నీస్
English: Nice

మూస:Expand French

Nice
Nice-night-view-with-blurred-cars 1200x900.jpg
Flag of Nice
Flag
Coat of arms of Nice
Coat of arms
Motto(s): 
Nicæa civitas.
దేశంఫ్రాన్సు
RegionProvence-Alpes-Côte d'Azur
DepartmentAlpes-Maritimes
ArrondissementNice
IntercommunalityNice-Côte d'Azur
ప్రభుత్వం
 • Mayor (2008–2014) Christian Estrosi
విస్తీర్ణం
 • Land171.92 కి.మీ2 (27.77 చ. మై)
జనాభా
(2007)
 • ర్యాంక్5th in France
 • పట్టణ
 (2010)
955
 • Population2
348721
 • Population2 density4,800/కి.మీ2 (13,000/చ. మై.)
ప్రామాణిక కాలమానంCET (GMT +1)
06088 / 
1 French Land Register data, which excludes lakes, ponds, glaciers > 1 km² (0.386 sq mi or 247 acres) and river estuaries.2 Population without double counting: residents of multiple communes (e.g., students and military personnel) only counted once.

నీస్ (pronounced /ˈniːs/; French pronunciation: ​[nis]; Niçard Occitan: Niça [సంప్రదాయ నియమావళి] లేదా నిస్సా [అప్రామాణికత], మూస:Lang-it లేదా నిజ్జా మ్యారిట్టిమా, Greek: Νίκαια, లాటిన్: నైసియా ) ఫ్రాన్స్‌లోని అత్యంత జనసమర్దమైన ఐదవ నగరం, పరిపాలనకు సంబంధించిన 71.92 kమీ2 (28 sq mi) విస్తీర్ణపు పరిధిలో 348,721 జనాభాతో ప్యారీస్‌, మార్సెయిల్లే, ల్యాన్ మరియు టౌలస్‌ల తర్వాత నీస్ ఈ ఘనతను సాధించింది. అలాగే నీస్‌కు సంబంధించిన పట్టణ ప్రాంతం 955,000[1]కు మించిన జనాభాతో, 721 kమీ2 (278 sq mi) విస్తీర్ణంతో పరిపాలన నగర పరిధికి మించి విస్తరించింది. మధ్యదరా సముద్రంపై ఫ్రాన్స్‌ యొక్క ఆగ్నేయ తీరంలో ఉన్న నీస్, మధ్యదరా సముద్ర తీరంలో వెలిసిన ఫ్రాన్స్‌లోని రెండవ అతిపెద్ద నగరంగా ఉంటోంది.

నీస్ లా బెల్లే (Niçardలో నిస్సా లా బెల్లా ) అనే ముద్దు పేరు ఈ నగరం సొంతం, నీస్ అందమైనది అని ఈ ముద్దుపేరుకు అర్థం. ఆల్పెస్ మారిటైమ్స్‌ డిపార్ట్‌మెంట్‌కు రాజధాని నగరంగా ఉండడంతో పాటు మార్సెయిల్లే తర్వాత రీజియన్ ప్రొవియన్స్-ఆల్పెస్-Côte d'Azurలో రెండో అతిపెద్ద నగరంగా ఉంటోంది.

నేడు నీస్‌గా ఉనికిలో ఉన్న ఈ ప్రాంతం, ఐరోపా‌లో మానవ నివాసాలకు సంబంధించిన పురాతన నగరాల్లో ఒకటిగా కూడా విశ్వసించబడుతోంది. పురాతత్వ సంబంధిత ప్రాంతాల్లో ఒకటైన టెర్రా అమాటలో నిప్పును తొలిసారిగా ఉపయోగించిన ఆనవాళ్లు నేటికీ అందుబాటులో ఉన్నాయి. 350 BC ప్రాంతంలో, మార్సెయిల్లేకు చెందిన గ్రీకులు ఇక్కడ స్థిరనివాసం సాగించడంతో పాటు విజయానికి అధిదేవత పేరుతో మొదట్లో దీన్ని నైకాయ్ అని అటుపై నైక్ అని పిల్చేవారు.[2]

