గోల్డెన్ గేట్

గోల్డెన్ గేట్

గోల్డెన్ గేట్ అనగా ఉత్తర అమెరికా జలసంధి, అది శాన్ ఫ్రాన్సిస్కో అఖాతం నుంచి పసిఫిక్ మహాసముద్రమును కలుపుతుంది. శాన్ ఫ్రాన్సిస్కో ద్వీపకల్పం మరియు మారిన్ ద్వీపకల్పముల యొక్క అగ్రముల ద్వారా ఇది నిర్వచించబడింది. 1937లో దీనిపై ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గోల్డెన్ గేట్ వంతెన నిర్మించబడింది.

Other Languages
English: Golden Gate
Afrikaans: Golden Gate
беларуская (тарашкевіца)‎: Залатыя Вароты (праліў)
català: Golden Gate
Deutsch: Golden Gate
Esperanto: Golden Gate
español: Golden Gate
euskara: Golden Gate
فارسی: گلدن گیت
français: Golden Gate
Bahasa Indonesia: Golden Gate
íslenska: Golden Gate
italiano: Golden Gate
Basa Jawa: Golden gate
kurdî: Golden Gate
Bahasa Melayu: Golden Gate
polski: Golden Gate
português: Golden Gate
română: Golden Gate
svenska: Golden Gate
Tiếng Việt: Golden Gate