దేశాల జాబితా – వైశాల్యం క్రమంలో

వైశాల్యం ప్రకారం దేశాలు

వైశాల్య క్రమంలో ప్రపంచ దేశాల జాబితా ( List of countries and outlying territories by total area) ఇక్కడ ఇవ్వబడింది. ఈ జాబితాలో స్వాధిపత్య దేశాలు, స్వతంత్ర పాలనాధికారం కలిగిన అధీన దేశాలు కూడా పరిగణించబడ్డాయి.

ఇక్కడ "మొత్తం దేశం వైశాల్యం" అంటే దేశంలో భూభాగం, ఆ భూభాగంలో ఉన్న జలాశయాలు, నదులు వంటి వాటి వైశాల్యం కూడా కలిపి లెక్కించబడింది. దేశంలోకి చొచ్చుకు వచ్చిన సముద్ర భాగాలు(సింధు శాఖలు), ఆర్థికంగా దేశానికి పరిమితమైన సముద్రభాగాలు మాత్రం లెక్కవేయలేదు. అలాగే అంటార్కిటికా భూభాగంపై వివిధ దేశాలు చెప్పుకొనే అధిపత్యాన్ని కూడా గణించలేదు. Swadesh

గమనిక:

  • భూగోళం మొత్తం ఉపరితల వైశాల్యం 510,065,284 చ.కి.మీ. — అందులో 70.8% అనగా 361,126,221 చ.కి.మీ. నీటి భాగం. మిగిలిన 29.2% అనగా 148,939,063 చ.కి.మీ. నేల.
  • ఐ.రా.స. లెక్కలలో పరిగణించిన స్వపరిపాలన గలిగిన అధీన "దేశాలు" కూడా చూపబడ్డాయి.
  • ఐరోపా సమాఖ్య యూరోపియన్ యూనియన్ అనేది వివిధ దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఒక "రాజకీయ సమూహం". ఆ ఒప్పందాల కారణంగా ఒక దేశానికి ఉండే లక్షణాలు ఈ సమూహానికి ఉన్నాయి. ఇందులో 27 సభ్య దేశాలున్నాయి. అన్నింటి మొత్తం వైశాల్యం 4,422,773 చ.కి.మీ. ఇది గనుక ఒక దేశమైతే ప్రపంచంలో ఇది ఏడవ పెద్ద దేశం అవుతుంది.
ర్యాంకుదేశం / ప్రాంతంవైశాల్యం (చ.కి.మీ.)గమనిక
ప్రపంచం ప్రపంచం148,939,063మొత్తం భూతలం (నేల) మాత్రం
1Russia రష్యా17,098,2421991లో విడిపోకముందు సోవియట్ యూనియన్ వైశాల్యం 22,402,200 చ.కి.మీ.[1]
2కెనడా కెనడా9,970,610మొత్తం ఉపరితల వైశాల్యం 9,984,670 చ.కి.మీ. - Statistics Canada
3,4 (disputed)చైనా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా9,598,0861 9,640,8212చైనా ప్రధాన భూభాగం, హాంగ్‌కాంగ్ (1,099 చ.కి.మీ.), మకావొ (26 చ.కి.మీ.). కలిపి. - తైవాన్, పెంఘు, కిన్ మెన్, మత్సు దీవులు మాత్రం కలపలేదు..

1 వివాదంలో ఉన్న భాగాలు మినహాయించి.
2 కాని చైనా అధీనంలో ఉన్న ఆక్సాయ్ చిన్, కారకోరం మార్గం ఇందులో కలుపబడ్డాయి. ఈ ప్రాంతాలను తమ దేశానికి చెందినవని భారత దేశం) చెబుతుంది. తైవాన్ మినహాయించబడింది.

అమెరికా సంయుక్త రాష్ట్రాలు అమెరికా సంయుక్త రాష్ట్రాలు9,629,09150 రాష్ట్రాలు, వాషింగ్టన్ డి.సి., ఇండియన్ రిజర్వేషన్ లు కలిపి.
5Brazil బ్రెజిల్8,514,877వివిధ దీవులు కలిపి. . వీటి మొత్తం వైశాల్యం 365 చ.కి.మీ. (ప్రధాన భూభాగంలో 0.003% కంటే తక్కువ).
6ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా7,741,220లార్డ్ హోవార్డ్, మకారీ దీవులు కలిపి. అంటార్కిటికా లోని 6,119,818 చ.కి.మీ. పై తాము చెప్పుకొనే అధికారాన్ని మినహాయించి..
7భారతదేశం భారత దేశం3,166,4141 3,287,26321 భారత దేశం అధీనంలో లేని కొన్ని వివాద భాగాలు మినహాయించి. (ఆక్సాయ్ చిన్, కారకోరం మార్గభాగం, ఆజాద్ కాష్మీర్, మరి కొన్ని ఉత్తర భాగాలు) – అయితే చైనా తమవని చెప్పుకొనే Census India.
2లో వివాద భూభాగాలు కలుపబడ్డాయి. ఆసియాలో రెండవ పెద్ద దేశం
8Argentina అర్జెంటీనా2,780,400ఫాక్‌లాండ్ దీవులు, దక్షిణ జార్జియా & దక్షిణ శాండ్‌విచ్ దీవులు, అంటార్కిటికా ప్రాంతం మాత్రం ఇందులో కలుపలేదు..
9Kazakhstan కజకస్తాన్2,724,900
10Sudan సూడాన్2,505,813ఆఫ్రికాలో అతిపెద్ద దేశం
11Algeria అల్జీరియా2,381,741ఆఫ్రికాలో రెండవ పెద్ద దేశం
12Democratic Republic of the Congo కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్2,344,858ఆఫ్రికాలో మూడవ పెద్ద దేశం
13Greenland గ్రీన్‌లాండ్2,175,600డెన్మార్క్లో స్వపరిపాలన గల దేశం.
14సౌదీ అరేబియా సౌదీ అరేబియా2,149,690
15మెక్సికో మెక్సికో1,958,201మెక్సికో-అమెరికా యుద్ధానికి ముందు వైశాల్యం (1846లో) 3,258,201 చ.కి.మీ.[2]
16ఇండోనేషియా ఇండొనీషియా1,904,569
17Libya లిబియా1,759,540
18ఇరాన్ ఇరాన్1,648,195
19Mongolia మంగోలియా1,564,116
20Peru పెరూ1,285,216
21Chad చాద్1,284,000
22Niger నైజర్1,267,000
23Angola అంగోలా1,246,700
24Mali మాలి1,240,192
25దక్షిణ ఆఫ్రికా దక్షిణ ఆఫ్రికా1,221,037వివిధ దీవులు కలిపి (Prince Edward Islands, Marion Island,).
26Colombia కొలంబియా1,138,914కొలంబియా గణాంకాల లెక్క ప్రకారం 1,141,748 - నికరాగ్వాతో వివాదంలో ఉన్న భాగాలు కలిపితే.
27ఇథియోపియా ఇథియోపియా1,104,300
28బొలీవియా బొలీవియా1,098,581
29Mauritania మారిటేనియా1,025,520
30Egypt ఈజిప్ట్1,001,449హలాబ్ త్రికోణం కలిపి.
31Tanzania టాంజానియా945,087మాఫియా, పెంబా, జాంజిబార్ దీవులు కలిపి.
32Nigeria నైజీరియా923,768
33Venezuela వెనిజ్వెలా912,050గుయానా ఎస్క్విబా కలిపితే 1,075,945 చ.కి.మీ. (29వ స్థానం).
34Namibia నమీబియా824,292
35Mozambique మొజాంబిక్801,590
36పాకిస్తాన్ పాకిస్తాన్796,0951 880,25421 వివాద భాగాలు మిన్ాయించి.
