ఫ్రిట్జ్ హేబర్
English: Fritz Haber

ఫ్రిట్జ్ హేబర్
జననం9 డిసెంబర్ 1868
Breslau, జర్మనీ
మరణం1934 జనవరి 29 ( 1934-01-29)(వయసు 65)
Basel, స్విట్జర్లాండ్
జాతీయతజర్మనీ
రంగములురసాయన శాస్త్రం
విద్యాసంస్థలుSwiss Federal Institute of Technology
University of Karlsruhe
పూర్వ విద్యార్థిహీడెల్బర్గ్ విశ్వవిద్యాలయం, Humboldt University of Berlin
బెర్లిన్ సాంకేతిక విశ్వవిద్యాలయం
పరిశోధనా సలహాదారుడు(లు)రాబర్ట్ బున్సెన్
ప్రసిద్ధిఎరువులు, Explosives, హేబర్ ప్రక్రియ, Haber-Weiss reaction, రసాయన యుద్ధం
ముఖ్యమైన అవార్డులునోబెల్ బహుమతి (1918)

ఫ్రిట్జ్ హేబర్ (Fritz Haber) (జ: 9 డిసెంబర్ 186829 జనవరి 1934) జర్మనీ రసాయన శాస్త్రవేత్త. ఇతడు 1918 సంవత్సరంలో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందాడు. ఇతని ముఖ్యమైన ఆవిష్కరణలు అమ్మోనియా ఎరువులు మరియు మందుగుండు సామగ్రి తయారీలో అత్యవసరమైన హేబర్ ప్రక్రియ (Haber process).

ఇతడు మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో క్లోరిన్ మరియు ఇతర విష వాయువులను అభివృద్ధి చేసినందుకు ఇతనిని "రసాయన యుద్ధ పితామహుడు"గా పరిగణిస్తారు.

ఇతని భార్య, క్లారా ఇమ్మర్వార్ కూడా రసాయన శాస్త్రంలో డాక్టరేట్ పొంది, విష వాయువుల అభివృద్ధిని వ్యతిరేకించి, ఆత్మహత్య చేసుకున్నది.[1]

మూలాలు

  1. Hobbes, Nicholas (2003). Essential Militaria. Atlantic Books. ISBN 978-1843542292.
Other Languages
English: Fritz Haber
العربية: فريتز هابر
asturianu: Fritz Haber
azərbaycanca: Fris Haber
تۆرکجه: فریتس هابر
беларуская: Фрыц Габер
български: Фриц Хабер
brezhoneg: Fritz Haber
català: Fritz Haber
čeština: Fritz Haber
Cymraeg: Fritz Haber
Deutsch: Fritz Haber
Ελληνικά: Φριτς Χάμπερ
Esperanto: Fritz Haber
español: Fritz Haber
euskara: Fritz Haber
français: Fritz Haber
Gaeilge: Fritz Haber
Gàidhlig: Fritz Haber
galego: Fritz Haber
עברית: פריץ הבר
hrvatski: Fritz Haber
magyar: Fritz Haber
հայերեն: Ֆրից Հաբեր
Bahasa Indonesia: Fritz Haber
íslenska: Fritz Haber
italiano: Fritz Haber
한국어: 프리츠 하버
latviešu: Fricis Hābers
Malagasy: Fritz Haber
монгол: Фриц Хабер
Bahasa Melayu: Fritz Haber
Nederlands: Fritz Haber
norsk nynorsk: Fritz Haber
occitan: Fritz Haber
polski: Fritz Haber
پنجابی: فرتز ہابر
português: Fritz Haber
Runa Simi: Fritz Haber
română: Fritz Haber
русский: Габер, Фриц
srpskohrvatski / српскохрватски: Fritz Haber
slovenčina: Fritz Haber
slovenščina: Fritz Haber
српски / srpski: Фриц Хабер
svenska: Fritz Haber
Kiswahili: Fritz Haber
Türkçe: Fritz Haber
татарча/tatarça: Фриц Һабер
українська: Фріц Габер
oʻzbekcha/ўзбекча: Fritz Haber
Tiếng Việt: Fritz Haber
Yorùbá: Fritz Haber
Bân-lâm-gú: Fritz Haber