బైతుల్-ముఖద్దస్

Dome of the Rock
Qubbat As-Sakhrah
[[file: మూస:Location map Old Jerusalem|250px|Dome of the Rock is located in మూస:Location map Old Jerusalem]]<div style="position: absolute; top: సమాసంలో(Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను%; left: సమాసంలో(Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను%; height: 0; width: 0; margin: 0; padding: 0;">
[[File: మూస:Location map Old Jerusalem|6x6px|Dome of the Rock|link=|alt=]]
<div style="font-size: 90%; line-height: 110%; position: relative; top: -1.5em; width: 6em; సమాసంలో(Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను">Dome of the Rock
Location within the Old City of Jerusalem
Location Jerusalem
Established Built 685-691
Administration Ministry of Awqaf
Architectural information
Style Umayyad
Dome(s) 1
Minaret(s) 0
బైత్-అల్-ముఖద్దస్ (డూమ్ ఆఫ్ రాక్)
Israel-2013(2)-Jerusalem-Temple Mount-Dome of the Rock (SE exposure).jpg
ప్రాథమిక సమాచారం
ప్రదేశం జెరూసలేం
భౌగోళికాంశాలు 31°47′00″N 35°13′00″E / 31°47′00″N 35°13′00″E / 31.783333; 35.216667 : cannot have more than one primary tag per page
అనుబంధం ఇస్లాం
నాయకత్వం వక్ఫ్ మంత్రిత్వశాఖ
వాస్తు సంబంధ వివరణ
Groundbreaking 685
పూర్తయిన సంవత్సరం 691
లక్షణాలు
గోపురములు 1
బైతుల్-ముఖద్దస్
బైతుల్-ముఖద్దస్ 1910 కు ముందు.

బైతుల్-ముఖద్దస్, బైత్-అల్-ముఖద్దస్ ( అరబ్బీ: مسجد قبة الصخرة, మస్జిద్ ఖుబ్బత్ అస్-సఖరా ( టర్కీ : కుబ్బెతుస్-సహ్రా) ఇస్లాం లోని ఒక పుణ్యక్షేత్రం. ఇది జెరూసలేం లోని మస్జిద్ ల సమూహాలలో ముఖ్యమైన మస్జిద్. దీని నిర్మాణం 691 లో పూర్తయింది. ఇది ఇస్లాం లోని ప్రపంచంలోనే అత్యంత పురాతన కట్టడం. [1]

ప్రాంతము, నిర్మాణము మరియు కొలతలు

ఈ బైతుల్ ముఖద్దస్ 'మస్జిద్ ల సమూహాల' లోని మధ్యభాగంలో మానవనిర్మితమైన అరుగు పై నిర్మింపబడింది. ఈ పెద్ద అరుగును 'హెరోడ్' పరిపాలనా కాలంలో విస్తరీకరించారు, ఇది పురాతన యూదుల దేవాలయంగా వుండేది. దీనిని రోమనులు జెరూసలేంను క్రీ.శ. 70 లో కూలగొట్టారు. క్రీ.శ. 637 లో రాషిదూన్ ఖలీఫాల చే ఆక్రమించబడింది.

ఈ 'డూమ్ ఆఫ్ రాక్' అనబడు 'బైతుల్ ముఖద్దస్' క్రీ.శ. 685 మరియు 691 ల కాలంలో పునర్నిర్మింపబడింది. ఉమయ్యద్ ఖలీఫా అయిన అబ్దుల్ మాలిక్ ఇబ్న్ మార్వాన్ దీని గుంబద్ ను నిర్మించాడు, మరియు ఇలా భావించాడు "ఇది ముస్లింలను వేడిమిలోనూ చల్లదనంలోనూ చేరదీస్తుంది" [2], మరియు ఇది ఒక పుణ్యక్షేత్రంగా వర్థిల్లాలని, ప్రార్థనాలయంగా కాదని అభిలషించాడు. [3] చరిత్రకాలు "ఖలీఫా ఈ నిర్మాణాన్ని ఇతర మతస్థులగల దాని ప్రదేశంలోనే నిర్మించతలపెట్టాడ"ని వ్రాశారు. చరిత్రకారుడు 'అల్-మఖ్దిసి' ఇలా రాశాడు "ముస్లింల కొరకు ఒక అద్భుతమైన మస్జిద్ ను నిర్మించాలని, దీనిని చూసి ప్రపంచమంతా గర్వపడేలా నిర్మించాలని, నిర్మాణకులకు సూచించాడు." [4]

Print from 1887. (ఆర్కిటెక్ట్ ఫ్రెడెరిక్ 1833 లో గీచిన నమూనా) [5]

ఈ నిర్మాణం 'షడ్ముఖి", దీనియందు గల డూమ్ కలపతో తయారుచేయబడింది. దీని చుట్టుకొలత సుమారు 60 అడుగులు లేదా 20 మీటర్లు. దీనిక్రిందగల స్థూపాకార నిర్మాణం 16 స్తంభాలుగలది. [3] దీనిచుట్టూ గల వృత్తాకారం షడ్ముఖాల దాలానం, 24 స్తంభాలుగలది. తనప్రయాణంలో మార్క్ ట్వైన్ ఇలావ్రాస్తాడు :

