బోస్నియా మరియు హెర్జెగొవీనా

Bosna i Hercegovina
Босна и Херцеговина
బోస్నియా మరియు హెర్జెగొవీనా
Flag of బోస్నియా మరియు హెర్జెగొవీనా బోస్నియా మరియు హెర్జెగొవీనా యొక్క చిహ్నం
జాతీయగీతం
Državna himna Bosne i Hercegovine
The National Anthem of Bosnia and Herzegovina
బోస్నియా మరియు హెర్జెగొవీనా  (orange)

on the European continent  (white)  —  [Legend]

రాజధాని
(మరియు అతిపెద్ద నగరం)
Coat of arms of Sarajevo.svg en:Sarajevo
43°52′N 18°25′E / 43.867; 18.417
అధికార భాషలు Bosnian, Croatian, Serbian
జాతులు  48% Bosniak
37% Serb
14% Croat
ప్రజానామము Bosnian, Herzegovinian
ప్రభుత్వం Federal democratic republic
 -  High Representative Valentin Inzko4
 -  Presidency members Haris Silajdžić1
Željko Komšić2
Nebojša Radmanović3
 -  Chairman of the
Council of Ministers
en:Nikola Špirić
 -  Constitutional Court President en:Seada Palavrić
స్వాతంత్ర్యం
 -  Mentioned 9వ శతాబ్దం 
 -  Formed ఆగస్టు 29, 1189 
 -  Kingdom established అక్టోబరు 26, 1377 
 -  Independence lost
   to Ottoman Empire
1463 
 -  జాతీయ దినము నవంబరు 25, 1943 
 -  Independence from SFR Yugoslavia మార్చి 1, 1992 
 -  Recognized April 6, 1992 
జనాభా
 -  2007 అంచనా 3,981,239 (126th5)
 -  1991 జన గణన 4,377,053 
జీడీపీ (PPP) 2008 అంచనా
 -  మొత్తం $30.419 billion[1] 
 -  తలసరి $7,618[1] 
జీడీపీ (nominal) 2008 అంచనా
 -  మొత్తం $19.358 billion[1] 
 -  తలసరి $4,848[1] 
Gini? (2007) 56.2 (high
మా.సూ (హెచ్.డి.ఐ) (2008) Increase 0.802 (high) (75th)
కరెన్సీ Convertible Mark (BAM)
కాలాంశం CET (UTC+1)
 -  వేసవి (DST) CEST (UTC+2)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .ba
కాలింగ్ కోడ్ +387
1 Current presidency Chair; Serb.
2 Current presidency member; Croat.
3 Current presidency member; Bosniak.
4 Not a government member; The High Representative is an international civilian peace implementation overseer with full authority to dismiss elected and non-elected officials and inaugurate legislation
5 Rank based on 2007 UN estimate of en:de facto population.
Map Bih entities.png

బోస్నియా మరియు హెర్జెగొవీనా (ఆంగ్లం : Bosnia and Herzegovina) ఐరోపా ఖండంలోని బాల్కన్ ద్వీపకల్పంలో గల ఒక దేశం. సంక్షిప్తంగా B & H; బోస్నియాన్ మరియు సెర్బియన్: బోస్నా ఐ హెర్సగోవినా (BiH) / బోస్సా మరియు హెర్సెగోవినా (БиХ), క్రొయేషియన్: Bosna i Hercegovina (BiH) మూస: IPA-sh), కొన్నిసార్లు బోస్నియా-హెర్జెగోవినా అని పిలుస్తారు, మరియు తరచూ అనధికారికంగా బోస్నియా అని కూడా పిలుస్తారు. ఇది బాల్కన్ ద్వీపకల్పంలో ఉన్న ఆగ్నేయ ఐరోపాలో ఒక దేశం. ఇది దాదాపు ఒక భూపరివేష్టిత దేశం, కానీ దీని 26 కి.మీ. ఏడ్రియాటిక్ సముద్ర తీరపు కోస్తా వలన, భూపరివేష్టిత దేశంగా పరిగణింపబడదు. [2][3] బోస్నియా దేశపు దక్షిణాగ్రమున ఓచిన్న ప్రాంతం హెర్జెగొవీనా.

దేశరాజధాని మరియు అతిపెద్ద నగరం సారాజెవో. ఉత్తర సరిహద్దులో క్రొయేషియా మరియు పశ్చిమ మరియు తూర్పుసరిహద్దులో సెర్బియా, ఆగ్నేయసరిహద్దులో మాంటెనెగ్రో, దక్షిణసరిహద్దులో అడ్రియాటిక్ సముద్రం (సముద్ర తీరం సుమారు 20 కిలోమీటర్లు (12 మైళ్ళు) నీయు పట్టణాన్ని చుట్టుముట్టినట్లు ఉంటుంది). భౌగోళికంగా దేశంలోని మధ్య మరియు తూర్పు పర్వత ప్రాంతంగా ఉంటుంది. వాయువ్య ప్రాంతంలో ఇది మధ్యస్థంగా కొండ ప్రాంతంగా ఉంది. ఈశాన్య ప్రధాన భూభాగం విశాలమైన లోతట్టు ప్రాంతం మరియు వేసవికాల ఖండాంతర శీతోష్ణస్థితిని కలిగి ఉంటుంది. వేసవికాలాలు మరియు చల్లని మరియు మంచుకురిసే శీతాకాలాలు ఉంటాయి. దేశంలోని దక్షిణ భాగంలో మధ్యధరా వాతావరణం మరియు సాదా స్థలాకృతి ఉంది.

