ఫ్రెడరిక్ ఎంగెల్స్

ఫ్రెడరిక్ ఎంగెల్స్
Engels.jpg
1877లో ఫ్రెడరిక్ ఎంగెల్స్‌
జననంనవంబరు 28, 1820
Barmen, Kingdom of Prussia (present-day Wuppertal, Germany)
మరణం1895 ఆగస్టు 5 (1895-08-05)(వయసు 74)
లండన్, ఇంగ్లాండ్, యునైటెడ్ కింగ్డమ్
జాతీయతజర్మన్
యుగం19వ శతాబ్దపు తత్వం
ప్రాంతంపాశ్యాత్య తత్వం
తత్వ శాస్త్ర పాఠశాలలుమార్క్సిజం, మెటీరియలిజం
ప్రధాన అభిరుచులురాజకీయ తత్వం, ఆర్థిక శాస్త్రం, క్లాస్ స్ట్రగుల్, కాపిటలిజం
ప్రసిద్ధ ప్రసిద్ధ ఆలోచనలుమార్క్సిజం సహవ్యవస్థాపకుడు (కార్ల్ మార్క్స్ తో), alienation మరియు కార్మికుని దోచుకోవడం, historical materialism
సంతకంFriedrich Engels Signature.svg

ఫ్రెడరిక్ ఎంగెల్స్ (German: [ˈfʁiːdʁɪç ˈɛŋəls]; నవంబరు 28, 1820ఆగష్టు 5, 1895) ఒక జర్మన్ సామాజిక శాస్త్రవేత్త, రచయిత, రాజకీయ సిద్ధాంతవాది, తత్త్వవేత్త, మరియు కార్ల్ మార్క్స్ తోపాటు మార్క్సిస్టు సిద్ధాంతానికి పితామహుడు. 1845లో తన వ్యక్తిగత పరిశీలనలు, పరిశోధన ఆధారంగా ఇంగ్లాండులోని కార్మిక వర్గాల యొక్క స్థితిగతులపై పుస్తకాన్ని ప్రచురించాడు. 1848లో కార్ల్ మార్క్సుతో పాటు కమ్యూనిస్టు మానిఫెస్టోని రచించాడు, ఆ తరువాత దాస్ క్యాపిటల్ రచించడానికి మరియు పరిశోధించుటకు మార్క్సుకు తన ఆర్థిక సహాయాన్ని అందించాడు.

Other Languages
Afrikaans: Friedrich Engels
aragonés: Friedrich Engels
asturianu: Friedrich Engels
azərbaycanca: Fridrix Engels
башҡортса: Фридрих Энгельс
беларуская: Фрыдрых Энгельс
беларуская (тарашкевіца)‎: Фрыдрых Энгельс
български: Фридрих Енгелс
brezhoneg: Friedrich Engels
čeština: Friedrich Engels
Esperanto: Friedrich Engels
français: Friedrich Engels
Gàidhlig: Friedrich Engels
客家語/Hak-kâ-ngî: Friedrich Engels
hornjoserbsce: Friedrich Engels
Kreyòl ayisyen: Friedrich Engels
Bahasa Indonesia: Friedrich Engels
íslenska: Friedrich Engels
Basa Jawa: Friedrich Engels
Lëtzebuergesch: Friedrich Engels
Lingua Franca Nova: Friedrich Engels
lietuvių: Friedrich Engels
македонски: Фридрих Енгелс
Bahasa Melayu: Friedrich Engels
မြန်မာဘာသာ: ဖရစ်ဒရစ် အန်းဂဲ
Nederlands: Friedrich Engels
norsk nynorsk: Friedrich Engels
Piemontèis: Friedrich Engels
português: Friedrich Engels
Runa Simi: Friedrich Engels
rumantsch: Friedrich Engels
sicilianu: Friedrich Engels
srpskohrvatski / српскохрватски: Friedrich Engels
Simple English: Friedrich Engels
slovenčina: Friedrich Engels
slovenščina: Friedrich Engels
српски / srpski: Фридрих Енгелс
татарча/tatarça: Фридрих Энгельс
українська: Фрідріх Енгельс
oʻzbekcha/ўзбекча: Engels Fridrix
Tiếng Việt: Friedrich Engels
მარგალური: ფრიდრიხ ენგელსი
Bân-lâm-gú: Friedrich Engels
粵語: 恩格斯