ఫ్రెడెరిక్ సాంజెర్

ఫ్రెడెరిక్ సాంజెర్
Frederick Sanger
జననం(1918-08-13) 1918 ఆగస్టు 13 [1]
Rendcomb, Gloucestershire, England
మరణం2013 నవంబరు 19 (2013-11-19)(వయసు 95)
కేంబ్రిడ్జ్, England[2]
జాతీయతబ్రిటన్
రంగములుజీవరసాయనశాస్త్రం
విద్యాసంస్థలుకేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం
Laboratory of Molecular Biology
పూర్వ విద్యార్థిSt John's College, Cambridge[3]
పరిశోధనా సలహాదారుడు(లు)ఆల్బర్ట్ న్యూబెర్జెర్[4]
డాక్టరల్ విద్యార్థులుజార్జి బ్రౌన్‌లీ
Liz Blackburn[ఆధారం చూపాలి]
రోడ్నీ పోర్టర్
ప్రసిద్ధిAmino acid sequence of insulin
Sanger sequencing
Sanger Centre
ముఖ్యమైన అవార్డులుNobel Prize in Chemistry (1958)
Copley Medal (1977)
Nobel Prize in Chemistry (1980)

రెండు నోబెల్స్ గెలుచుకున్న సాంజెర్ మృతి

రసాయన శాస్త్రంలో రెండు నోబెల్ బహుమతులు గెలుచుకుని విశ్వజన్యురాశి యుగ పితామహుడిగా పేరొందిన బ్రిటిష్ బయోకెమిస్టు ఫ్రెడెరిక్ సాంజెర్ మరణించారు. ఆయన వయస్సు 95 సంవత్సరాలు. ప్రొటీన్ నిర్మాణ క్రమంపై ఆయన చేసిన విశేష పరిశోధనలు, ఆవిష్కరణలకు 1958లో సాంజెర్‌కు తొలిసారిగా నోబెల్ బహుమతి లభించింది. అప్పటికి ఆయన వయస్సు 40 ఏళ్లు. 'న్యూక్లెయిక్ యాసిడ్'లపై చేసిన విస్తృత పరిశోధనలకు 1980లో మరోసారి నోబెల్ లభించింది. రెండోదఫా మాత్రం మరో ఇద్దరు శాస్త్రవేత్తలతో కలిసి ఆయన ఈ బహుమతిని పంచుకున్నారు.

  • మూలాలు

మూలాలు

  1. "SANGER, Frederick". Who's Who 2013, A & C Black, an imprint of Bloomsbury Publishing plc, 2013; online edn, Oxford University Press.  మూస:Subscription required
  2. 10.1038/503442a
    This citation will be automatically completed in the next few minutes. You can
  3. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; obituarynature అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
  4. 10.1098/rsbm.2001.0021
    This citation will be automatically completed in the next few minutes. You can
Other Languages
Afrikaans: Frederick Sanger
العربية: فردريك سانغر
asturianu: Frederick Sanger
azərbaycanca: Frederik Senger
تۆرکجه: فردریک سنقر
беларуская: Фрэдэрык Сенгер
български: Фредерик Сангър
čeština: Frederick Sanger
français: Frederick Sanger
Gàidhlig: Frederick Sanger
Bahasa Indonesia: Frederick Sanger
Кыргызча: Фредерик Сеңер
Lëtzebuergesch: Frederick Sanger
Bahasa Melayu: Frederick Sanger
Plattdüütsch: Frederick Sanger
Nederlands: Frederick Sanger
português: Frederick Sanger
Runa Simi: Frederick Sanger
русиньскый: Фредерик Сенгер
srpskohrvatski / српскохрватски: Frederick Sanger
Simple English: Frederick Sanger
slovenčina: Frederick Sanger
slovenščina: Frederick Sanger
српски / srpski: Фредерик Сангер
Kiswahili: Frederick Sanger
українська: Фредерік Сенгер
oʻzbekcha/ўзбекча: Frederick Sanger
Tiếng Việt: Frederick Sanger
Bân-lâm-gú: Frederick Sanger