ఐరోపా

యూరప్ / ఐరోపా
ప్రపంచపటంలో యూరప్.
విస్తీర్ణం10,180,000 కి.మీ.² (3,930,000 చ.మై.)
జనాభా731,000,000
జనసాంద్రత70/కి.మీ.² (181/చ.మై.)
ca. 50
ప్రాంతీయతయూరోపియన్
భాషా కుటుంబాలుఇండో-యూరోపియన్
Finno-Ugric
Altaic
Basque
Semitic
North Caucasian
పెద్ద నగరాలుఇస్తాంబుల్, మాస్కో, లండన్, పారిస్, మాడ్రిడ్, బార్సెలోనా, సెయింట్ పీటర్స్ బర్గ్, మిలాన్, బెర్లిన్, రోమ్, ఏథెన్స్, కీవ్, బుచారెస్ట్
టైం జోన్లుUTC (ఐస్‌ల్యాండ్) నుండి UTC+5 (రష్యా) వరకు

సాంప్రదాయకంగా ఏడు ఖండాలు అని చెప్పుకొనేవాటిలో ఐరోపా ఒకటి. యురేషియా భూఖండము యొక్క పశ్చిమాత్య ద్వీపకల్పము. ఐరోపాకు ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రము, పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రము, దక్షిణాన మధ్యధరా సముద్రము, ఆగ్నేయాన కాకసస్ పర్వతాలు, నల్ల సముద్రం మరియు నల్లసముద్రాన్ని, మధ్యధరా సముద్రాన్ని కలుపుతున్న కాలువలు సరిహద్దులుగా ఉన్నాయి. తూర్పు దిశన ఐరోపా మరియు ఆసియా ఖండాలకు సరిహద్దులుగా ఉరల్ పర్వతాలు, ఉరల్ నది మరియు కాస్పియన్ సముద్రం ఉన్నాయి.[1] విస్తీర్ణాన్ని బట్టి ఐరోపా, 10,180,000 చదరపు కిలోమీటర్లు (3,930,000 చ.మై) వైశాల్యముతో ప్రపంచములో రెండవ చిన్న ఖండము. ఇది 2% భూమి వైశాల్యము కలిగి ఉంది. ఐరోపా ఖండంలో దాదాపు 50 దాకా సర్వసత్తాక దేశాలు ఉన్నాయి. కానీ వీటి కచ్చితమైన సంఖ్య ఐరోపా యొక్క సరిహద్దుల నిర్ణయాన్ని బట్టి, పూర్తిస్థాయి గుర్తింపులేని ప్రదేశాలను పరిగణనలోకి తీసుకోవటం, తీసుకోకపోవటం వంటి విషయాలపై ఆధారపడుతుంది. ఐరోపా దేశాలలో జనాభా వారిగా మరియు వైశాల్యము వారీగా రష్యా అన్నింటికంటే పెద్దదేశం కాగా వాటికన్ అన్నింటికంటే చిన్నదేశం. 71 కోట్ల జనాభాతో ఆసియా, ఆఫ్రికాల తర్వాత ఐరోపా అత్యంత జనాభా కలిగిన ఖండము. ప్రపంచము యొక్క 11% ప్రజలు ఐరోపాలో నివసిస్తున్నారు. అయితే, ఖండము అంటే ఒక భౌగోళిక ఉనికితో పాటు, సాంస్కృతిక మరియు రాజకీయ ఉనికిని కూడా సూచిస్తుంది కాబట్టి ఐరోపా యొక్క సరిహద్దులు మరియు జనాభా గురించి ఏకాభిప్రాయము లేదు.

రాజకీయ భౌగోళికం

అనేక సిద్ధాంతాలు మరియు విపులీకరణల తరువాత యూరప్ ఖండాన్ని భౌగోళిక మరియు రాజకీయ ప్రాంతాలుగా వర్గీకరించారు. వీటిలో 50 దేశాలు గలవు. యూరప్ సమాఖ్యలో 27 దేశాలు సభ్యత్వం కలిగివున్నాయి. క్రింది పట్టిక ఐక్యరాజ్యసమితి ఉపయోగిస్తున్నది.[2]

ప్రాంతము లేదా ఉప-ప్రాంతము పేరు మరియు
పతాకము
విస్తీర్ణం
(కి.మీ²)
జనాభా
(జూలై 1 2002 నాటి అంచనా.)
జనసాంద్రత
(ప్రతి చ.కి.మీ.)
రాజధాని
ఆలండ్ ఆలాండ్ (ఫిన్లాండ్) 1,552 26,008 16.8 మారీహామ్న్
Albania అల్బేనియా 28,748 3,600,523 125.2 తిరానా
Andorra అండోర్రా 468 68,403 146.2 అండోర్రా లా వెల్లా
Austria ఆస్ట్రియా 83,858 8,169,929 97.4 వియన్నా
Armenia ఆర్మీనియా 29,800 3,229,900 101 యెరావాన్
Azerbaijan అజర్‌బైజాన్ 86,600 8,621,000 97 బాకు
Belarus బెలారుస్ 207,600 10,335,382 49.8 మిన్స్క్
Belgium బెల్జియం 30,510 10,274,595 336.8 బస్సెల్స్
Bosnia and Herzegovina బోస్నియా మరియు హెర్జెగొవీనా 51,129 4,448,500 77.5 సరజేవో
Bulgaria బల్గేరియా 110,910 7,621,337 68.7 సోఫియా
Croatia క్రోషియా 56,542 4,437,460 77.7 జగ్రెబ్
Cyprus సైప్రస్ 9,251 788,457 85 నికోసియా
Czech Republic చెక్ రిపబ్లిక్ 78,866 10,256,760 130.1 ప్రేగ్
డెన్మార్క్ డెన్మార్కు 43,094 5,368,854 124.6 కోపెన్ హాగన్
Estonia ఎస్టోనియా 45,226 1,415,681 31.3 టల్లిన్
Faroe Islands ఫరోయె (డెన్మార్క్) 1,399 46,011 32.9 తోర్షావన్
ఫిన్లాండ్ ఫిన్లాండ్ 336,593 5,157,537 15.3 హెల్సెంకి
ఫ్రాన్స్ ఫ్రాన్సు 547,030 59,765,983 109.3 పారిస్
Georgia (country) జార్జియా 69,700 4,661,473 64 తిబ్లిసి
Germany జర్మనీ 357,021 83,251,851 233.2 బెర్లిన్
Gibraltar జిబ్రాల్టర్ (యునైటెడ్ కింగ్ డం) 5.9 27,714 4,697.3 జిబ్రాల్టర్
గ్రీసు గ్రీసు 131,940 10,645,343 80.7 ఏథెన్సు
Guernsey గెర్నెసీ 78 64,587 828.0 సెయింట్ పీటర్ పోర్ట్
Hungary హంగేరి 93,030 10,075,034 108.3 బుడాపెస్ట్
Iceland ఐస్‌లాండ్ 103,000 307,261 2.7 రేక్‌జవిక్
Republic of Ireland ఐర్లండ్ రిపబ్లిక్ 70,280 4,234,925 60.3 డబ్లిన్
Isle of Man ఐసెల్ ఆఫ్ మ్యాన్ 572 73,873 129.1 డగ్లస్
ఇటలీ ఇటలీ 301,230 58,751,711 191.6 రోమ్
Jersey జెర్సీ 116 89,775 773.9 సెయింట్ హెలియర్
Kazakhstan కజకస్తాన్ 2,724,900 15,217,711 5.6 ఆస్తానా
కోసొవో కొసావో 10,887 2,126,708 220 ప్రిస్టీనా
Latvia లాత్వియా 64,589 2,366,515 36.6 రిగా
Liechtenstein లీచెన్‌స్టైన్ 160 32,842 205.3 వడూజ్
Lithuania లిథువేనియా 65,200 3,601,138 55.2 విల్నియస్
Luxembourg లక్సెంబర్గ్ 2,586 448,569 173.5 లక్సెంబర్గ్ (నగరం)
Republic of Macedonia మెసడోనియా రిపబ్లిక్ 25,333 2,054,800 81.1 స్కోప్జే
Malta మాల్టా 316 397,499 1,257.9 వల్లెట్టా
Moldova మాల్డోవా 33,843 4,434,547 131.0 చిస్‌నావ్
Monaco మొనాకో 1.95 31,987 16,403.6 మొనాకో
Montenegro మాంటెనీగ్రో 13,812 616,258 44.6 పొడ్గోరికా
నెదర్లాండ్స్ నెదర్లాండ్స్ 41,526 16,318,199 393.0 ఆమ్‌స్టర్‌డామ్
నార్వే నార్వే 324,220 4,525,116 14.0 ఓస్లో
Poland పోలెండు 312,685 38,625,478 123.5 వార్సా
Portugal పోర్చుగల్ 91,568 10,409,995 110.1 లిస్బన్
Romania రొమేనియా 238,391 21,698,181 91.0 బుచారెస్ట్
Russia రష్యా 17,075,400 142,200,000 26.8 మాస్కో
San Marino సాన్ మెరీనో 61 27,730 454.6 సాన్ మెరీనో
Serbia సెర్బియా (కొసావోతో కలుపుకుని) 88,361 9,663,742 109.4 బెల్‌గ్రేడ్
Slovakia స్లొవేకియా 48,845 5,422,366 111.0 బ్రాటిస్లావా
