చెమట

ముఖం మీద చెమట బిందువులు

చెమట లేదా స్వేదం (Sweat) క్షీరదాలలోని చర్మం నుండి ఉత్పత్తి చేయబడిన ఒకరకమైన స్రావం. ఇవి చర్మంలోని స్వేద గ్రంధుల నుండి తయారౌతుంది. దీనిలో ముఖ్యంగా నీరు, వివిధ లవణాలతో (ముఖ్యంగా క్లోరైడ్స్) కలిసి ఉంటాయి. [1] స్వేదంలో కొన్ని దుర్వాసన కలిగించే పరార్ధాలు మరియు కొద్దిగా యూరియా కూడా ఉంటుంది.

చెమట పట్టడం మానవులలో ఒక విధంగా ఉష్ణోగ్రతను నియంత్రించే విధానం. అయితే పురుషుల స్వేదంలో కామ ప్రకోపాన్ని అధికం చేసే లక్షణాలున్నట్లుగా కనుగొన్నారు [2]. చర్మం మీది చెమట ఆవిరిగా మారినప్పుడు శరీరం చల్లబడుతుంది. ఉష్ణ ప్రదేశాలలో శరీర వ్యాయామం చేసేటప్పుడు ఎక్కువ చెమట పడుతుంది. చెమట మానసిక ఒత్తిడి వలన ఎక్కువౌతుంది. చల్లని వాతావరణంలో తక్కువగా ఉంటుంది. స్వేద గ్రంధులు తక్కువగా ఉండే కుక్క వంటి కొన్ని జంతువులలో ఇలాంటి ఉష్ణోగ్రత నియంత్రణ నాలుక మరియు నోటి గ్రంధుల ద్వారా జరుగుతుంది.

చెమట కొన్ని ప్రదేశాలలో ఎక్కువగా ఏర్పడుతుంది. తల, చంకలు మరియు ముఖంలో స్వేద గ్రంధులు ఎక్కువగా ఉండడం వలన ఈ ప్రదేశాలలో చెమట పడుతుంది.

స్వేద గ్రంధులు

దస్త్రం:Pilosebaceous Unit 4x.JPG
చర్మంలోని పైలోసెబేషియస్ గ్రంధి యూనిట్.

స్వేద గ్రంధులు స్వేదాన్ని తయారుచేసే గ్రంధులు.

  • ఎపోక్రైన్ స్వేద గ్రంధులు (Apocrine sweat glands) : ఇవి చంకలో ఎక్కువగా ఉంటాయి. వీనిలో వక్షోజాలు కూడా ఒక రకమైనవి.
  • ఎక్రైన్ స్వేద గ్రంధులు (Eccrine sweat glands) : ఇవి శరీరమంతా ఉండి, దేహాన్ని చల్లబరచడానికి ఉపకరిస్తాయి.
Other Languages
English: Perspiration
हिन्दी: पसीना
ಕನ್ನಡ: ಬೆವರು
தமிழ்: வியர்வை
العربية: تعرق
asturianu: Sudu
авар: ГӀетӀ
Aymar aru: Jump'i
azərbaycanca: Tər
беларуская: Пот
беларуская (тарашкевіца)‎: Пот
български: Изпотяване
भोजपुरी: पसीना
brezhoneg: C'hwez
bosanski: Znojenje
català: Suor
Mìng-dĕ̤ng-ngṳ̄: Gâng
čeština: Pot
Cymraeg: Chwys
dansk: Sved
Deutsch: Schweiß
ދިވެހިބަސް: ދާ
Ελληνικά: Ιδρώτας
Esperanto: Ŝvito
español: Sudor
euskara: Izerdi
فارسی: عرق‌کردن
suomi: Hiki
français: Sueur
Gaeilge: Allas
贛語:
galego: Suor
עברית: זיעה
hrvatski: Znojenje
Հայերեն: Քրտինք
Bahasa Indonesia: Keringat
Ido: Sudoro
íslenska: Sviti
italiano: Sudorazione
日本語:
ქართული: ოფლი
한국어:
Кыргызча: Тердөө
Latina: Sudor
лакку: Гьухъ
lietuvių: Prakaitavimas
latviešu: Sviedri
मराठी: घाम
Bahasa Melayu: Peluh
नेपाली: पसीना
Nederlands: Zweten
norsk: Svette
ਪੰਜਾਬੀ: ਮੁੜ੍ਹਕਾ
polski: Pot
português: Suor
Runa Simi: Hump'i
română: Transpirație
русский: Пот
srpskohrvatski / српскохрватски: Znojenje
Simple English: Sweat
slovenčina: Pot (tekutina)
slovenščina: Znojenje
shqip: Djersitja
српски / srpski: Знојење
Basa Sunda: Késang
svenska: Svettning
Kiswahili: Jasho
тоҷикӣ: Арақ кардан
Tagalog: Pawis
Türkçe: Ter
українська: Піт
اردو: پسینہ
Tiếng Việt: Mồ hôi
ייִדיש: שוויצן
中文: 汗液
粵語: