గ్రహశకలం
English: Asteroid

ఆస్టెరాయిడ్

గ్రహశకలాలు అనగా స్వల్ప గ్రహాలు, ప్రత్యేకించి అంతర్గత సౌర వ్యవస్థ లోనివి. పెద్దవి ప్లానిటోయిడ్స్ అని కూడా పిలవబడుతున్నవి. ఈ పదాలు చారిత్రకంగా ఒక గ్రహం డిస్కుగా చూపని సూర్యుని కక్ష్యలోని ఏ ఖగోళ వస్తువుకైనా వర్తించబడుతున్నాయి మరియు చురుకైన తోకచుక్క లక్షణాలు గమనింపబడవు, కానీ బాహ్య సౌర వ్యవస్థలోను స్వల్ప గ్రహాలు కనుగొనబడ్డాయి, అయితే వాటి అస్థిర ఆధారిత ఉపరితలాలు తోకచుక్కలను తలపించేలా నిర్మితమయివుంటాయి, అందువలన తరచుగా సంప్రదాయ గ్రహశకలాలు నుండి అవి వేరు చేయబడ్డాయి[1]. గ్రహశకలాలను ఆంగ్లంలో ఆస్టరాయిడ్స్ అంటారు.

ఆస్టెరాయిడ్ అనగా సౌరవ్యవస్థలో సూర్యుని చుట్టూ ప్రయాణించే ఒక చిన్న వస్తువు. ఇది ఒక గ్రహం వంటిది, కానీ చాలా చిన్నది. పురాతన గ్రీకు భాషలో ఆస్టెరాయిడ్ అనే పేరు యొక్క అర్ధం "నక్షత్రం వంటిది" అని. గ్రహశకలాలు ఆకాశంలో చిన్న నక్షత్రాలుగా ఉండవచ్చు, కానీ అవి నిజంగా సూర్యుని చుట్టూ తరలుతుంటాయి, అయితే నక్షత్రాలూ కదులుతున్నట్టు కనిపిస్తాయి ఎందుకంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నందున. గ్రహాల వలె గ్రహశకలాలు వాటి నుండి సొంత కాంతిని తయారు చేయలేవు.

ఆస్టెరాయిడ్ పట్టీ

ఆస్టెరాయిడ్ పట్టీ (ఆంగ్లం : Asteroid Belt), సౌరమండలము (సౌరకుటుంబం) లో ఒక ప్రాంతం, ఈ ప్రాంతం, అంగారకుడు మరియు బృహస్పతి గ్రహాల మధ్య నున్నది. ఈ ప్రాంతం, లెక్కకుమించిన అనాకార శరీరాలతో నింపబడి వుంటుంది, వీటిని ఆస్టెరాయిడ్లు లేదా సూక్ష్మ గ్రహాలు అంటారు.

Other Languages
English: Asteroid
தமிழ்: சிறுகோள்
മലയാളം: ഛിന്നഗ്രഹം
Afrikaans: Asteroïde
Alemannisch: Asteroid
aragonés: Asteroide
العربية: كويكب
অসমীয়া: গ্ৰহাণু
asturianu: Asteroide
azərbaycanca: Asteroid
تۆرکجه: گزگنچه
башҡортса: Астероид
Boarisch: Asteroid
žemaitėška: Asteruoids
беларуская: Астэроід
беларуская (тарашкевіца)‎: Астэроід
български: Астероид
भोजपुरी: एस्टेरॉइड्स
Bahasa Banjar: Asteruid
বাংলা: গ্রহাণু
brezhoneg: Asteroidenn
bosanski: Asteroidi
català: Asteroide
нохчийн: Астероид
čeština: Asteroid
Чӑвашла: Астероид
Cymraeg: Asteroid
dansk: Asteroide
Deutsch: Asteroid
Ελληνικά: Αστεροειδής
emiliàn e rumagnòl: Asteròid
Esperanto: Asteroido
español: Asteroide
eesti: Asteroid
euskara: Asteroide
فارسی: سیارک
suomi: Asteroidi
français: Astéroïde
Nordfriisk: Asteroiid
Frysk: Asteroïde
Gaeilge: Astaróideach
galego: Asteroide
Avañe'ẽ: Mbyjaveve
Gaelg: Roltageagh
עברית: אסטרואיד
Fiji Hindi: Chhota tara
hrvatski: Asteroidi
hornjoserbsce: Asteroid
Kreyòl ayisyen: Astewoyid
magyar: Kisbolygó
հայերեն: Աստղակերպ
interlingua: Asteroide
Bahasa Indonesia: Asteroid
Ilokano: Asteroid
íslenska: Smástirni
italiano: Asteroide
日本語: 小惑星
Patois: Astaraid
Basa Jawa: Asteroid
Qaraqalpaqsha: Asteroid
Taqbaylit: Azungur
қазақша: Астероид
한국어: 소행성
къарачай-малкъар: Астероид
Ripoarisch: Asteroid
kurdî: Asteroîd
Кыргызча: Астероид
Latina: Asteroides
Lëtzebuergesch: Asteroid
лезги: Астероид
Limburgs: Planetoïed
lumbaart: Asteroide
lietuvių: Asteroidas
latviešu: Asteroīds
Malagasy: Asterôida
Baso Minangkabau: Asteroid
македонски: Астероид
मराठी: लघुग्रह
Bahasa Melayu: Asteroid
Malti: Asterojde
Mirandés: Asteróide
မြန်မာဘာသာ: ဥက္ကာပျံ
Napulitano: Asteroide
Plattdüütsch: Asteroid
Nederlands: Planetoïde
norsk nynorsk: Asteroide
norsk: Asteroide
occitan: Asteroïde
Kapampangan: Asteroyde
polski: Planetoida
Piemontèis: Asteròid
پنجابی: تارے ورگا
português: Asteroide
Runa Simi: Puriq quyllurcha
română: Asteroid
русский: Астероид
русиньскый: Астероід
саха тыла: Астероид
sicilianu: Astiròidi
Scots: Asteroid
srpskohrvatski / српскохрватски: Asteroid
සිංහල: ග්‍රහක
Simple English: Asteroid
slovenčina: Asteroid
slovenščina: Asteroid
shqip: Asteroidet
српски / srpski: Астероид
Seeltersk: Planetoiden
Basa Sunda: Astéroid
svenska: Asteroid
Kiswahili: Asteroidi
тоҷикӣ: Астероид
Türkmençe: Asteroid
Tagalog: Asteroyd
Türkçe: Asteroit
татарча/tatarça: Астероидлар
тыва дыл: Астероид
українська: Астероїд
اردو: سیارچہ
oʻzbekcha/ўзбекча: Asteroid
vèneto: Asteroide
Tiếng Việt: Tiểu hành tinh
West-Vlams: Asteroïde
Winaray: Asteroyd
吴语: 小行星
მარგალური: ასტეროიდი
ייִדיש: אסטערויד
中文: 小行星
文言: 小行星
Bân-lâm-gú: Sió-he̍k-chheⁿ
粵語: 小行星