టోనర్

బ్లాక్ టోనర్ కంటైనర్
కలర్ టోనర్ కంటైనర్

టోనర్ (Toner) అనేది టోనర్ కార్ట్రిడ్జ్ తో సాధారణంగా కాగితంపై ముద్రిత టెక్స్ట్ మరియు చిత్రాలు రూపొందించడానికి లేజర్ ప్రింటర్లు మరియు ఫోటోకాపియర్లలో ఉపయోగించే ఒక పొడి. దీనియొక్క ప్రారంభ రూపం కార్బన్ పౌడర్ మరియు ఐరన్ ఆక్సైడ్ ల యొక్క మిశ్రతము. ప్రింటప్పుడు, ప్రింటవుట్ నాణ్యతను మెరుగుపరిచేందుకు కార్బన్ ఒక పాలిమర్ తో కరిగే మిశ్రమం. టోనర్ కణాలు ఫ్యూజర్ యొక్క వేడి చే కరుగుతాయి, మరియు కాగితానికి గట్టిగా అతుక్కుపోతాయి.

Other Languages
English: Toner
català: Tòner
čeština: Toner
Deutsch: Toner
Esperanto: Farbopulvoro
español: Tóner
فارسی: گرد جوهر
français: Toner
עברית: טונר
Bahasa Indonesia: Tinta bubuk
italiano: Toner
日本語: トナー
қазақша: Тонер
한국어: 토너
македонски: Тонер
Nederlands: Toner
polski: Toner
português: Toner
română: Toner
русский: Тонер
Simple English: Toner
svenska: Toner
Türkçe: Toner
українська: Тонер
中文: 墨粉