బోస్నియా మరియు హెర్జెగోవినా అనేది నియోలిథిక్ యుగంలో శాశ్వత మానవ స్థిరనివాసాన్ని కలిగి ఉన్న ప్రాంతం. ఈప్రాంతంలో ఆసమయంలో ఆతరువాత అనేక ఇల్లెరియన్ మరియు సెల్టిక్ నాగరికతలకు చెందిన ప్రజలు నివసించారు. సాంస్కృతికంగా, రాజకీయంగా మరియు సాంఘికంగా దేశానికి గొప్ప చరిత్ర ఉంది. 6 వ శతాబ్దం నుండి 9 వ శతాబ్దం వరకు ఈప్రాంతంలో మొదటిసారి స్లావిక్ ప్రజలు స్థిరపడ్డారు. 12 వ శతాబ్దంలో బోస్నియా బనాట్ స్థాపించబడింది. 14 వ శతాబ్దంలో బోస్నియా రాజ్యంగా రూపొందించబడి ఆ తరువాత ఇది ఒట్టోమన్ సామ్రాజ్యంతో విలీనం చేయబడింది. ఓట్టమన్ పాలన 15 వ శతాబ్దం మధ్యకాలం నుండి 19 వ శతాబ్దం చివరి వరకు కొనసాగింది. ఒట్టోమన్లు ​​ఈ ప్రాంతానికి ఇస్లాంను తీసుకువచ్చారు. ముస్లిములు దేశంలోని సాంస్కృతిక మరియు సాంఘిక దృక్పథాన్ని చాలా వరకు మార్చారు. తరువాత ఆస్ట్రో-హంగేరియన్ రాచరికంలో విలీనం చేయబడింది. ఇది మొదటి ప్రపంచ యుద్ధం వరకు కొనసాగింది. అంతర్యుద్ధ కాలంలో బోస్నియా మరియు హెర్జెగోవినా యుగోస్లేవియా రాజ్యంలో భాగంగా మరియు రెండో ప్రపంచ యుద్ధం తరువాత కొత్తగా పూర్తి రిపబ్లిక్ హోదా ఇవ్వబడింది. యుగోస్లేవియా సామ్యవాద ఫెడరల్ రిపబ్లిక్ ఏర్పడింది. యుగోస్లేవియా రద్దు తరువాత రిపబ్లిక్ 1992 లో స్వాతంత్ర్యం ప్రకటించింది. ఇది బోస్నియా యుద్ధం తరువాత 1995 చివరి వరకు కొనసాగింది. ప్రస్తుతం దేశంలో ఉన్నత అక్షరాస్యత ఆయుఃప్రమాణ అభివృద్ధి కోసం కృషిచేస్తుంది. ఈ ప్రాంతం చాలా తరచుగా సందర్శించే దేశాల్లో ఒకటిగా ఉంది. [4] 1995 మరియు 2020 మధ్య కాలంలో ప్రపంచంలోని మూడవ అత్యధిక పర్యాటక వృద్ధి శాతం సాధిస్తుందని అంచనా వేయబడింది. [5] బోస్నియా మరియు హెర్జెగోవినా సహజ పర్యావరణం మరియు సాంస్కృతిక వారసత్వానికి ఆరు చారిత్రాత్మక నాగరికతలు, వంటకాలు, శీతాకాల క్రీడలు, ప్రత్యేకమైన సంగీతం, వాస్తుశిల్పం మరియు ఉత్సవాలు ఈప్రాంత వారసత్వంగా ప్రసిద్ధి చెందాయి, వాటిలో కొన్ని దక్షిణ ఐరోపాలో అతిపెద్ద మరియు అత్యంత ప్రముఖమైనవిగా భావించబడుతున్నాయి. [6][7] రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా దేశం మూడు ప్రధాన జాతి సమూహాలకు అధికారికంగా రాజ్యాంగ ప్రజలకు కేంద్రంగా ఉంది. ఆ జాతులే బోస్సియక్స్, సెర్బియాస్ మరియు క్రోయాట్స్. ఈ మూడు జాతి సమూహాలలో బోస్సియక్స్ అతి పెద్ద సమూహంగా ఉన్నారు. బోస్నియా మరియు హెర్జెగోవినాకు చెందిన ఒక స్థానిక జాతి ఆంగ్లంలో బోస్నియన్‌గా గుర్తించబడుతుంది. హెర్జెగోవినియన్ మరియు బోస్సేన్ అనేవి జాతి వివక్షత కంటే కాకుండా ప్రాంతీయంగా నిర్వహించబడుతున్నాయి. హెర్జెగోవినా ప్రాంతం సరిగ్గా నిర్వచించిన సరిహద్దులు లేవు. అంతేకాకుండా 19 వ శతాబ్దం చివరలో ఆస్ట్రో-హంగేరియన్ ఆక్రమణ వరకు దేశం కేవలం "బోస్నియా" అని పిలువబడింది.[8]

