గరాటు

వంటగదిలో వాడే గరాటు.

గరాటు ( ఆంగ్లం Funnel) ప్రయోగశాల పరికరము మరియు గృహోపకరణము. దీనికి సన్నని నాళం ఉండి ఒక వైపు వెడల్పాటి భాగం ఉంటుంది. వీనిని ద్రవాలు లేదా సన్నని పొడి లాంటి పదార్ధాలను సన్నని మూతి కలిగిన డబ్బాలలోనికి పోయడానికి ఉపయోగిస్తారు. ఇవి లేకపోతే చాలా పదార్ధాలు వ్యర్ధం అవుతాయి.

గరాట్లు సామాన్యంగా స్టీలు, గాజు లేదా ప్లాస్టిక్తో తయారవుతాయి. రసాయనికంగా కొన్ని పదార్ధాలు చర్య జరపకుండా ప్రయోగశాలలో గాజు గరాట్లు ఉపయోగిస్తే, వంటగదిలో సామాన్యంగా ప్లాస్టిక్ వి ఉపయోగంలో ఉన్నాయి. గరాటులో వడపోత కాగితం ఉంచి కొన్ని ద్రవాల్ని వడపోయడానికి ఉపయోగిస్తారు. డ్రాపర్ గరాట్లు (Dropper funnels) ద్రవాల ప్రవాహాన్ని నియంత్రించే విధంగా కవాటాలు కలిగివుంటాయి.

Other Languages
English: Funnel
हिन्दी: कीप
தமிழ்: புனல்
Ænglisc: Tracter
العربية: قمع
български: Фуния
català: Embut
Cebuano: Embodo
dansk: Tragt
Deutsch: Trichter
emiliàn e rumagnòl: Ludrèt
Esperanto: Funelo
español: Embudo
eesti: Lehter
euskara: Onil
فارسی: قیف
suomi: Suppilo
français: Entonnoir
Nordfriisk: Traachter
galego: Funil
עברית: משפך
hrvatski: Lijevak
Bahasa Indonesia: Corong
Ido: Funelo
italiano: Imbuto
日本語: 漏斗
한국어: 깔때기
Kurdî: Mastêrk
Lëtzebuergesch: Triichter
lumbaart: Pedrioeu
मराठी: नरसाळे
नेपाली: सोली
Nederlands: Trechter
norsk nynorsk: Trekt
norsk: Trakt
português: Funil
русский: Воронка
sicilianu: Mutu (cucina)
Simple English: Funnel
Soomaaliga: Dublad
српски / srpski: Левак
svenska: Tratt
Tagalog: Imbudo
українська: Лійка (посуд)
vèneto: Tortor
中文: 漏斗
Bân-lâm-gú: Lāu-táu