”ఉమర్ కాలపు మస్జిద్ స్తంభాలపై నిర్మింపబడ్డ నిర్మాణం, ఈ స్తంభాల నిర్మాణం అద్వితీయం, దీనిని పాలరాతి పై సుందరమైన నగిషీలతో తయారుచేయించారు. సులేమాన్ (సాలమన్ రాజు) ప్రవక్త కాలపు నిర్మాణ శేషాలను, ముస్లింలు అతిజాగ్రత్తగా భద్రపరచగలిగారు. [6]

బాహ్యము

బాహ్యతర గోడలను పోర్సిలిన్ తోనూ . [7] మరియు దర్పణాలతో షడ్ముఖాన్ని డిజైన్ చేశాఅరు. ఇవి ప్రతిదీ దాదాపు 60 అడుగుల వెడల్పుతోను 36 అడుగుల ఎత్తుతోనూ గలదు. గుంబద్ మరియు గోడలు కిటికీలు గల్గివున్నాయి.

గుంబద్

బాహ్య

ఈ డూమ్ (గుంబద్) బైజాంటియనుల నిర్మాణాకృతి కలిగివున్నది, దీని నిర్మాణం మతాచార్యుల విడిదికేంద్రంగా వుపయోగపడుటకు నిర్మించబడింది. ఇది మధ్యకాలపు బైజాంటియనుల కళకు చక్కటి ఉదాహరణ. అల్-మఖ్దిసి ఇలా వ్రాస్తాడు: మిగులు రొక్కం లక్ష బంగారు దీనారులను కరిగించి, గుంబద్ యొక్క బాహ్యాన్ని పూత పూయించారు. ఆ కాలంలో దీని జిగేలును ఏ కళ్ళైనా దీనివైపే చూసేవి. [2] సులేమాన్ చక్రవర్తి కాలంలో ఈ డూమ్ యొక్క బాహ్యభాగాన్ని 'ఇజ్ఞిక్' ఫలకాలతో పైపూతభాగం నిర్మించారు. ఈ పనికి 7సంవత్సరాల కాలం పట్టింది. 'హజ్ అమీన్ అల్-హుసైనీ' గ్రాండ్ ముఫ్తీగా నియమింపబడినపుడు, ఈ డూమ్ ను బంగారు పూత పూయించాడు.

1955 లో జోర్డాన్ ప్రభుత్వం ఒక బృహత్తర పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించింది, ఈ కార్యక్రమానికి ధనసహాయం అరబ్ ప్రభుత్వాలు మరియు టర్కీ ప్రభుత్వం అందించాయి. 1960 లో, అల్యూమినియం మరియు కంచు ల మిశ్రమలోహాలను ఇటలీలో తయారు చేయించి వాడారు. ఈ కార్యక్రమం 1964లో ముగిసింది. 1998 లో జోర్డాన్ రాజు దీనిపై మరలా బంగారు పూత పూయించాడు. దీని కొరకు జోర్డాన్ రాజు లండన్ లో గల తన ఇంటిని అమ్మివేసి, కావలసిన 80 కిలోల బంగారం కొరకు తనవంతు సహాయం చేశాడు.

అంతర్భాగం

ఈ డూమ్ యొక్క అంతర్భాగం మొజాయిక్, ఫైన్స్ మరియు పాలరాయిని ఉపయోగించి అలంకరించారు. దీనిపై 16 వ శతాబ్దంలో సులేమాన్ చక్రవర్తి కాలంలో ఖురాన్కు చెందిన సూరా యాసీన్ను లిఖించారు.

Other Languages
العربية: قبة الصخرة
azərbaycanca: Qübbətüs-Səhra
български: Купол на Скалата
čeština: Skalní dóm
Deutsch: Felsendom
فارسی: قبةالصخره
français: Dôme du Rocher
עברית: כיפת הסלע
magyar: Sziklamecset
Bahasa Indonesia: Kubah Shakhrah
日本語: 岩のドーム
Basa Jawa: Kubah Shakhrah
한국어: 바위의 돔
Latina: Tholus Saxi
latviešu: Klints kupols
македонски: Златна купола
Bahasa Melayu: Qubbat As-Sakhrah
Nederlands: Rotskoepel
norsk nynorsk: Klippedomen
português: Cúpula da Rocha
română: Cupola Stâncii
русский: Купол Скалы
srpskohrvatski / српскохрватски: Kupola na stijeni
Simple English: Dome of the Rock
slovenčina: Skalný dóm
slovenščina: Kupola na skali
Basa Sunda: Masjid Umar
svenska: Klippdomen
татарча/tatarça: Кыя гөмбәзе мәчете
українська: Купол Скелі
吴语: 圆顶回庙