ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు - 2018

ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు
World Economic Forum headquarters (cropped).jpg
ఆశయంCommitted to improving the state of the world
స్థాపన1971; 49 years ago (1971)
వ్యవస్థాపకులుక్లాజ్ స్వ్కాబ్
రకంNonprofit organization
చట్టబద్ధతFoundation
సంస్థ రకంEconomic[]
ప్రధాన కార్యాలయాలుస్విట్జర్లాండ్‌
సేవా ప్రాంతాలుWorldwide
అధికారిక భాషEnglish
Executive Chairmanక్లాజ్ స్వ్కాబ్
మారుపేరుEuropean Management Forum

ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు - 2018 48వ వార్షిక సదస్సు స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరంలో జనవరి 23, 2018 నుంచి జనవరి 27, 2018 వరకు ఐదు రోజుల పాటు జరిగింది . ఈ సదస్సు 1970లలో ఒక చిన్న బృందంగా ప్రారంభమైంది. ప్రముఖ విద్యావేత్త క్లాజ్ స్వ్కాబ్ దీనిని ప్రారంభించినపుడు సుమారు 3 వేల మంది పాల్గొన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి 3000 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. భారతదేశం నుంచి ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలో 130 మంది పాల్గొన్నారు. 1997లో అప్పటి ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ తర్వాత ఈ సదస్సుకు నరేంద్రమోడీ హాజరయ్యారు. [1]

మూఖ్యాంశాలు

ఈ సదస్సులో పారిశ్రామిక, ఆర్థిక ప్రగతి సాధనలో పర్యావరణం, ఆర్థిక, అంతర్జాతీయ సంబంధాల్లో తలెత్తే సమస్యలు, సంపన్న దేశాల మధ్య రాజకీయ, ఆర్థిక విభేదాలపైనా చర్చిస్తారు.[2]

Other Languages
беларуская (тарашкевіца)‎: Сусьветны эканамічны форум
Bahasa Indonesia: Forum Ekonomi Dunia
Lingua Franca Nova: Foro Economial Mundial
Bahasa Melayu: Forum Ekonomi Dunia
srpskohrvatski / српскохрватски: Svjetski ekonomski forum
Simple English: World Economic Forum
српски / srpski: Svetski ekonomski forum