చేయబడిన ఘనీభవించిన ప్లాస్మా యొక్క ఒక యూనిట్

రక్తపు రసి (Blood plasma - బ్లడ్ ప్లాస్మా, రక్తరసము, నెత్తురు సొన, రక్తజీవద్రవ్యం) అనేది తేటైన ఎండుగడ్డి రంగు గల రక్తం యొక్క ద్రవ భాగం, ఇది రక్తం నుండి ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లేట్‌లేట్స్ మరియు ఇతర సెల్యూలర్ భాగాలు తొలగించబడిన తరువాత మిగిలిన భాగం. ఇది మానవ రక్తం యొక్క ఒక పెద్ద భాగం, రక్తంలో దాదాపు 55 శాతం దాకా వుంటుంది, మరియు నీరు, లవణాలు, ఎంజైములు, రోగనిరోధక కణాలు మరియు ఇతర ప్రోటీన్లను కలిగి వుంటుంది. ప్లాస్మా 92% నీటితో కూడి ఉంటుంది, ఇది మానవ శరీరానికి అవసరమైన కణాలు మరియు వివిధ కీలక పదార్థాలను సరఫరా చేసే ఒక మాధ్యమం. ప్లాస్మా శరీరంలో రక్తాన్ని గడ్డకట్టించడం సహా వ్యాధులను ఎదుర్కోవడం మరియు వివిధ ఇతర క్లిష్టమైన విధులను చేపడుతోంది.

Other Languages
English: Blood plasma
हिन्दी: प्लाविका
Afrikaans: Bloedplasma
العربية: بلازما الدم
مصرى: بلازما
беларуская: Плазма крыві
български: Кръвна плазма
বাংলা: রক্তরস
bosanski: Krvna plazma
čeština: Krevní plazma
Cymraeg: Plasma gwaed
dansk: Blodplasma
Deutsch: Blutplasma
Ελληνικά: Πλάσμα αίματος
Esperanto: Sangoplasmo
español: Plasma (sangre)
eesti: Vereplasma
euskara: Odol-plasma
فارسی: خوناب
suomi: Veriplasma
français: Plasma sanguin
Gaeilge: Plasma fola
客家語/Hak-kâ-ngî: Hiet-chiông
עברית: פלזמה (דם)
hrvatski: Krvna plazma
Kreyòl ayisyen: Plasma (biyoloji)
magyar: Vérplazma
Հայերեն: Արյան պլազմա
interlingua: Plasma del sanguine
Bahasa Indonesia: Plasma darah
Ido: Plasmo
íslenska: Blóðvökvi
日本語: 血漿
Basa Jawa: Plasma getih
қазақша: Қан плазмасы
한국어: 혈장
lietuvių: Kraujo plazma
latviešu: Asins plazma
македонски: Крвна плазма
Bahasa Melayu: Plasma darah
Plattdüütsch: Bloodplasma
Nederlands: Bloedplasma
norsk nynorsk: Blodplasma
norsk: Blodplasma
polski: Osocze krwi
português: Plasma (sangue)
русский: Плазма крови
srpskohrvatski / српскохрватски: Krvna plazma
Simple English: Blood plasma
slovenčina: Krvná plazma
slovenščina: Krvna plazma
српски / srpski: Крвна плазма
Basa Sunda: Plasma getih
svenska: Blodplasma
Türkçe: Kan plazması
українська: Плазма крові
اردو: خوناب
oʻzbekcha/ўзбекча: Plazma (qon)
Tiếng Việt: Huyết tương
中文: 血浆
粵語: 血漿