ఎమిలీ గ్రీన్ బాల్చ్

ఎమిలీ గ్రీన్ బాల్చ్
EmilyGreeneBalch.jpg
జననం(1867-01-08) 1867 జనవరి 8
బోస్టన్, యు.ఎస్.ఎ.
మరణం1961 జనవరి 9 (1961-01-09)(వయసు 94)
Cambridge, యు.ఎస్.ఎ.
జాతీయతఅమెరికన్
వృత్తిరచయిత, ఆర్థికవేత్త, ప్రొఫెసర్
ప్రసిద్ధులునోబెల్ శాంతి బహుమతి in 1946

ఎమిలీ గ్రీన్ బాల్చ్ (ఆంగ్లం: Emily Greene Balch) (జనవరి 8, 1867 - జనవరి 9, 1961) ఒక అమెరికన్ ఆర్థికవేత్త, సామాజికవేత్త మరియు అహింసావాది. 1914 లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభంలో శాంతి ఉద్యమంవైపు వెళ్లిపోయింది, చికాగోలో జేన్ ఆడమ్స్ తో కలిసి ఉద్యమాన్ని ప్రారంభించింది. 1946 లో నోబెల్ శాంతి బహుమతి గెలుచుకుంది. స్విట్జర్లాండ్ లో ఉన్న శాంతి మరియు ఫ్రీడమ్ మహిళల అంతర్జాతీయ లీగ్ (WILPF) ఒక కేంద్ర నాయకురాలైంది.

Other Languages
башҡортса: Эмили Болч
беларуская: Эмілі Грын Болч
беларуская (тарашкевіца)‎: Эмілі Грын Болч
български: Емили Грийн Болч
Bahasa Indonesia: Emily Greene Balch
Bahasa Melayu: Emily Greene Balch
Nederlands: Emily Greene Balch
norsk nynorsk: Emily Greene Balch
português: Emily Greene Balch
Simple English: Emily Greene Balch
slovenščina: Emily Greene Balch
српски / srpski: Emili Grin Bolč
Kiswahili: Emily Balch
татарча/tatarça: Эмили Болч
українська: Емілі Грін Болч
Tiếng Việt: Emily Greene Balch