నానో-

నానో (ఆంగ్లం:Nano-) యొక్క సంకేతం n . ఇది ఎస్.ఐ మానంలో ప్రమాణాల పూర్వలగ్నం. ఇది ఒక ప్రమాణానికి 10−9 రెట్లు ఉంటుంది. ఇది దూరమానములో నానో మిటరు గా, కాల మానములో నానో సెకండ్ గా, విద్యుత్ కెపాసిటీలో నానో ఫారడ్ గా వాడుతారు.
ఈ పదం గ్రీకు భాషా పదమైన νᾶνος నుండి వచ్చింది. గ్రీకు భాషలో దీని అర్థము "dwarf". దీనిని అధికారికంగా 1960 లో ప్రకటించారు.
కొన్ని సందర్భాలలో దీనిని ప్రమాణం యొక్క పూర్వలగ్నంగా కాక యితర శాస్త్రములలో ఉపయోగిస్తారు. ఉదాహరణకు "నానో సైన్సు" మరియు "నానో టెక్నాలజీ"

మూస:మెట్రిక్ వ్యవస్థ పూర్వలగ్నాలు

మెట్రిక్ పూర్వలగ్నాలు
పూర్వలగ్నం గుర్తు 1000m 10n దశాంశం
యోట్టా Y 10008 1000000000000000000000000
జెట్టా Z 10007 1000000000000000000000
ఎక్జా E 10006 1000000000000000000
పీటా P 10005 1000000000000000
టెరా T 10004 1000000000000
గిగా G 10003 109 1000000000
మెగా M 10002 106 1000000
కిలో k 10001 1000
హెక్టా h 10002/3 100
డెకా da 10001/3 101 10
10000
డెసి d 1000-1/3 0.1
సెంటి c 1000-2/3 0.01
మిల్లి m 1000-1 0.001
మైక్రో μ 1000-2 0.000001
నానో n 1000-3 0.000000001
పీకో p 1000-4 0.000000000001
ఫెమ్టో f 1000-5 0.000000000000001
అట్టో a 1000-6 0.000000000000000001
జెప్టో z 1000-7 0.000000000000000000001
యోక్టో y 1000-8 0.000000000000000000000001
Other Languages
English: Nano-
हिन्दी: नैनो-
മലയാളം: നാനോ-
العربية: نانو (سابقة)
беларуская: Нана-
български: Нано-
brezhoneg: Nano
català: Nano
کوردی: نانۆ-
čeština: Nano
dansk: Nano-
Esperanto: Nano (SI)
español: Nano (prefijo)
euskara: Nano
فارسی: نانو
français: Nano
galego: Nano-
magyar: Nano
հայերեն: Նանո
Bahasa Indonesia: Nano-
íslenska: Nanó
italiano: Nano (prefisso)
日本語: ナノ
ქართული: ნანო...
қазақша: Нано-
ភាសាខ្មែរ: ណាណូ
한국어: 나노
Ripoarisch: Nano
lietuvių: Nano-
latviešu: Nano
македонски: Нано-
मराठी: नॅनो
မြန်မာဘာသာ: နန်နို
Plattdüütsch: Nano
Nederlands: Nano
norsk nynorsk: Nano
norsk: Nano
polski: Nano
português: Nano
русский: Нано-
русиньскый: Нано-
sicilianu: Nano (prifissu)
Scots: Nano-
Simple English: Nano-
slovenščina: Nano
српски / srpski: Нано
svenska: Nano
Türkçe: Nano
українська: Нано-
Tiếng Việt: Nanô
中文: