ఐజాక్ అసిమోవ్
English: Isaac Asimov

Isaac Asimov
Isaac.Asimov01.jpg
Isaac Asimov in 1965
జననం:1919
వృత్తి:Novelist, short story writer, essayist, historian, biochemist, textbook writer, humorist
జాతీయత:Russian/American
శైలి:Science fiction (hard SF), popular science, mystery fiction, essays, literary criticism
Literary movement:Golden Age of Science Fiction
తొలి కృతి:"Marooned Off Vesta", an S.F. short story
ప్రభావాలు:Clifford D. Simak
John W. Campbell, Jr.
H.G. Wells
Stanley G. Weinbaum
Edward Gibbon
Humanism

ఐజాక్ అసిమోవ్ (ఆంగ్లం: Isaac Asimov: Russian: Айзек Азимов v/ EYE-zək AZ-i-muv; పుట్టినప్పటి పేరు ఐజాక్ యుదోవిచ్ ఓసిమోవ్ , Russian: Исаак Юдович Озимов; c. 1920 జనవరి 2[1] – 1992 ఏప్రిల్ 6), అమెరికన్ రచయిత మరియు బోస్టన్ విశ్వవిద్యాలయంలో జీవరసాయన శాస్త్రం ప్రొఫెసర్, అతడి విజ్ఞాన కల్పనా గ్రంథాలు మరియు అతడి ప్రసిద్ధ విజ్ఞాన పుస్తకాల ద్వారా సుపరిచితుడు. అసిమోవ్ అందరికన్నా అత్యంత విస్తారమైన రచయిత, అతడు దాదాపు 500 పైగా పుస్తకాలు, 9,000 ఉత్తరాలు మరియు పోస్ట్ కార్డులు వ్రాయడమో లేదా సంకలనం చేయడమో చేసాడు.[2] అతడి రచనలు డ్యూయీ డెసిమల్ సిస్టంలో పదింట తొమ్మిది ప్రధాన విభాగాలలో (కేవలం ది 100 స్: ఫిలాసఫీ అండ్ సైకాలజీ మినహా) ప్రచురితమయ్యాయి.[3]

ఐజాక్ అసిమోవ్ ముఖ్యంగా విజ్ఞాన-కల్పనా వర్గంలో ప్రసిద్ధ రచయితగా, మరియు, రాబర్ట్ A. హీన్లీన్ మరియు ఆర్థర్ C. క్లార్క్ లతో కలిపి, అతడు తన జీవిత కాలంలోని "ముగ్గురు ప్రధాన" విజ్ఞాన కల్పనా రచయితలలో ఒకరుగా పేరుపొందాడు.[4]అసిమోవ్ యొక్క అత్యంత ప్రసిద్ధమైన రచన క్రమం;[5] అతడి ఇతర రచనా క్రమాలు క్రమం మరియు క్రమం, ఈ రెండింటినీ అతడు తరువాత ఫౌండేషన్ క్రమం లోని కల్పనా విశ్వానికి జోడించే ప్రయత్నం చేసి, మొదటగా రాబర్ట్ A. హీన్లీన్ చేసినట్టూ, మరియు కార్డ్ వైనర్ స్మిత్ ఇంకా పాల్ అండర్సన్ లచే నిర్మించ బడిన "భవిష్యత్ చరిత్ర" తన కథలకు తయారు చేసాడు.[6] అతడు ఎన్నో చిన్న కథలను వ్రాసాడు, వాటిలో "నైట్ ఫాల్", అనేది 1964 లో సైన్సు ఫిక్షన్ రైటర్స్ ఆఫ్ అమెరికా వారిచే అత్యుత్తమ విజ్ఞాన కల్పనా కథగా ఎన్నుకోబడింది, దానిని ఇప్పటికీ ఎంతో మంది అర్హమైనదిగా భావిస్తారు. అసిమోవ్, పాల్ ఫ్రెంచ్ అనే కలం పేరుతో క్రమాన్ని జువెనైల్ విజ్ఞాన-కల్పనా నవలలుగా వ్రాసాడు.