2 కాని పాకిస్తాన్ అధీనంలో ఉన్న కాష్మీరు భూభాగం (పాకిస్తాన్ ఆక్రమిత కాష్మీరు అనబడేది) కలిపి. .
37Turkey టర్కీ783,562
38Chile చిలీ756,096వివిధ దీవులు కలిపి (Easter Island, Isla de Pascua,Rapa Nui, Isla Sala y Gómez).
39జాంబియా జాంబియా752,618
40మయన్మార్ మయన్మార్676,578
41ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్652,090
42సొమాలియా సోమాలియా637,657
43Central African Republic సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్622,984
44ఉక్రెయిన్ ఉక్రెయిన్603,700పూర్తిగా యూరోప్‌కు చెందినవాటిలో అతిపెద్ద దేశం.
45మడగాస్కర్ మడగాస్కర్587,041
46Botswana బోత్సువానా581,730
47కెన్యా కెన్యా580,367
48ఫ్రాన్స్ ఫ్రాన్స్551,500మెట్రొపాలిటన్ ఫ్రాన్స్ మాత్రం. ఓవర్సీస్ ప్రాంతాలు మినహాయించి. అన్నీ కలిపితే 674,843 చ.కి.మీ. అవుతుంది.
49Yemen యెమెన్527,968ఉత్తర యెమెన్, దక్షిణ యెమెన్ కలిపి.
50థాయిలాండ్ థాయిలాండ్513,115
51Spain స్పెయిన్505,992చిన్న చిన్నవైన 17 స్వతంత్ర ప్రతిపత్తి గల విభాగాలు కలిపి.
52Turkmenistan తుర్క్‌మెనిస్తాన్488,100
53కామెరూన్ కామెరూన్475,442
54Papua New Guinea పాపువా న్యూగినియా462,840
55స్వీడన్ స్వీడన్449,964గోట్లాండ్, ఓలాండ్ కలిపి.
56Uzbekistan ఉజ్బెకిస్తాన్447,400
57Morocco మొరాకో446,550పశ్చిమ సహారా మినహాయించి.
58ఇరాక్ ఇరాక్438,317
59Paraguay పరాగ్వే406,752
60Zimbabwe జింబాబ్వే390,757
61నార్వే నార్వే385,155ఓవర్సీస్ విభాగాలు అయిన స్వాల్‌బార్డ్, జాన్ మేయెన్ కలిపి; బూవెట్ దీవి మినహాయించి. (అంటార్కిటికాలో నార్వే చెప్పుకునే భూభాగం కలిపితే ఇది 8వ పెద్ద దేశం అవుతుంది.).
62జపాన్ జపాన్377,873వివిధ దీవులు కలిపి (Ryukyu Islands, Nansei Islands, Daito Islands, Ogasawara Islands, (Bonin Islands), Minami Torishima (Marcus Island), Okino-Torishima, Volcano Islands (Kazan Islands); దక్షిణ కురిల్ దీవులు మినహాయించి..
63Germany జర్మనీ357,022
64Republic of the Congo కాంగో రిపబ్లిక్342,000
65ఫిన్లాండ్ ఫిన్లాండ్338,145ఆలాండ్ కలిపి.
66వియత్నాం వియత్నాం331,689
67మలేషియా మలేషియా329,847
68కోటె డి ఐవొరి ఐవరీ కోస్ట్322,463
69Poland పోలండ్312,685
70ఒమన్ ఒమన్309,500
71ఇటలీ ఇటలీ301,318
72ఫిలిప్పీన్స్ ఫిలిప్పీన్స్300,000
73Ecuador ఈక్వడార్283,561గలపఅగోస్ దీవులు కలిపి.
74Burkina Faso బుర్కినా ఫాసో274,000
75New Zealand న్యూజిలాండ్270,534వివిధ దీవులు కలిపి (Antipodes Islands, Auckland Islands, Bounty Islands, Campbell Island, Chatham Islands,Kermadec Islands) ; అయితే రోస్ డిపెండెన్సీ, టోకెలావ్ దీవులు మినహాయించి.
