జాన్ బోర్గ్

జాన్ బోర్గ్ (Björn Rune Borg) 1956, జూన్ 6న స్వీడన్ రాజధాని నగరం స్టాక్‌హోంలో జన్మించాడు. ఇతడు స్వీడన్‌కు చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు. టెన్నిస్ చరిత్రలో అత్యుత్తమమైన ఆటగాళ్ళలో జాన్ బోర్గ్ ఒకడు. [1][2][3].

9 సంవత్సరాల పాటు 27 గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టైటిళ్ళ కోసం పోటీపడి 41% విజయ శాతంతో 11 టైటిళ్ళను చేజిక్కించుకున్నాడు. మొత్తం 141 గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లలో 89.8% విజయ శాతంతో 141 మ్యాచ్‌లు గెలుపొందినాడు. బోర్గ్ ఓడిపోయిన మ్యాచ్‌ల సంఖ్య కేవలం 16 మాత్రమే. అందులో 5 సార్లు ఫైనల్ దశకు చేరుకొని ఫైనల్లో అమెరికాకు చెందిన జిమ్మీ కానర్(2), జాన్ మెకెన్రో (3) ల చేతిలో పరాజయం పొందినాడు.

జాన్ బోర్గ్ సాధించిన గ్రాండ్‌స్లామ్ విజయాలు (11)

జాన్ బోర్గ్ మొత్తం 16 సార్లు గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ పైనల్‌లోకి ప్రవేశించి 11 టైటిళ్ళను గెలిచి ఆరింటిలో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. పైనల్‌లో ఓడిన ప్రతీసారి జిమ్మీకానర్ లేదా జాన్ మెకెన్రో చేతిలోనే ఓడిపోవుట విశేషం. జాన్ బోర్గ్ ప్రెంచ్ ఓపెన్‌ను 6 సార్లు గెలవగా, వింబుల్డన్‌ను 5 సార్లు సాధించాడు. అమెరికన్ ఓపెన్‌లో 4 సార్లు పైనల్‌లోకి వచ్చిననూ జిమ్మీ కానర్స్ మరియు జాన్ మెకెన్రో్‌ల వల్ల ఆ టైటిల్ అతడికి కలగానే మిగిలిపోయింది.

సంవత్సరం చాంపియన్‌షిప్ పైనల్‌లో ప్రత్యర్థి పైనల్‌లో స్కోరు
1974 ప్రెంచ్ ఓపెన్ Spain మాన్యువెల్ ఒరాంటిస్ 2-6, 6-7, 6-0, 6-1, 6-1
1975 ప్రెంచ్ ఓపెన్(2) Argentina గిలెర్మో విలాస్ 6-2, 6-3, 6-4
1976 వింబుల్డన్ ఓపెన్ Romania ఇలీ నస్టాజ్ 6-4, 6-2, 9-7
1977 వింబుల్డన్ ఓపెన్ (2) అమెరికా సంయుక్త రాష్ట్రాలు జిమ్మీ కానర్స్ 3-6, 6-2, 6-1, 5-7, 6-4
1978 ప్రెంచ్ ఓపెన్(3) Argentina గిలెర్మో విలాస్ 6-1, 6-1, 6-3
1978 వింబుల్డన్ ఓపెన్ (3) అమెరికా సంయుక్త రాష్ట్రాలు జిమ్మీ కానర్స్ 6-2, 6-2, 6-3
1979 ప్రెంచ్ ఓపెన్(4) Paraguay విక్టర్ పెస్సీ 6-3, 6-1, 6-7, 6-4
1979 వింబుల్డన్ ఓపెన్ (4) అమెరికా సంయుక్త రాష్ట్రాలు రోస్క్యూ టాన్నర్ 6-7, 6-1, 3-6, 6-3, 6-4
1980 ప్రెంచ్ ఓపెన్(5) అమెరికా సంయుక్త రాష్ట్రాలు విటాస్ గెరులాటిస్ 6-4, 6-1, 6-2
1980 వింబుల్డన్ ఓపెన్ (5) అమెరికా సంయుక్త రాష్ట్రాలు జాన్ మెకెన్రో 1-6, 7-5, 6-3, 6-7(16), 8-6
1981 ప్రెంచ్ ఓపెన్(6) Czechoslovakia ఇవాన్ లెండిల్ 6-1, 4-6, 6-2, 3-6, 6-1
Other Languages
English: Björn Borg
Afrikaans: Björn Borg
العربية: بيورن بورغ
asturianu: Björn Borg
беларуская: Б’ёрн Борг
български: Бьорн Борг
bosanski: Björn Borg
català: Björn Borg
čeština: Björn Borg
Чӑвашла: Бьорн Борг
Deutsch: Björn Borg
Ελληνικά: Μπγιορν Μποργκ
Esperanto: Björn Borg
español: Björn Borg
euskara: Björn Borg
føroyskt: Björn Borg
français: Björn Borg
Gaeilge: Björn Borg
Gàidhlig: Björn Borg
galego: Björn Borg
hrvatski: Björn Borg
magyar: Björn Borg
íslenska: Björn Borg
italiano: Björn Borg
ქართული: ბიერნ ბორგი
한국어: 비에른 보리
lietuvių: Björn Borg
latviešu: Bjērns Borgs
македонски: Бјорн Борг
Plattdüütsch: Björn Borg
Nederlands: Björn Borg
occitan: Björn Borg
ਪੰਜਾਬੀ: ਬਿਯੋਰਨ ਬੋਗ
polski: Björn Borg
português: Björn Borg
Runa Simi: Björn Borg
română: Björn Borg
русский: Борг, Бьорн
sicilianu: Bjorn Borg
srpskohrvatski / српскохрватски: Björn Borg
Simple English: Björn Borg
slovenčina: Björn Borg
slovenščina: Björn Borg
српски / srpski: Бјерн Борг
svenska: Björn Borg
Türkçe: Björn Borg
українська: Бйорн Борг
Tiếng Việt: Björn Borg
Yorùbá: Björn Borg
粵語: 波格