కాలగమనంలో ఈ నగరం అనేకసార్లు చేతులు మారింది. వ్యూహాత్మక ప్రదేశం మరియు ఓడరేవు లాంటివి ఈ నగరానికి సంబంధించిన నావికా రంగ బలాన్ని పట్టిచూపుతాయి. చాలా ఏళ్లపాటు ఇటాలియన్ భూభాగంలో అంగంగా ఉన్న ఈ నగరం 1860లో ఫ్రాన్స్‌లో భాగమైంది. కాలగమనంలో సంస్కృతిపరంగా మరియు వాస్తుశిల్ప విన్యాసపరంగా సంవృద్ధి సాధించిన నీస్ నగరం నేడు ఒక నిజమైన కాస్మోపాలిటిన్ పర్యాటక గమ్యంగా నిలుస్తోంది.[3]నీస్‌లో కనిపించే అద్వితీయమైన ప్రకృతి సౌందర్యం మరియు అక్కడ కనిపించే నులివెచ్చని మధ్యదరా ప్రాంత వాతావరణం 18వ శతాబ్దంలో ఆంగ్లేయుల్లోని ఉన్నత వర్గాల వారిని ఆకర్షించడంతో, అప్పటినుంచి ఉన్నత వర్గ కుటుంబాలు తమ శీతాకాలాన్ని ఇక్కడ గడపడం అలవాటుగా చేసుకున్నారు. ఇక్కడి రిసార్ట్‌కు తరలివచ్చిన ప్రారంభ పర్యాటకులకు నగరానికి సంబంధించిన ప్రధాన సముద్రతీర విహార ప్రదేశమైన ప్రోమినేడ్ డెస్ ఆంగ్లైస్ (‘వాక్‌వే ఆఫ్ ది ఇంగ్లీష్’) ఎప్పటికీ రుణపడి ఉంటుంది.[4]దశాబ్దాల తర్వాత ప్రస్తుతం, శృంగారపూరిత అందాలకు నిలయమైన నైసీన్ పరిసరాలు కేవలం సేదతీరే ప్రదేశం కోసం వెతికేవారినే కాకుండా ప్రేరణ కోసం అన్వేషించే వారిని సైతం ఆకర్షిస్తున్నాయి. ఇక్కడి పరిశుభ్రమైన గాలి మరియు సుతిమెత్తని కాంతి లాంటివి కొన్ని రకాల పాశ్చాత్య సంస్కృతులకు చెందిన అనేకమంది ప్రఖ్యాత చిత్రకారులకు ఆహ్వానాలుగా నిలుస్తున్నాయి, మార్క్ చాగల్, హెన్రీ మాటిస్సే, నికీ డే సెయింట్ పల్లే మరియు అర్మాన్ లాంటి వారు ఇక్కడి అందాలకు ముగ్ధులయ్యారు. వారి చేతిలో రూపుదిద్దుకున్న కళాఖండాలు నగరానికి చెందిన మ్యూసీ మార్క్ చాగల్, మ్యూసీ మాటిసే మరియు మ్యూసీ డెస్ బియాక్స్-ఆర్ట్స్ జూలెస్ చెరెట్ లాంటి మ్యూజియంలతో సహా అనేక మ్యూజియంలో స్మారక చిహ్నాలుగా కొలువుదీరాయి.[5]ఇక్కడి వాతావరణం మరియు ప్రకృతి దృశ్యం లాంటివి నేడు అనేకమంది పర్యాటకులను నీస్ నగరం వైపు ఆకర్షిస్తున్నాయి. అంతేకాదు ప్రపంచంలోనే అత్యధిక హోటళ్ల సామర్థ్యం కలిగి రెండో ప్రదేశం[6]గా ఉన్న నీస్, ప్రతి ఏటా 4 మిలియన్ల మంది పర్యాటకులను ఆకర్షించడం ద్వారా ఫ్రాన్స్‌లోని ప్యారీస్ తర్వాత అత్యధిక సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించే రెండో అతిపెద్ద నగరంగా నిలుస్తోంది.[7] అలాగే ఫ్రాన్స్‌లోని ప్యారీస్ తర్వాత అత్యధిక జనసమర్దతతో నిండిన విమానాశ్రయం కలిగిన రెండో నగరం[8]గా ఖ్యాతి గడించడంతో పాటు వ్యాపార పర్యాటకం కోసం ఇక్కడ రెండు సంప్రదాయ కేంద్రాలు అంకితం చేయబడ్డాయి. ఒక విశ్వవిద్యాలయం, అనేక వ్యాపార జిల్లాలతో పాటు మ్యూజియంల వంటి కొన్ని ప్రధాన సంప్రదాయ సౌకర్యాలు, ఒక జాతీయ రంగస్థలం, ఒక ప్రాంతీయ గ్రంథాలయం మరియు అనేక సంగీత విభావరి వేదికలు మరియు జూదశాలలు కలిగిన ఒక ఒపేరా హౌస్ లాంటి ఎన్నెన్నో అంశాలు ఈ నగరంలో ఉన్నాయి. అంతేకాకుండా కంట్రీ ఆఫ్ నీస్ (కంటే డీ నీస్ ) యొక్క చారిత్రక రాజధాని నగరంగా కూడా నీస్ విలసిల్లుతోంది.