Slovenia స్లొవేనియా 20,273 1,932,917 95.3 జుబ్లజానా
Spain స్పెయిన్ 504,851 45,061,274 89.3 మాడ్రిడ్
నార్వే స్వాల్‌బార్డ్ మరియు జాన్
మయేన్ దీవులు
(నార్వే)
62,049 2,868 0.046 లాంగియర్‌బెన్
స్వీడన్ స్వీడన్ 449,964 9,090,113 19.7 స్టాక్‌హోమ్
స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్ 41,290 7,507,000 176.8 బెర్న్
Turkey టర్కీ 783,562 70,586,256 93 అంకారా
ఉక్రెయిన్ ఉక్రెయిన్ 603,700 48,396,470 80.2 కీవ్
యునైటెడ్ కింగ్డమ్ యునైటెడ్ కింగ్ డం 244,820 61,100,835 244.2 లండన్
Vatican City వాటికన్ నగరం 0.44 900 2,045.5 వాటికన్ నగరం
మొత్తం 10,180,000 731,000,000 70
Other Languages
English: Europe
हिन्दी: यूरोप
ಕನ್ನಡ: ಯುರೋಪ್
தமிழ்: ஐரோப்பா
മലയാളം: യൂറോപ്പ്
Аҧсшәа: Европа
Acèh: Iërupa
адыгабзэ: Еуропэ
Afrikaans: Europa
Akan: Yurop
Alemannisch: Europa
አማርኛ: አውሮፓ
aragonés: Europa
Ænglisc: Europe
العربية: أوروبا
مصرى: اوروبا
অসমীয়া: ইউৰোপ
asturianu: Europa
авар: Европ
Aymar aru: Iwrupa
azərbaycanca: Avropa
تۆرکجه: اوروپا
башҡортса: Европа
Boarisch: Eiropa
žemaitėška: Euruopa
Bikol Central: Europa
беларуская: Еўропа
беларуская (тарашкевіца)‎: Эўропа
български: Европа
भोजपुरी: यूरोप
Bislama: Yurop
Bahasa Banjar: Irupa
bamanankan: Eropa
বাংলা: ইউরোপ
bosanski: Evropa
ᨅᨔ ᨕᨘᨁᨗ: Eropah
буряад: Европо
català: Europa
Chavacano de Zamboanga: Europa
Mìng-dĕ̤ng-ngṳ̄: Ĕu-ciŭ
нохчийн: Европа
Cebuano: Uropa
Chamoru: Europa
ᏣᎳᎩ: ᏳᎳᏛ
Tsetsêhestâhese: Hóxovê-hooma
کوردی: ئەورووپا
corsu: Europa
qırımtatarca: Avropa
čeština: Evropa
kaszëbsczi: Eùropa
словѣньскъ / ⰔⰎⰑⰂⰡⰐⰠⰔⰍⰟ: Єѵрѡпа
Чӑвашла: Европа
Cymraeg: Ewrop
dansk: Europa
Deutsch: Europa
Zazaki: Ewropa
dolnoserbski: Europa
डोटेली: युरोप
eʋegbe: Europa
Ελληνικά: Ευρώπη
emiliàn e rumagnòl: Európa
Esperanto: Eŭropo
español: Europa
eesti: Euroopa
euskara: Europa
estremeñu: Uropa
فارسی: اروپا
Fulfulde: Yuroopu
suomi: Eurooppa
Võro: Õuruupa
Na Vosa Vakaviti: Vavalagi
føroyskt: Evropa
français: Europe
arpetan: Eropa
Nordfriisk: Euroopa
furlan: Europe
Frysk: Jeropa
Gaeilge: An Eoraip
Gagauz: Evropa
贛語: 歐洲
Gàidhlig: An Roinn-Eòrpa
galego: Europa
گیلکی: اۊرۊپا
Avañe'ẽ: Európa
गोंयची कोंकणी / Gõychi Konknni: युरोप
𐌲𐌿𐍄𐌹𐍃𐌺: 𐌰𐌹𐍅𐍂𐍉𐍀𐌰
ગુજરાતી: યુરોપ
Gaelg: Yn Oarpey
Hausa: Turai
客家語/Hak-kâ-ngî: Êu-chû
Hawaiʻi: ‘Eulopa
עברית: אירופה
Fiji Hindi: Europe
hrvatski: Europa
hornjoserbsce: Europa
Kreyòl ayisyen: Ewòp
magyar: Európa
հայերեն: Եվրոպա
interlingua: Europa
Bahasa Indonesia: Eropa
Interlingue: Europa
Ilokano: Europa
ГӀалгӀай: Европа
Ido: Europa
íslenska: Evrópa
italiano: Europa
ᐃᓄᒃᑎᑐᑦ/inuktitut: ᐃᐆᕌᑉ
日本語: ヨーロッパ
Patois: Yuurop
la .lojban.: rontu'a
Basa Jawa: Éropah
ქართული: ევროპა
Qaraqalpaqsha: Evropa
Taqbaylit: Turuft
Адыгэбзэ: Еуропэ
Kongo: Mputu
қазақша: Еуропа
kalaallisut: Europa
ភាសាខ្មែរ: ទ្វីបអឺរ៉ុប
한국어: 유럽
Перем Коми: Европа
къарачай-малкъар: Европа
Ripoarisch: Europa
kurdî: Ewropa
коми: Европа
kernowek: Europa
Кыргызча: Европа
Latina: Europa
Ladino: Evropa
Lëtzebuergesch: Europa (Kontinent)
лакку: Европа
лезги: Европа
Lingua Franca Nova: Europa
Luganda: Bulaaya
Limburgs: Europa
Ligure: Euròpa
lumbaart: Europa
lingála: Erópa
لۊری شومالی: اورۊپا
lietuvių: Europa
latgaļu: Europa
latviešu: Eiropa
मैथिली: युरोप
Basa Banyumasan: Eropah
Malagasy: Eoropa
олык марий: Европа
Māori: Ūropi
македонски: Европа
монгол: Европ
मराठी: युरोप
кырык мары: Европа
Bahasa Melayu: Eropah
Malti: Ewropa
Mirandés: Ouropa
မြန်မာဘာသာ: ဥရောပ
مازِرونی: اوروپا قاره
Dorerin Naoero: Iurop
Nāhuatl: Europan
Napulitano: Europa
Plattdüütsch: Europa
Nedersaksies: Europa (werelddeel)
नेपाली: युरोप
नेपाल भाषा: युरोप
norsk nynorsk: Europa
norsk: Europa
Novial: Europa
Nouormand: Ûrope
Sesotho sa Leboa: Europa
Chi-Chewa: Europe
occitan: Euròpa
Livvinkarjala: Jevrouppu
Oromoo: Yuurooppi
ଓଡ଼ିଆ: ୟୁରୋପ
Ирон: Европæ
ਪੰਜਾਬੀ: ਯੂਰਪ
Pangasinan: Europe
Kapampangan: Europa
Papiamentu: Oropa
Picard: Urope
Deitsch: Eiropaa
Pälzisch: Europa
Norfuk / Pitkern: Urup
polski: Europa
Piemontèis: Euròpa
پنجابی: یورپ
Ποντιακά: Ευρώπην
پښتو: اروپا
português: Europa
Runa Simi: Iwrupa
rumantsch: Europa
Romani: Europa
română: Europa
armãneashti: Europa
tarandíne: Europe
русский: Европа
русиньскый: Европа
Kinyarwanda: Burayi
संस्कृतम्: यूरोपखण्डः
саха тыла: Эуропа
ᱥᱟᱱᱛᱟᱲᱤ: ᱤᱣᱨᱳᱯ
sardu: Europa
sicilianu: Europa
Scots: Europe
سنڌي: يُورَپ
davvisámegiella: Eurohpá
Sängö: Aêropa
srpskohrvatski / српскохрватски: Evropa
සිංහල: යුරෝපය
Simple English: Europe
slovenčina: Európa
slovenščina: Evropa
Gagana Samoa: Europa
chiShona: Europe
Soomaaliga: Yurub
shqip: Evropa
српски / srpski: Европа
Sranantongo: Ropa
SiSwati: IYurophu
Sesotho: Uropa
Seeltersk: Europa
Basa Sunda: Éropa
svenska: Europa
Kiswahili: Ulaya
ślůnski: Ojropa
ತುಳು: ಯುರೋಪ್
tetun: Europa
тоҷикӣ: Аврупо
ትግርኛ: ኣውሮጳ
Türkmençe: Ýewropa
Tagalog: Europa
lea faka-Tonga: ʻEulope
Tok Pisin: Yurop
Türkçe: Avrupa
Xitsonga: Yuropa
татарча/tatarça: Аурупа
chiTumbuka: Europe
reo tahiti: ’Europa
тыва дыл: Европа
удмурт: Европа
ئۇيغۇرچە / Uyghurche: ياۋروپا
українська: Європа
اردو: یورپ
oʻzbekcha/ўзбекча: Yevropa
vèneto: Eoropa
vepsän kel’: Evrop
Tiếng Việt: Châu Âu
West-Vlams: Europa
Volapük: Yurop
walon: Urope
Winaray: Europa
Wolof: Tugal
吴语: 欧洲
хальмг: Европ
isiXhosa: IYurophu
მარგალური: ევროპა
ייִדיש: אייראפע
Yorùbá: Europe
Vahcuengh: Ouhcouh
Zeêuws: Europa
中文: 欧洲
文言: 歐羅巴洲
Bân-lâm-gú: Au-chiu
粵語: 歐洲
isiZulu: IYurophu