76Gabon గబాన్267,668
77Western Sahara పశ్చిమ సహారా266,000ఇందులో ఎక్కువ భాగం మొరాకో మిలిటరీ ఆక్రమణలో ఉంది.
78Guinea గినియా245,857
79యునైటెడ్ కింగ్డమ్ యునైటెడ్ కింగ్‌‌డమ్242,900మినహాయించినవి: క్రౌన్ డిపెండెన్సీలు (768 చ.కి.మీ.), the 13 బ్రిటిష్ ఓవర్సీస్ భూభాగాలు (17,027 చ.కి.మీ.), బ్రిటిష్ అంటార్కిటిక్ భూభాగం (1,395,000 చ.కి.మీ.).
80ఉగాండా ఉగాండా241,038
81Ghana ఘనా238,533
82Romania రొమేనియా238,391
83Laos లావోస్236,800
84Guyana గయానా214,969
85Belarus బెలారస్207,600
86Kyrgyzstan కిర్గిజిస్తాన్199,900
87Senegal సెనెగల్196,722
88Syria సిరియా185,180 183,885గోలాన్ హైట్స్ కలిపితే 185,180 చ.కి.మీ.
89కంబోడియా కంబోడియా181,035
90Uruguay ఉరుగ్వే175,016
91Suriname సూరీనామ్163,820
92Tunisia టునీషియా163,610
93నేపాల్ నేపాల్147,181
94బంగ్లాదేశ్ బంగ్లాదేశ్143,998
95Tajikistan తజకిస్తాన్143,100
96గ్రీసు గ్రీస్131,957
97Nicaragua నికారాగ్వా130,000కొలంబియాతో వివాదం ఉన్న San Andrés y Providencia islands మినహాయించి.
98North Korea ఉత్తర కొరియా120,538
99Malawi మలావి118,484
100Eritrea ఎరిట్రియా117,600బద్మె ప్రాంతం కలిపి.
101Benin బెనిన్112,622
102Honduras హోండూరస్112,088
103Liberia లైబీరియా111,369
104Bulgaria బల్గేరియా110,912
105Cuba క్యూబా110,861కెరిబియన్ ప్రాంతంలో క్యూబా అతిపెద్ద, ఎక్కువ జనాభా గల దేశం
106Guatemala గ్వాటెమాలా108,889
107Iceland ఐస్‌లాండ్103,000
108దక్షిణ కొరియా దక్షిణ కొరియా99,538
109Hungary హంగేరీ93,032
110Portugal పోర్చుగల్91,982అజోరెస్, మదీరా దీవులు కలిపి.
111French Guiana ఫ్రెంచ్ గయానా90,000ఫ్రెంచి ఓవర్శిస్ డిపార్ట్ మెంట్.
112Jordan జోర్డాన్89,342
113Serbia సెర్బియా88,361కొసొవో కలిపి[3]
114Azerbaijan అజర్‌బైజాన్86,600స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన నఖిచేవన్,నగొర్నొ-కరబఖ్ కలిపి.
115Austria ఆస్ట్రియా83,858
116యు.ఏ.ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్83,600
117Czech Republic చెక్ రిపబ్లిక్78,866
118Panama పనామా75,517
119Sierra Leone సియెర్రా లియోన్71,740
120Republic of Ireland ఐర్లాండ్70,273
121Georgia (country) జార్జియా (దేశం)69,700అబ్‌ఖజియా, దక్షిణ ఓస్సెషియా కలిపి
122శ్రీలంక శ్రీలంక65,610
123Lithuania లిథువేనియా65,300
124Latvia లాత్వియా64,600
125Togo టోగో56,785
126Croatia క్రొయేషియా56,538
127Bosnia and Herzegovina బోస్నియా & హెర్జ్‌గొవీనియా51,197
128Costa Rica కోస్టారీకా51,100Isla del Coco కలిపి.
129Slovakia స్లొవేకియా49,033
130Dominican Republic డొమినికన్ రిపబ్లిక్48,671Saona Island, ఇతర అధీన భాగాలు కలిపి
131Bhutan భూటాన్47,000
132Estonia ఎస్టోనియా45,100బాల్టిక్ సముద్రంలో 1,520 దీవులు .
133డెన్మార్క్ డెన్మార్క్43,094డెన్మార్క్ ప్రధాన భూభాగం మాత్రం. ; డెన్మార్క్ రాజ్యంలోనే ఉన్న గ్రీన్‌లాండ్, ఫారో దీవులు కలిపితే డెన్మార్క్ వైశాల్యం 2,220,093 చ.కి.మీ. (13వ పెద్ద దేశం అవుతుంది.)
134నెదర్లాండ్స్ నెదర్లాండ్స్41,528నెదర్లాండ్స్ ప్రధాన భూభాగం మాత్రం. ; మొత్తం నెదర్లాండ్స్ రాజ్యం వైశాల్యం 42,437 చ.కి.మీ..
135స్విట్జర్లాండ్ స్విట్జర్‌లాండ్41,284
136Taiwan చైనా రిపబ్లిక్ (తైవాన్) (Taiwan)36,188[4]తైవాన్ అధీనంలో ఉన్న దీవులు కలిపి.
137Guinea-Bissau గినియా-బిస్సావు36,125
138Moldova మాల్డోవా33,851ట్రాన్స్‌నిస్ట్రియా (Pridnestrovie) కలిపి.
139Belgium బెల్జియం30,528
140Lesotho లెసోతో30,355
141Armenia అర్మీనియా29,800నగొర్నొ-కరబఖ్ మినహాయించి.
142Solomon Islands సొలొమన్ దీవులు28,896
143Albania అల్బేనియా28,748
144భూమధ్యరేఖీయ గినియా ఈక్వటోరియల్ గునియా28,051
145Burundi బురుండి27,834
146Haiti హైతీ27,750
147Rwanda రవాండా26,338
148Republic of Macedonia మేసిడోనియా]25,713
149జిబూతీ జిబౌటి నగరం23,200
150Belize బెలిజ్22,966
151ఇజ్రాయిల్ ఇస్రాయెల్22,145 or 20,770వెస్ట్ బాంక్, గాజా స్ట్రిప్ ఇందులో కలుపలేదు. గోలన్ హైట్స్ కలిపితే 22,145 అవుతుంది..
152El Salvador ఎల్ సాల్వడోర్21,041
153Slovenia స్లొవేనియా20,256
154ఫ్రాన్స్ న్యూ కాలెడోనియా18,575ఫ్రెంచ్ డిపెండెన్సీ.
155ఫిజి ఫిజీ18,274
156కువైట్ కువైట్17,818
157స్వాజీలాండ్ స్వాజిలాండ్17,364
158East Timor తూర్పు తైమూర్14,874
159The Bahamas బహామాస్13,878
160Montenegro మాంటినిగ్రో13,812[5]
161Vanuatu వనువాటు12,189
162Falkland Islands ఫాక్‌లాండ్ దీవులు12,173యు.కె. ఓవర్సీస్ భూభాగం. Claimed by Argentina. Excludes దక్షిణ జార్జియా & దక్షిణ శాండ్‌విచ్ దీవులు.
163The Gambia గాంబియా11,295
164కతర్ కతర్11,000
165Jamaica జమైకా10,991
166Lebanon లెబనాన్10,400
167Cyprus సైప్రస్9,251ఉత్తర సైప్రస్, అక్రోతిరి, ఢెకెలియా కలిపి.
168Puerto Rico పోర్టోరికో8,875అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఇన్సులార్ ఏరియా.
169Palestinian territories పాలస్తీనా భూభాగాలు6,020వెస్ట్ బాంక్, గాజా స్ట్రిప్ కలిపి (Gaza Strip).
170Brunei బ్రూనై5,765
171Trinidad and Tobago ట్రినిడాడ్ & టొబాగో5,130
172Cape Verde కేప్ వర్డి4,033
173French Polynesia ఫ్రెంచ్ పోలినీసియా4,000ఫ్రెంచి ఓవర్శిస్ కలెక్టివిటీ.
174Samoa సమోవా2,831
175Luxembourg లక్సెంబోర్గ్ నగరం2,586
176ఫ్రాన్స్ రియూనియన్2,510ఫ్రెంచి ఓవర్శిస్ డిపార్ట్ మెంట్.
177Comoros కొమొరోస్2,235మాయొట్టి (373 చ.కి.మీ.) కలిపి. అలా కలుపకుంటే 1,862 చ.కి.మీ..[6]
178మారిషస్ మారిషస్2,040వివిధ దీవులు కలిపి (Agalega Islands, Cargados Carajos Shoals (Saint Brandon), Rodrigues island).
179ఫ్రాన్స్ గ్వాడలోప్1,705ఫ్రెంచి ఓవర్శిస్ డిపార్ట్ మెంట్ - వివిధ దీవులు కలిపి (La Désirade, Marie Galante, Les Saintes, సెయింట్ బార్తెలిమీ, Saint Martin).
180Faroe Islands ఫారో దీవులు1,399డెన్మార్క్ లో స్వపరిపాలన గల ప్రాంతం.
181Martinique మార్టినిక్1,102ఫ్రెంచి ఓవర్శిస్ డిపార్ట్ మెంట్.
182São Tomé and Príncipe సావొటోమ్ & ప్రిన్సిపె964
183Turks and Caicos Islands టర్క్స్ & కైకోస్ దీవులు948యు.కె. ఓవర్సీస్ భూభాగం. Area includes protected waters.
184Netherlands Antilles నెదర్లాండ్స్ యాంటిలిస్800నెదర్లాండ్స్‌లో స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రాంతం. Bonaire, Curacao, Saba, Sint Eustatius,Sint Maarten కలిపి.
185Dominica డొమినికా కామన్వెల్త్751
186Tonga టోంగా747
187Kiribati కిరిబాతి726మూడు ద్వీప సమూహాలు కలిపి - Gilbert Islands, Line Islands, Phoenix Islands.
188మైక్రొనీషియా మైక్రొనీషియా702Pohnpei (Ponape), Chuuk Islands (Truk), Yap Islands, [Kosrae (Kosaie) కలిపి.
189బహ్రయిన్ బహ్రయిన్694
190సింగపూర్ సింగపూర్6832004 ఐ.రా.స. లెక్క. 2006 నాటి లెక్క 704 చ.కి.మీ. Department of Statistics, Singapore.
191Isle of Man ఐల్ ఆఫ్ మాన్572యు.కె. క్రౌన్ డిపెందెన్సీ.
192Guam గ్వామ్549అ.సం.రా. unincorporated territory .
193Saint Lucia సెయింట్ లూసియా539
194Andorra అండొర్రా468
195Northern Mariana Islands ఉత్తర మెరియానా దీవులు464Commonwealth in political union with the USA; includes 14 islands including సైపాన్ (Saipan), Rota, and Tinian.
196Palau పలావు459
197Seychelles సీషెల్లిస్455
198Antigua and Barbuda ఆంటిగువా & బార్బుడా442Includes Redonda, 1.6 చ.కి.మీ..
199Barbados బార్బడోస్430
200Saint Vincent and the Grenadines సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్388
201United States Virgin Islands వర్జిన్ దీవులు(అ.సం.రా)347Unincorporated, organized territory of the USA.
202Grenada గ్రెనడా344
203Malta మాల్టా316
204మాల్దీవులు మాల్దీవులు298
205Cayman Islands కేమెన్ దీవులు264యు.కె. ఓవర్సీస్ భూభాగం.
206Saint Kitts and Nevis సెయింట్ కిట్స్ & నెవిస్261
207Niue నియూ260న్యూజిలాండ్ స్వేచ్చా సమూహంలో స్వపరిపాలన గల దేశం..