నీస్ నగరం మధ్యదరా వాతావరణం అనుభూతిని కలిగిస్తుంది. ఇక్కడి వేసవి/సెలవుల సీజన్ అనేది మే మొదలుకుని అక్టోబరు వరకు ఆరు నెలల్లో పూర్తయినప్పటికీ, కొన్నిసమయాల్లో ఏప్రిల్ మరియు నవంబరులో సైతం ఉష్ణోగ్రతలు 20 °C (68 °F) మించి నమోదవుతుంటాయి. డిసెంబరుతో మొదలై ఫిబ్రవరి వరకు కొనసాగే ఇక్కడి శీతాకాల వాతావరణం మందంగా ఉండడంతో పాటు పగటి సమయంలో ఉష్ణోగ్రతలు సరాసరిగా 13.4 °C (56.1 °F) ఉండడంతో పాటు రాత్రిపూట 5.8 °C (42.4 °F) వరకు నమోదవుతుంటాయి.

విషయ సూచిక

Other Languages
English: Nice
हिन्दी: नीस
தமிழ்: நீஸ்
Afrikaans: Nice
Akan: Nice
Alemannisch: Nizza
አማርኛ: ኒስ
aragonés: Niza
العربية: نيس
asturianu: Niza
azərbaycanca: Nitsa
تۆرکجه: نیس
башҡортса: Ницца
Boarisch: Nizza
беларуская: Ніца
беларуская (тарашкевіца)‎: Ніцца
български: Ница
bamanankan: Nice
বাংলা: নিস
brezhoneg: Nisa
ᨅᨔ ᨕᨘᨁᨗ: Nice
català: Niça
нохчийн: Ницца
Cebuano: Nice
čeština: Nice
Чӑвашла: Ницца
Cymraeg: Nice
dansk: Nice
Deutsch: Nizza
Ελληνικά: Νίκαια (Γαλλία)
emiliàn e rumagnòl: Nisa
Esperanto: Nico
español: Niza
eesti: Nice
euskara: Niza
estremeñu: Niça
فارسی: نیس
suomi: Nizza
français: Nice
Frysk: Nice
Gaeilge: Nice
Gàidhlig: Nice
galego: Niza
Hausa: Nice
客家語/Hak-kâ-ngî: Nice
עברית: ניס
hrvatski: Nica
magyar: Nizza
հայերեն: Նիս
Արեւմտահայերէն: Նիս
interlingua: Nice
Bahasa Indonesia: Nice
Interlingue: Nice
Ido: Nice
íslenska: Nice
italiano: Nizza
日本語: ニース
Jawa: Nice
ქართული: ნიცა
Taqbaylit: Nice
Kongo: Nice
қазақша: Ницца
kalaallisut: Nice
коми: Ницца
Кыргызча: Ницца
Ladino: Nisa
Lëtzebuergesch: Nice
Limburgs: Nice
Ligure: Nissa
lumbaart: Nìsa
lingála: Nice
lietuvių: Nica
latviešu: Nica
македонски: Ница
монгол: Ницца
मराठी: नीस
Bahasa Melayu: Nice
مازِرونی: نیس
Napulitano: Nizza
Nederlands: Nice
norsk nynorsk: Nice
norsk: Nice
Nouormand: Nice
occitan: Niça
Ирон: Ниццæ
ਪੰਜਾਬੀ: ਨੀਸ
polski: Nicea
Piemontèis: Nissa Marìtima
پنجابی: نیس
Ποντιακά: Νις (Γαλλία)
português: Nice
Runa Simi: Nice
română: Nisa
русский: Ницца
sardu: Nitza
sicilianu: Nizza (Francia)
Scots: Nice
davvisámegiella: Nice
srpskohrvatski / српскохрватски: Nice
Simple English: Nice
slovenčina: Nice
slovenščina: Nica
shqip: Nice
српски / srpski: Ница
Seeltersk: Nice
svenska: Nice
Kiswahili: Nice
ślůnski: Nice
ไทย: นิส
Tagalog: Nice
Türkçe: Nice
татарча/tatarça: Ницца
Twi: Nice
ئۇيغۇرچە / Uyghurche: Nis
українська: Ніцца
اردو: نیس
oʻzbekcha/ўзбекча: Nice
vèneto: Niza
vepsän kel’: Nicc
Tiếng Việt: Nice
Volapük: Nice
Winaray: Nice
吴语: 尼斯
მარგალური: ნიცა
ייִדיש: ניס
Zeêuws: Nice
中文: 尼斯
Bân-lâm-gú: Nice
粵語: 尼斯