డెన్వర్
English: Denver

డెన్వర్ నగరం మరియు కౌంటీ అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని కొలరాడో రాష్ట్రానికి రాజధాని. కొలరాడో రాష్ట్రంలోని అత్యధిక జనసాంద్రత కలిగిన డెన్వర్ నగరానిది రెండవ స్థానం. మొదటి స్థానం ఇ ఎల్ పాసో కౌంటీ ఇది 2010లో జనసాంధ్రతలో డెన్వర్‌ను అధిగమించింది. డెన్వర్ సౌత్ ప్లాట్ రివర్ వెల్లీ (దక్షిణ ప్లాట్ నదీలోయ ) లో హై ప్లెయిన్స్ (హై మైదానాలు) కు పశ్చిమ కొసలో రాకీ మౌంటెన్స్‌ యొక్క ఫ్రంట్ రేంజ్ (ప్రథమ శ్రేణి) కి కొంచెం తూర్పుగా ఉపస్థితమై ఉంది. డెన్వర్ డౌన్‌టౌన్ జిల్లా చెర్రీచెక్ మరియు సౌత్ ప్లాట్ రివర్ సంగమ ప్రాంతంలో రాకీ మౌంటెన్స్ ఫూట్ హిల్స్ (పర్వత దిగువ) కు సుమారు 12 మైళ్ళ దూరంలో ఉంటుంది. డెన్వర్ నగరానికి మైల్ హై సిటీ అనే మారు పేరు ఉంది. సముద్రమట్టానికి ఇది సరిగ్గా 1 మైల్ (1.6 కిలోమీటర్లు లేక 5,280 అడుగులు లేక 1,609.344 మీటర్లు) ఎత్తులో ఉండడమే ఇందుకు కారణం.

డెన్వర్ నగర జనాభా 600,158. జనసంఖ్యా పరంగా ఇది యు.ఎస్ నగరాలలో 27వ స్థానంలో ఉంది. డెన్వర్ 10వ కౌంటీ అయిన డెన్వర్ అరోరా బ్రూమ్‌ఫీల్డ్ కో మెట్రో పాలిటన్ స్టాటిస్టికల్ ఏరియా యొక్క 2009 జనసంఖ్య 2,552,195. ఇది జనసంఖ్యలో యు.ఎస్ మెట్రో పాలిటన్ స్టాటిస్టికల్ ఏరియాలలో 21వ స్థానంలో ఉంది. 12వ డెన్వర్ - అరోరా- బౌల్డర్ కంబైన్డ్ స్టాటిస్టికల్ ఏరియా 2009 జనసంఖ్య అంచనా 3,110,436. ఇది యు.ఎస్ మెట్రో పాలిటన్ స్టాటిస్టికల్ ఏరియాలలో 16వ స్థానంలో ఉంది. ఫీనిక్స్ తరువాత డెన్వర్ 500 మైళ్ళ (680 కిలోమీటర్లు) వ్యాసం కలిగిన మౌంటెన్ వెస్ట్ మరియు సౌ వెస్ట్ ప్రాంతంలో అధిక జనసాంధ్రత కలిగిన నగరం . రెండు రాష్ట్రాలకు చెందిన 18 కౌంటీలు కలిగిన ఫ్రంట్ రేంజ్ అర్బన్ కారిడార్‌లో డెన్వర్ అధిక జనాభా కలిగిన నగరం. 2009లో ఫ్రంట్ రేంజ్ అర్బన్ కారిడార్‌ జనాభా 4,328,406.

Other Languages
English: Denver
हिन्दी: डॅनवर
தமிழ்: டென்வர்
മലയാളം: ഡെൻവർ
Afrikaans: Denver
አማርኛ: ደንቨር
العربية: دنفر
مصرى: دينفر
asturianu: Denver
azərbaycanca: Denver
تۆرکجه: دنور
Boarisch: Denver
žemaitėška: Denverės
беларуская: Дэнвер
беларуская (тарашкевіца)‎: Дэнвэр
български: Денвър
bamanankan: Denver
বাংলা: ডেনভার
বিষ্ণুপ্রিয়া মণিপুরী: ডেনভার কাউন্টি, কলোরাডো
brezhoneg: Denver
bosanski: Denver
català: Denver
Mìng-dĕ̤ng-ngṳ̄: Denver
нохчийн: Денвер
Tsetsêhestâhese: Denver
corsu: Denver
čeština: Denver
dansk: Denver
Deutsch: Denver
Zazaki: Denver
Ελληνικά: Ντένβερ
emiliàn e rumagnòl: Denver
español: Denver
eesti: Denver
euskara: Denver
estremeñu: Denver
فارسی: دنور
suomi: Denver
føroyskt: Denver
français: Denver
Frysk: Denver
贛語: 丹佛
Gàidhlig: Denver
galego: Denver
Hausa: Denver
עברית: דנוור
Kreyòl ayisyen: Denver, Kolorado
հայերեն: Դենվեր
interlingua: Denver (Colorado)
Bahasa Indonesia: Denver, Colorado
Interlingue: Denver
Ilokano: Denver
Ido: Denver
íslenska: Denver
italiano: Denver
日本語: デンバー
ქართული: დენვერი
Taqbaylit: Denver
қазақша: Дэнвер
한국어: 덴버
kurdî: Denver
Ladino: Denver
Ligure: Denver
lingála: Denver
لۊری شومالی: دنور
lietuvių: Denveris
latviešu: Denvera
Malagasy: Denver
македонски: Денвер
монгол: Денвер
मराठी: डेन्व्हर
кырык мары: Денвер (Колорадо)
Bahasa Melayu: Denver
Mirandés: Denver
Plattdüütsch: Denver
नेपाल भाषा: देन्भर
Nederlands: Denver
norsk nynorsk: Denver
norsk: Denver
Novial: Denver
occitan: Denver
Ирон: Денвер
ਪੰਜਾਬੀ: ਡੈਨਵਰ
Kapampangan: Denver, Colorado
पालि: डेन्भर
polski: Denver
Piemontèis: Denver
پنجابی: ڈینور
پښتو: ډنور
português: Denver
română: Denver
русский: Денвер
संस्कृतम्: डेन्वर्
саха тыла: Денвер
sardu: Denver
sicilianu: Denver
Scots: Denver
srpskohrvatski / српскохрватски: Denver, Colorado
Simple English: Denver
slovenčina: Denver
slovenščina: Denver, Kolorado
Soomaaliga: Denver
shqip: Denver
српски / srpski: Денвер
Sranantongo: Denver
svenska: Denver
Kiswahili: Denver, Colorado
ślůnski: Denver
Türkçe: Denver
татарча/tatarça: Денвер
Twi: Denwer
ئۇيغۇرچە / Uyghurche: Dénwér
українська: Денвер
oʻzbekcha/ўзбекча: Denver
vèneto: Denver
vepsän kel’: Denver
Tiếng Việt: Denver
Winaray: Denver
მარგალური: დენვერი
ייִדיש: דענווער
Yorùbá: Denver
中文: 丹佛
Bân-lâm-gú: Denver
粵語: 丹佛