208ఫ్రాన్స్ సెయింట్ పియెర్ & మికెలాన్242ఫ్రెంచి ఓవర్శిస్ కలెక్టివిటీ; 8 చిన్న దీవులు కలిపి (Saint Pierre, Miquelon groups).
209Cook Islands కుక్ దీవులు236న్యూజిలాండ్ స్వేచ్చా సమూహంలో స్వపరిపాలన గల దేశం.
210Wallis and Futuna వల్లిస్ & ఫుటునా దీవులు200ఫ్రెంచి ఓవర్శిస్ కలెక్టివిటీ; (Île Uvéa, Wallis Island, Futuna Island, Alofi Island, ఇంకా 20 చిన్న దీవులు కలిపి).
211American Samoa అమెరికన్ సమోవా199అ.సం.రా.లో Unorganized, unincorporated territory; Rose Island, Swains Island కలిపి.
212Marshall Islands మార్షల్ దీవులు181Includes the atolls of Bikini, Enewetak, Kwajalein, మజురో (Majuro), Rongelap, and Utirik.
213Aruba అరుబా180నెదర్లాండ్స్‌ రాజ్యంలో స్వపరిపాలన గల దేశం.
214Liechtenstein లైకెస్టీన్160
215British Virgin Islands బ్రిటిష్ వర్జిన్ దీవులు151యు.కె. ఓవర్సీస్ భూభాగం; జనావాసం ఉన్న 16 దీవులు, జనావాసం లేని 20 పైగా దీవులు కలిపి, Anegada దీవి కలిపి.
216సెయొంట్ హెలినా సెయింట్ హెలినా122యు.కె. ఓవర్సీస్ భూభాగం; డిపెండెన్సీలను మినహాయించి.
217Jersey జెర్సీ బాలివిక్116యు.కె. క్రౌన్ డిపెందెన్సీ.
218Montserrat మాంట్‌సెరాట్102యు.కె. ఓవర్సీస్ భూభాగం.
219మూస:Country data Tristan da Cunha Tristan da Cunha98యు.కె. డిపెండెన్సీ సెయింట్ హెలీనా ప్రధాన భూభాగం మాత్రం. అన్ని దీవులూ కలిపితే వైశాల్యం 201 చ.కి.మీ. అవుతుంది.[7]
220Anguilla అంగ్విల్లా91యు.కె. ఓవర్సీస్ భూభాగం.
221యునైటెడ్ కింగ్డమ్ అసెన్షన్ దీవి88బ్రిటిష్ ఓవర్సీస్ భూభాగం సెయింట్ హెలీనా కు ఇది .
222Guernsey గ్వెర్నిసీ78యు.కె. క్రౌన్ డిపెందెన్సీ; Alderney, Guernsey, Herm, Sark, మరి కొన్ని చిన్న దీవులు కలిపి.
223మూస:Flaయు.కె.gicon శాన్ మారినో నగరం61
224Bermuda బెర్ముడా53యు.కె. ఓవర్సీస్ భూభాగం.
225Norfolk Island నార్ఫోక్ దీవులు36ఆస్ట్రేలియాలో స్వపరిపాలన గల ప్రాతం .
226Tuvalu తువాలు26
227Nauru నౌరూ21
228Tokelau టోకెలావ్ దీవులు12న్యూజిలాండ్ భూభాగం.
229Gibraltar జిబ్రాల్టర్6యు.కె. ఓవర్సీస్ భూభాగం.
230Pitcairn Islands పిట్‌కెయిర్న్ దీవులు5యు.కె. కాలనీ.
231Monaco మొనాకో1.95[8]
232Vatican City వాటికన్ నగరం0.44[9]

వనరులు

Other Languages
беларуская (тарашкевіца)‎: Сьпіс краінаў паводле плошчы
srpskohrvatski / српскохрватски: Lista država po površini
oʻzbekcha/ўзбекча: Davlatlar statistikasi - Maydon