బోరిస్ బెకర్

Boris Becker
Boris Becker 2007 amk.jpg
దేశముGermany
నివాసముSchwyz, Switzerland
జననం (1967-11-22) 1967 నవంబరు 22 (వయస్సు: 51  సంవత్సరాలు)
Leimen, Germany
ఎత్తు1.90 m (6 ft 3 in)
బరువు85 kg (187 lb; 13.4 st)
ప్రారంభం1984
విశ్రాంతి30 June 1999
ఆడే విధానంRight-handed (one-handed backhand)
బహుమతి సొమ్ము

$25,080,956

  •  7th all-time leader in earnings
Int. Tennis HOF2003 (member page)
Singles
సాధించిన రికార్డులు713–214 (76.91%)
సాధించిన విజయాలు49
అత్యుత్తమ స్థానముNo. 1 (28 January 1991)
Grand Slam Singles results
ఆస్ట్రేలియన్ ఓపెన్W (1991, 1996)
French OpenSF (1987, 1989, 1991)
వింబుల్డన్W (1985, 1986, 1989)
యు.ఎస్. ఓపెన్W (1989)
Other tournaments
Tour FinalsW (1988, 1992, 1995)
WCT FinalsW (1988)
Olympic Games3R (1992)
Doubles
Career record254–136
Career titles15
Highest rankingNo. 6 (22 September 1986)
Grand Slam Doubles results
ఆస్ట్రేలియన్ ఓపెన్QF (1985)
Other Doubles tournaments
Olympic GamesGold medal.svg Gold Medal (1992)
Team Competitions
Davis CupW (1988, 1989)
Hopman CupW (1995)
Last updated on: January 23, 2012.
Olympic medal record
Men's Tennis
స్వర్ణము 1992 BarcelonaMen's doubles

బోరిస్ ఫ్రాంజ్ బెకర్ (1967 నవంబరు 22న జన్మించారు) జర్మనీకు చెందిన ఒక మాజీ ప్రపంచ నం. 1 టెన్నిస్ క్రీడాకారుడు. అతను ఆరుసార్లు గ్రాండ్ స్లామ్ సింగిల్స్ మరియు ఒలింపిక్ బంగారు పతాక విజేతగా మరియు అతనికి 17 ఏళ్ళ వయసులో అత్యంత చిన్నవయసులో వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలిచిన ఆటగాడుగా ఉన్నాడు. బోరిస్ నాలుగు సంవత్సరాంత పోటీల టైటిల్స్ కూడా గెలుచుకున్నాడు, ఇందులో మూడు ATP మాస్టర్స్ వరల్డ్ టూర్ ఫైనల్స్ (8 ఫైనల్స్ ఆడాడు, అన్నికాలాల్లో ప్రథమ స్థానంలో లెండిల్ 9తో ఉండగా ఇతను ద్వితీయస్థానంలో ఉన్నాడు) మరియు ఒక WCT ఫైనల్ ఉన్నాయి. అతను ఐదు మాస్టర్స్ 1000 సిరీస్ టైటిల్స్‌ను కూడా గెలుచుకున్నాడు. టెన్నిస్ మాగజైన్, 1965 నుండి 2005 వరకు ఉన్న మధ్యకాలంలోని 40 మంది అత్యుత్తమ టెన్నిస్ క్రీడాకారుల జాబితాలో బెకర్‌ను 18వ స్థానంలో ఉంచింది.[1]

Other Languages
English: Boris Becker
हिन्दी: बोरिस बेकर
Afrikaans: Boris Becker
العربية: بورس بيكر
български: Борис Бекер
català: Boris Becker
čeština: Boris Becker
Чӑвашла: Борис Беккер
Cymraeg: Boris Becker
Deutsch: Boris Becker
Esperanto: Boris Becker
español: Boris Becker
euskara: Boris Becker
فارسی: بوریس بکر
français: Boris Becker
Gaeilge: Boris Becker
ગુજરાતી: બોરિસ બેકર
עברית: בוריס בקר
hrvatski: Boris Becker
magyar: Boris Becker
հայերեն: Բորիս Բեկկեր
Bahasa Indonesia: Boris Becker
italiano: Boris Becker
ქართული: ბორის ბეკერი
한국어: 보리스 베커
lietuvių: Boris Becker
latviešu: Boriss Bekers
Plattdüütsch: Boris Becker
Nederlands: Boris Becker
occitan: Boris Becker
polski: Boris Becker
português: Boris Becker
română: Boris Becker
русский: Беккер, Борис
srpskohrvatski / српскохрватски: Boris Becker
Simple English: Boris Becker
slovenčina: Boris Becker
slovenščina: Boris Becker
српски / srpski: Борис Бекер
svenska: Boris Becker
Türkçe: Boris Becker
українська: Борис Беккер
Tiếng Việt: Boris Becker
Yorùbá: Boris Becker
Bân-lâm-gú: Boris Becker