బోస్నియా మరియు హెర్జెగోవినాలో ద్విసభలు కలిగిన శాసనసభ ఉంది. ప్రధానమైన ఒక్కొక జాతి సమూహానికి ముగ్గురు సభ్యులను ఎన్నికచేసి ప్రెసిడెన్సీ రూపొందించబడుతుంది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అధికారం పరిమితంగా ఉంటుంది. ఎందుకంటే దేశంలో అధికారం అధికంగా వికేంద్రీకరించబడింది. రెండు స్వయం ప్రతిపత్తి కలిగిన రాజకీయ సంస్థలను కలిగి ఉంది. బోస్నియా మరియు హెర్జెగోవినా సమాఖ్య మరియు రిపబ్లిక్ సిప్రెస్కా, మూడవ ప్రాంతం, బ్రిస్కో జిల్లా, స్థానిక ప్రభుత్వంతో పాలించబడుతుంది. బోస్నియా మరియు హెర్జెగోవినా సమాఖ్య చాలా క్లిష్టమైనది మరియు ఇందులో 10 భూభాగాలు ఉన్నాయి. ఈ దేశం ఐరోపా సమాఖ్యకు సభ్యత్వం కోసం అభ్యర్థించింది.టాలిన్లో జరిగిన సమావేశంలో సభ్యత్వ కార్యాచరణ ప్రణాళిక తరువాత 2010 ఏప్రిల్ నుండి ఉత్తర అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ సభ్యదేశంగా ఉంది.[9] అంతేకాకుండా 2002 ఏప్రిల్ నుండి యూరోప్ కౌన్సిల్ సభ్యదేశంగా మరియు మధ్యధరా యూనియన్ వ్యవస్థాపక సభ్యదేశంగా (2008 జూలైలో) స్థాపించబడింది.

Other Languages
беларуская (тарашкевіца)‎: Босьнія і Герцагавіна
বিষ্ণুপ্রিয়া মণিপুরী: বসনিয়া বারো হার্জেগোভিনা
Chavacano de Zamboanga: Bosnia y Hercegovina
Mìng-dĕ̤ng-ngṳ̄: Bosnia gâe̤ng Herzegovina
qırımtatarca: Bosna ve Hersek
словѣньскъ / ⰔⰎⰑⰂⰡⰐⰠⰔⰍⰟ: Босна
estremeñu: Bósnia Ercegovina
Frysk: Bosnje
गोंयची कोंकणी / Gõychi Konknni: बॉस्निया आणि हर्झगोव्हिना
客家語/Hak-kâ-ngî: Bosnia lâu Herzegovina
hornjoserbsce: Bosniska a Hercegowina
Kreyòl ayisyen: Bosni ak Erzegovin
Bahasa Indonesia: Bosnia dan Herzegovina
Kongo: Bosna
kalaallisut: Bosnia-Hercegovina
къарачай-малкъар: Босния бла Герцеговина
Lëtzebuergesch: Bosnien an Herzegowina
Lingua Franca Nova: Bosnia e Hersegovina
لۊری شومالی: بوسنی ۉ هرزگوڤین
Basa Banyumasan: Bosnia-Herzegovina
Bahasa Melayu: Bosnia dan Herzegovina
Dorerin Naoero: Boteniya me Erdegobina
Napulitano: Bosnia-Erzegovina
Plattdüütsch: Bosnien-Herzegowina
Nedersaksies: Bosnië-Herzegovina
norsk nynorsk: Bosnia-Hercegovina
Livvinkarjala: Bosnii-Hertsegovinu
Papiamentu: Bosnia Herzogovina
Norfuk / Pitkern: Bosnya a' Hersegowina
tarandíne: Bosnie-Erzegovine
संस्कृतम्: बास्निया
davvisámegiella: Bosnia ja Hercegovina
srpskohrvatski / српскохрватски: Bosna i Hercegovina
Simple English: Bosnia and Herzegovina
slovenčina: Bosna a Hercegovina
slovenščina: Bosna in Hercegovina
Gagana Samoa: Bosnia ma Herzegovina
Soomaaliga: Bosniya
Sranantongo: Bosnikondre
Türkçe: Bosna-Hersek
ئۇيغۇرچە / Uyghurche: بوسنىيە ۋە ھېرسېگوۋىنا
oʻzbekcha/ўзбекча: Bosniya va Gersegovina
vepsän kel’: Bosnii da Gercegovin
Tiếng Việt: Bosna và Hercegovina
walon: Bosneye
Wolof: Bosni
Bân-lâm-gú: Bosnia kap Herzegovina
粵語: 波斯尼亞