కాల్షియం

మూస:ఖటికము మూలకముకాల్షియం (Calcium){సంస్కృతం: ఖటికం} ఒక మెత్తని ఊదారంగు గల క్షార మృత్తిక లోహము. దీని సంకేతము Ca మరియు పరమాణు సంఖ్య 20. ఇది విస్తృత ఆవర్తన పట్టికలో 2వ గ్రూపు, నాల్గవ పీరియడుకు చెందిన మూలకం. దీని పరమాణు భారము 40.078 గ్రా/మోల్[1]. ఇది భూపటలం (crust) లో అత్యధికంగా దొరికే ఐదవ మూలకము మరియు ఇనుము, అల్యూమినియం తరువాత అత్యధికంగా లభ్యమయ్యే మూడవ లోహం. ఇది భూమిపై సాధారణంగా సమ్మేళన రూపంలో కాల్షియం కార్బొనేట్ (సున్నపురాయి) గా లభ్యమవుతుంది. సముద్రాలలో శిలాజరూపంలో ఉన్న జిప్సం, ఎన్‌హైడ్రైట్, ఫ్లోరైట్ మరియు అపాటైట్ వంటివికూడా కాల్షియం యొక్క వనరులే.

కాల్షియం జీవులన్నింటికి ముఖ్యమైనది. జీవుల శరీరంలో అన్నింటికన్నా ఎక్కువగా ఉండే లోహము. ఇది ముఖ్యంగా ఎముకలలో ఉంటుంది. జీవుల దేహవ్యవస్థలో కాల్షియం ప్రముఖపాత్ర కలిగివున్నది. ముఖ్యంగా కణనిర్మాణంలో అత్యంత ప్రాముఖ్యత కలిగినది. కాల్షియం యొక్క అయానులు, జీవ కణజాలంలో సైటో ప్లాజంలో లోపలికి, బయటకు ప్రయాణిస్తూ, కణాల జీవ నిర్వహణలో భాగం వహిస్తాయి. పళ్ళు/దంతాలు, కాల్షియం ఉనికి ప్రముఖమైనది.జీవజాలాలన్నింటిలో ఎక్కువ ప్రమాణంలో లభ్యమైయ్యే మూలకం కాల్షియం .

Other Languages
English: Calcium
हिन्दी: कैल्सियम
தமிழ்: கல்சியம்
മലയാളം: കാൽ‌സ്യം
Afrikaans: Kalsium
አማርኛ: ካልሲየም
aragonés: Calcio
العربية: كالسيوم
asturianu: Calciu
azərbaycanca: Kalsium
تۆرکجه: کلسیوم
башҡортса: Кальций
Boarisch: Calcium
беларуская: Кальцый
беларуская (тарашкевіца)‎: Вапень
български: Калций
भोजपुरी: कैल्सियम
བོད་ཡིག: དཀར་ཤམ།
brezhoneg: Kalsiom
bosanski: Kalcij
català: Calci
Mìng-dĕ̤ng-ngṳ̄: Gái (gĭng-sṳ̆k)
Cebuano: Kalsiyum
کوردی: کەلسیۆم
corsu: Calciu
čeština: Vápník
Чӑвашла: Кальци
Cymraeg: Calsiwm
dansk: Calcium
Deutsch: Calcium
ދިވެހިބަސް: ކެލްސިއަމް
Ελληνικά: Ασβέστιο
Esperanto: Kalcio
español: Calcio
eesti: Kaltsium
euskara: Kaltzio
estremeñu: Calciu
فارسی: کلسیم
suomi: Kalsium
føroyskt: Kalsium
français: Calcium
Nordfriisk: Kaltsium
furlan: Calci
Gaeilge: Cailciam
贛語:
Gàidhlig: Calcium
galego: Calcio
Avañe'ẽ: Itakairã
ગુજરાતી: કેલ્શિયમ
Gaelg: Kelkium
客家語/Hak-kâ-ngî: Koi
Hawaiʻi: Kalipuna
עברית: סידן
Fiji Hindi: Calcium
hrvatski: Kalcij
Kreyòl ayisyen: Kalsyòm
magyar: Kalcium
հայերեն: Կալցիում
interlingua: Calcium
Bahasa Indonesia: Kalsium
Ido: Kalcio
íslenska: Kalsín
日本語: カルシウム
la .lojban.: bogjinme
Basa Jawa: Kalsiyum
ქართული: კალციუმი
Kabɩyɛ: Kalɩsɩyɔm
Gĩkũyũ: Calcium
қазақша: Кальций
한국어: 칼슘
kurdî: Kalsiyûm
коми: Кальций
Кыргызча: Кальций
Latina: Calcium
Lëtzebuergesch: Kalzium
Limburgs: Calcium
lietuvių: Kalcis
latviešu: Kalcijs
Māori: Konupūmā
македонски: Калциум
монгол: Кальци
मराठी: कॅल्शियम
кырык мары: Кальций
Bahasa Melayu: Kalsium
မြန်မာဘာသာ: ကယ်လဆီယမ်
Nāhuatl: Tenextepoztli
Plattdüütsch: Calcium
नेपाली: क्याल्सियम
नेपाल भाषा: क्याल्सियम
Nederlands: Calcium
norsk nynorsk: Kalsium
norsk: Kalsium
Diné bizaad: Káálsiiyin
occitan: Calci
Livvinkarjala: Kal’cii
ਪੰਜਾਬੀ: ਕੈਲਸ਼ੀਅਮ
polski: Wapń
Piemontèis: Càuss (element)
پنجابی: کیلشیم
português: Cálcio
Runa Simi: Isku q'illay
română: Calciu
armãneashti: Calciu
русский: Кальций
संस्कृतम्: कैल्शियम्
саха тыла: Калсиум
sicilianu: Calciu (mitallu)
Scots: Calcium
srpskohrvatski / српскохрватски: Kalcij
Simple English: Calcium
slovenčina: Vápnik
slovenščina: Kalcij
Soomaaliga: Kaalshiyaam
shqip: Kalciumi
српски / srpski: Калцијум
Seeltersk: Calcium
Basa Sunda: Kalsium
svenska: Kalcium
Kiswahili: Kalisi
тоҷикӣ: Калсий
Tagalog: Kalsiyo
Türkçe: Kalsiyum
татарча/tatarça: Кальций
ئۇيغۇرچە / Uyghurche: كالتىسىي
українська: Кальцій
اردو: کیلشیم
oʻzbekcha/ўзбекча: Kalsiy
vepsän kel’: Kal'cii
Tiếng Việt: Canxi
Winaray: Calsyo
吴语:
хальмг: Калцион
ייִדיש: קאלציום
Yorùbá: Calcium
中文:
文言:
Bân-lâm-gú: Khā-lú-siúm
粵語: