ప్రగతివాదం

మూస:Progressivism

ప్రభుత్వ చర్యల ద్వారా చేయాల్సిన మార్పులను లేదా సంస్కరణలను ఆశిస్తున్న రాజకీయ వైఖరినే ప్రగతి వాదం అంటారు. తరచుగా ప్రగతి వాదాన్ని కన్జర్వేటివ్ లేదా రియాక్షనరీ భావజాలానికి వ్యతిరేకంగా చూడొచ్చు.

ఇంటిలోను, పని వద్ద విపత్కర పరిస్థితులు ఎదుర్కొనే వారికి సహాయం చేయాలన్న ఆసక్తి ఉన్న సెటిల్మెంట్ వర్కర్స్ మరియు సంస్కరణ వాదుల కారణంగా ప్రగతి వాద ఉద్యమం[][]మొదట నగరాల్లో ప్రారంభమైంది. బాలకార్మిక వ్యవస్థను, ఇంటి అద్దెలను క్రమబద్ధీకరించాలని సంస్కరణ వాదులు వాదించారు. మహిళలకు పని ప్రదేశంలో మంచి పరిస్థితులు కల్పించాలని పిలుపునిచ్చారు.

పారిశ్రామికీకరణ ద్వారా తీసుకొచ్చిన పలు మార్పులకు లభించిన స్పందన అనుసరించి…యునైటెడ్ స్టేట్స్ లో, ప్రగతి వాదం అనే పదం 19 వ శతాబ్దం చివరలో మొదలై 20వ శతాబాబ్దానికి కొనసాగింది. ఈ పారిశ్రామికీకరణ సామాజిక, ఆర్థిక విషయాల్లో ప్రాచీన భూస్వామ్య పద్ధతికి, విప్లవాత్మక సోషలిజం మరియు రాజకీయ అరాచకత్వానికి బదులుగా ఒక ప్రత్యామ్నాయంగా పారిశ్రామికీకరణను పేర్కొనవచ్చు. ప్రోగ్రసివ్ పార్టీ వంటి రాజకీయ పార్టీలు 20వ శతాబ్దం ప్రారంభంలో ప్రగతివాదాన్ని సుస్థిరం చేశాయి. అమెరికా అధ్యక్షులు థియోడర్ రూజ్వెల్ట్, ఉడ్రో విల్సన్, ఫ్రాంక్లిన్ డెలానో రూజ్వెల్ట్, మరియు లిండన్ బెయిన్స్ జాన్సన్ ల హయాంలో అమెరికాలో ప్రగతి వాదం బాగా పుంజుకుంది.[1]

ప్రగతి వాదం అనే పదం వామ పక్ష రాజకీయాలకు సంబంధించినదైనప్పటికీ యునైటెడ్ స్టేట్స్, కెనడాలలో ప్రగతివాదం అనే పదం కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఉపయోగించాయి. ఐర్లాండ్ లోని ప్రోగ్రెసివ్ డెమోక్రాట్లు సెంటర్-రైట్ లేదా క్లాసికల్ లిబరల్ అయినప్పటికీ ప్రగతివాదం అనే పేరును స్వీకరించారు. యూరోపియన్ యూనియన్లోని యూరోపియన్ ప్రోగ్రెసివ్ డెమోక్రాట్లు వైవిధ్యమైన రాజకీయ వర్గం. 1942-2003 మధ్య కాలంలోని చాలా కాలం కెనడాలో ఉన్న అతి పెద్ద కన్వజర్వేటివ్ పార్టీ.. ప్రోగ్రసివ్ కన్సర్వేటివ్ పార్టీ.

చరిత్ర

18వ శతాబ్దంలో వచ్చిన వివేకవంతమైన ఆలోచనలతో ప్రగతి అనే భావం ప్రాథమికంగా వెలుగులోకి వచ్చింది.

Other Languages
English: Progressivism
हिन्दी: प्रगतिवाद
العربية: تقدمية
asturianu: Progresismu
български: Прогресивизъм
català: Progressisme
čeština: Progresivismus
Ελληνικά: Προοδευτισμός
Esperanto: Progresismo
español: Progresismo
euskara: Progresismo
français: Progressisme
galego: Progresismo
עברית: קידמה
hrvatski: Progresivizam
íslenska: Framfarahyggja
italiano: Progressismo
한국어: 진보주의
latviešu: Progresīvisms
नेपाली: प्रगतिवाद
Nederlands: Progressivisme
occitan: Progressisme
ਪੰਜਾਬੀ: ਪ੍ਰਗਤੀਵਾਦ
polski: Progresywizm
português: Progressismo
română: Progresism
srpskohrvatski / српскохрватски: Progresivizam
Simple English: Progressivism
Türkçe: İlerlemecilik
українська: Прогресивізм
Tiếng Việt: Chủ nghĩa tiến bộ
中文: 進步主義
粵語: 進步主義