చిచేన్ ఇట్జా

ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో సూచించబడిన పేరు
Chichen-Itza-Castillo-Seen-From-East.JPG
రకంCultural
ఎంపిక ప్రమాణంi, ii, iii
మూలం483
యునెస్కో ప్రాంతంలాటిన్ అమెరికా మరియు ది కెరిబియన్
శిలాశాసన చరిత్ర
శాసనాలు1988 (12th సమావేశం)

చిచేన్ ఇట్జా (ఆంగ్లం:Chichen Itza) అనేది మెక్సికో దేశంలో యుకతాన్ (Yucatán) అనే ప్రాంతంలో కొలంబస్కు ముందు కాలంలో అది మాయన్ నాగరికత కాలనికి చెందింది. దక్షిణ ప్రాంతనికి చెందిన మధ్య పల్లపు ప్రాంతంలో ఉన్న మయ నాగరికతకు చెందిన ప్రాంతల పతనం తరువాత క్రీ.శ. 600 సంవత్రరం నుండి గొప్ప అభివృద్ధి చెంది ఒక ముఖ్యమైన నగరంగా మార్పు చెందినది క్రీ.పూ. 987 లో, టోల్టెక్ రాజైన క్వెట్జాల్కోట్ (Quetzalcoatl) మధ్య మెక్సికో నుండి దండయాత్రకు వచ్చి, స్థానిక మయ స్నేహితుల సహాయంతో, చిచేన్ ఇట్జాని పట్టుకుని తన రాజధానిగా మార్చు కున్నడు. అకాలపు నిర్మాణం, మయ మరియు టోల్టెక్ నిర్మాణల కలయికని చూడవచ్చు. 1221 వ సంవత్సరంలో ఇక్కడ ఒక విప్లవం, పౌర యుద్ధం ఏర్పడినట్లు ఆనవాళ్ళు, తగలబడిన భవనాల అవశేషాలను పురాతత్వ పరిశోధనలో గుర్తించారు. ఈ సంఘటనలు చిచేన్ ఇట్జా యోక్క పతనానికి కారణం చేత యుకతాన్ పరిపాలన మాయపన్ (Mayapan) అనే ప్రాంతనికి మర్చబడింది.

చిచెన్ ఇట్జా యొక్క శిధిలాలు ప్రభుత్వం యోక్క ముఖ్యమైన ఆస్తులని కూడా చెప్పవచు. కావున ఇ కళని బాధ్యతను మెక్సికో యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంత్రోపోలోజీ అండ్ హిస్టరీ అనే ఒక జాతీయ సంస్థ నిర్వహిస్తుంది. స్మారక చిహ్నాల్లు వుండే స్థలాలు 29 మార్చి 2010 వరకు ప్రైవేటు యాజమాన్యనికి సొంతమైంది, ఈ స్థలాలను ఇప్పుడు యుకతాన్ రాష్ట్రం కొనుక్కుంది.

Other Languages
English: Chichen Itza
Afrikaans: Chichén Itzá
العربية: تشيتشن إيتزا
asturianu: Chichén Itzá
azərbaycanca: Çiçen-İtsa
беларуская: Чычэн-Іца
беларуская (тарашкевіца)‎: Чычэн-Іца
български: Чичен Ица
brezhoneg: Chichén Itzá
čeština: Chichén Itzá
ދިވެހިބަސް: ޗީޗެން އީޓްސާ
Ελληνικά: Τσιτσέν Ιτζά
Esperanto: Chichén Itzá
español: Chichén Itzá
français: Chichén Itzá
Avañe'ẽ: Chichén Itzá
ગુજરાતી: ચિચેન ઇત્ઝા
hrvatski: Chichén Itzá
հայերեն: Չիչեն Իցա
Bahasa Indonesia: Chichén Itzá
italiano: Chichén Itzá
Basa Jawa: Chichén Itzá
ქართული: ჩიჩენ-იცა
қазақша: Чичен-Ица
한국어: 치첸이트사
lietuvių: Čičen Ica
latviešu: Čičenica
македонски: Чичен Ица
монгол: Чичен Ица
Bahasa Melayu: Chichen Itza
مازِرونی: چیچن ایتزا
Nāhuatl: Chichén Itzá
Nedersaksies: Chichen Itza
Nederlands: Chichén Itzá
português: Chichén Itzá
Runa Simi: Chichen Itza
română: Chichén Itzá
русский: Чичен-Ица
srpskohrvatski / српскохрватски: Chichen Itza
Simple English: Chichen Itza
slovenčina: Chichen Itza
slovenščina: Chichen Itza
српски / srpski: Чичен Ица
Seeltersk: Chichén Itzá
Türkçe: Chichén Itzá
українська: Чичен-Іца
oʻzbekcha/ўзбекча: Chichen-itsa
Tiếng Việt: Chichén Itzá
Winaray: Chichen Itza
მარგალური: ჩიჩენ-იცა
中文: 奇琴伊察