గిలక (పుల్లీ)
English: Pulley

ఒక స్థిరమైన కప్పి (గోధుమ రంగు) యొక్క రేఖాచిత్రం, బరువు (ముదురు బూడిద రంగు) ను పైకి లాగేందుకు గాని కిందకి వదలేందుకు గాని ఉపయోగించే తాడు (లేత బూడిద రంగు)
కదిలే కప్పి

గిలక (ఆంగ్లం: Pulley) అనగా ఒక సరళ యంత్రం, దీనిని భారీ వస్తువులను ఎత్తేందుకు ఉపయోగిస్తారు. ఇది సాధారణ యంత్రం యొక్క ఒక రకం. దీనిని ఆంగ్లంలో పుల్లీ అంటారు. కొన్నిసార్లు బ్లాక్ అండ్ టాక్లీ అంటారు. దీనిని తెలుగులో కప్పీ అని కూడా అంటారు. తక్కువ శక్తిని ఉపయోగించి ఎక్కువ బరువులను ఎత్తగలిగేలా వీటిని రూపొందిస్తారు.

  • పుల్లీ రకాలు

పుల్లీ రకాలు

స్టాటిక్ A - స్టాటిక్ లేదా తరగతి 1 కప్పి ఒక ఇరుసు ను కలిగి ఉంటుంది, ఇది స్థిరమైనది లేదా నిశ్చలమైనది, అనగా దీనిని తరలించలేము. తాడు లోని బలం మళ్ళింపు ద్వారా స్థిర కప్పిని ఉపయోగిస్తారు. ఒక స్థిర కప్పి 1 యొక్క ఒక యాంత్రిక ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. స్టాటిక్ కప్పి ఒక చక్రం మరియు ఒక ఇరుసును కలిగి ఉంటుంది.

మూవబుల్ A - కదిలే లేదా తరగతి 2 కప్పి ఒక ఇరుసును కలిగి ఉంటుంది, ఇది సస్థలంలో ప్రీ గా కదులుతుంది. బలాన్ని మార్చుట ద్వారా కదిలే కప్పిని ఉపయోగిస్తారు. కదిలే కప్పి 2 యొక్క యాంత్రిక ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. దీనికి తాడు యొక్క ఒక చివరన లంగరేసి ఉంటుంది, తాడు యొక్క మరొక చివర లాగినపుడు కప్పితో జోడించబడిన వస్తువు రెట్టింపు బలంతో లాగబడుతుంది.

కాంపౌండ్ A - మిశ్రమ కప్పి, స్థిర మరియు కదిలే కప్పి వ్యవస్థల కలయికగా ఉంటుంది.

బ్లాక్ అండ్ టాక్లీ - బ్లాక్ అండ్ టాక్లీ అనగా మిశ్రమ కప్పి, దీనికి అనేక కప్పిలు ప్రతి ఇరుసుకు అమర్చబడి ఉంటాయి. మరింత యాంత్రిక ప్రయోజనం పెరుగుతుంది.

Other Languages
English: Pulley
हिन्दी: घिरनी
ಕನ್ನಡ: ರಾಟೆ
தமிழ்: கப்பி
മലയാളം: കപ്പി
Afrikaans: Katrol
አማርኛ: በከራ
aragonés: Carrucha
العربية: بكرة
asturianu: Polea
azərbaycanca: Blok
Bikol Central: Moton
беларуская: Блок (механіка)
беларуская (тарашкевіца)‎: Блёк
български: Макара
Bahasa Banjar: Takal
bosanski: Čekrk
català: Corriola
čeština: Kladka
Cymraeg: Pwli
Ελληνικά: Τροχαλία
Esperanto: Pulio
español: Polea
eesti: Rihmaratas
euskara: Polea
suomi: Talja
français: Poulie
Gaeilge: Ulóg
galego: Polea
עברית: גלגלת
hrvatski: Kolotura
Kreyòl ayisyen: Pouli
magyar: Csiga (gép)
Ido: Pulio
íslenska: Talía
italiano: Carrucola
日本語: 滑車
Patois: Puli
қазақша: Шкив
한국어: 도르래
Latina: Trochlea
lietuvių: Skridinys
latviešu: Trīsis
македонски: Чекрк
Bahasa Melayu: Kapi
မြန်မာဘာသာ: စက်သီး
नेपाली: घिर्नी
Nederlands: Katrol
norsk nynorsk: Trinse
norsk: Trinse
occitan: Carrèla
português: Polia
Runa Simi: Phiruru
română: Scripete
sicilianu: Cùrrula
Scots: Pulley
srpskohrvatski / српскохрватски: Čekrk
Simple English: Pulley
slovenčina: Kladka
slovenščina: Škripec
српски / srpski: Чекрк
ತುಳು: ರಾಟೆ
ไทย: รอก
Tagalog: Kalo
українська: Блок (механіка)
Tiếng Việt: Ròng rọc
Winaray: Mutón
中文: 滑轮
文言: 滑輪
Bân-lâm-gú: Ka-lak
粵語: 轤轆