కాండొలీజ రైస్

కాండొలీజ రైస్
కాండొలీజ రైస్


66th United States Secretary of State
పదవీ కాలము
January 26, 2005 – January 20, 2009
రాష్ట్రపతిGeorge W. Bush
డిప్యూటీRichard Armitage
Robert Zoellick
John Negroponte
ముందుColin Powell
తరువాతHillary Clinton

20th United States National Security Advisor
పదవీ కాలము
January 20, 2001 – January 26, 2005
అధ్యక్షుడుGeorge W. Bush
డిప్యూటీStephen Hadley
ముందుSandy Berger
తరువాతStephen Hadley

Provost of Stanford University
పదవీ కాలము
1993 – 1999
ముందుGerald Lieberman
తరువాతJohn Hennessy

వ్యక్తిగత వివరాలు

జననం (1954-11-14) 1954 నవంబరు 14 (వయస్సు: 64  సంవత్సరాలు)
Birmingham, Alabama, U.S.
రాజకీయ పార్టీDemocratic (before 1982)
Republican (1982–present)
పూర్వ విద్యార్థిUniversity of Denver
University of Notre Dame
మతంPresbyterianism
సంతకంకాండొలీజ రైస్'s signature

కాండొలీజ రైస్ ఒక అమెరికా రాజకీయ శాస్త్రవేత్త మరియు దౌత్యవేత్త. ఈమె అమెరికా సంయుక్త రాష్ట్రాలకు అప్పటి రాష్ట్రపతి జార్జి. బుష్ తొ 66వ జాతీయ కార్యదర్శిగా తన సేవలను అందించింది. రైస్ ఈ పదవికి మొట్టమొదటి ఆఫ్రికా-అమెరిక జాతి మహిళగా, మరియు రెండవ ఆఫ్రికా-అమెరికా పౌరురాలిగా, రెండవ మహిళగా పేరుగాంచింది. అప్పటి రాష్ట్రపతి జార్జి.బుష్ కు, తన మొదటి పదవీకాలం లో, రైస్ జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసి, ఆ పదవికే సేవలందించిన తొలి మహిళగా చరిత్రకెక్కింది.

ఈమె బుష్ పాలనా యంత్రాంగంలో చేరకముందు, స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం లోని రాజకీయ శాస్త్ర అధ్యాపకురాలోగా పనిచేసింది.

Other Languages
Afrikaans: Condoleezza Rice
asturianu: Condoleezza Rice
azərbaycanca: Kondoliza Rays
беларуская: Кандаліза Райс
беларуская (тарашкевіца)‎: Кандаліза Райс
български: Кондолиза Райс
Ελληνικά: Κοντολίζα Ράις
Esperanto: Condoleezza Rice
føroyskt: Condoleezza Rice
français: Condoleezza Rice
Bahasa Indonesia: Condoleezza Rice
íslenska: Condoleezza Rice
Basa Jawa: Condoleezza Rice
Кыргызча: Кондолиза Райс
lietuvių: Condoleezza Rice
latviešu: Kondolīza Raisa
македонски: Кондолиза Рајс
Bahasa Melayu: Condoleezza Rice
Nederlands: Condoleezza Rice
norsk nynorsk: Condoleezza Rice
português: Condoleezza Rice
sicilianu: Condoleezza Rice
srpskohrvatski / српскохрватски: Condoleezza Rice
Simple English: Condoleezza Rice
slovenščina: Condoleezza Rice
српски / srpski: Кондолиза Рајс
українська: Кондоліза Райс
oʻzbekcha/ўзбекча: Condoleezza Rice
Tiếng Việt: Condoleezza Rice
მარგალური: კონდოლიზა რაისი