చేయితిరిగిన అసిమోవ్ మిస్టరీలు మరియు ఫాంటసీలే కాక, ఎంతో నాన్-ఫిక్షన్ కూడా వ్రాసాడు. అతడు వ్రాసిన ఎన్నో ప్రసిద్ధ విజ్ఞాన గ్రంథాలు విజ్ఞాన భావనల్ని చారిత్రిక రీతిలో వివరిస్తాయి, ఇందులో విజ్ఞానం తన సరళమైన స్థాయిలో ఉన్నప్పటి కాలం నుండి చెప్పడం కద్దు. అతడు తరచూ తాను వ్రాసిన శాస్త్రజ్ఞుల జాతీయతలు, పుట్టిన తేదీలు, మరియు మరణించిన తేదీలు, మరియు సాంకేతిక పదాల వ్యుత్పత్తులు మరియు ఉచ్చారణ కూడా పొందుపరుస్తాడు. ఉదాహరణలుగా అతడి గైడ్ టు సైన్స్ మూడు భాగాల సెట్, అండర్ స్టాండింగ్ ఫిజిక్స్, అసిమోవ్స్ క్రోనాలజీ ఆఫ్ సైన్స్ అండ్ డిస్కవరీ, అంతేకాక ఖగోళ శాస్త్రం, గణితం, బైబిల్, విలియం షేక్ స్పియర్ గ్రంథాలు మరియు రసాయన శాస్త్రం విషయాలను చెప్పుకోవచ్చు.

అసిమోవ్ అయిష్టంగానైనా మెన్సా ఇంటర్నేషనల్ యొక్క దీర్ఘ కాల సభ్యుడు మరియు ఉపాధ్యక్షుడు; అతడు ఆ సంస్థ లోని కొందరు సభ్యులను "తెలివిపట్ల గర్వం మరియు IQ గురించి గొప్ప" కలిగిన వారుగా తెలిపాడు.[7] అతడు అంతకంటే అమెరికన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడి పదవిని మరింత సంతోషంగా అంగీకరించాడు.[8] అతడి గౌరవార్థంగా ఉల్క 5020 అసిమోవ్, బుధ గ్రహం మీది పగులు,[9] అసిమోవ్స్ సైన్స్ ఫిక్షన్ పత్రిక, బ్రూక్లిన్, న్యూ యార్క్ లోని ఒక ఎలిమెంటరీ స్కూల్, మరియు ఐజాక్ అసిమోవ్ సాహిత్య అవార్డ్ ఉన్నాయి.

విషయ సూచిక

Other Languages
English: Isaac Asimov
Afrikaans: Isaac Asimov
aragonés: Isaac Asimov
العربية: إسحق عظيموف
asturianu: Isaac Asimov
Aymar aru: Isaac Asimov
azərbaycanca: Ayzek Azimov
башҡортса: Азимов Айзек
беларуская: Айзек Азімаў
беларуская (тарашкевіца)‎: Айзэк Азімаў
български: Айзък Азимов
brezhoneg: Isaac Asimov
bosanski: Isaac Asimov
català: Isaac Asimov
čeština: Isaac Asimov
Cymraeg: Isaac Asimov
Deutsch: Isaac Asimov
Ελληνικά: Ισαάκ Ασίμωφ
Esperanto: Isaac Asimov
español: Isaac Asimov
euskara: Isaac Asimov
français: Isaac Asimov
Gaeilge: Isaac Asimov
galego: Isaac Asimov
hrvatski: Isaac Asimov
Kreyòl ayisyen: Isaac Asimov
magyar: Isaac Asimov
հայերեն: Այզեկ Ազիմով
interlingua: Isaac Asimov
Bahasa Indonesia: Isaac Asimov
Ilokano: Isaac Asimov
íslenska: Isaac Asimov
italiano: Isaac Asimov
қазақша: Айзек Азимов
kurdî: Isaac Asimov
Кыргызча: Айзек Азимов
Latina: Isaac Asimov
Ladino: Isaac Asimov
lietuvių: Isaac Asimov
latviešu: Aizeks Azimovs
Basa Banyumasan: Isaac Asimov
Malagasy: Isaac Asimov
македонски: Исак Асимов
Bahasa Melayu: Isaac Asimov
Mirandés: Isaac Asimov
Nāhuatl: Isaac Asimov
Nederlands: Isaac Asimov
norsk nynorsk: Isaac Asimov
occitan: Isaac Asimov
polski: Isaac Asimov
Piemontèis: Isaac Asimov
português: Isaac Asimov
Runa Simi: Isaac Asimov
română: Isaac Asimov
armãneashti: Isaac Asimov
русский: Азимов, Айзек
srpskohrvatski / српскохрватски: Isaac Asimov
Simple English: Isaac Asimov
slovenčina: Isaac Asimov
slovenščina: Isaac Asimov
српски / srpski: Ајзак Асимов
svenska: Isaac Asimov
ślůnski: Isaac Asimov
Tagalog: Isaac Asimov
Türkçe: Isaac Asimov
ئۇيغۇرچە / Uyghurche: ئىسساك ئاسىموۋ
українська: Айзек Азімов
oʻzbekcha/ўзбекча: Ayzek Azimov
vèneto: Isaac Asimov
Tiếng Việt: Isaac Asimov
Winaray: Isaac Asimov
მარგალური: აიზეკ აზიმოვი
Yorùbá: Isaac Asimov
Bân-lâm-gú: Isaac Asimov
粵語: 阿西莫夫