ఋషి

ఋషి (ఆంగ్లం : Rishi) వైదికకాలం నాటి కవి, స్తోత్రాలు రచించినవారు. ఇతర నామాలు; మహాఋషి, రుష్యపుంగవుడు, కవి, బ్రాహ్మణ్, కారూ, కీరి, వాఘత్, విప్ర, ముని, మున్నగునవి.

కొందరు ఋషుల పేర్లు : విశ్వామిత్రుడు, అత్రి మహర్షి, వేదవ్యాసుడు, భరద్వాజుడు, భృగు మహర్షి, వశిష్ఠుడు.

ఋషుల వర్గీకరణ

  • బ్రహ్మర్షి : ఉత్తమ శ్రేణికి చెందిన మహర్షులను బ్రహ్మర్షులు అంటారు.
  • మహర్షి : సామాన్య ఋషి స్థాయిని దాటిని గొప్ప ఋషులను మహర్షి అంటారు.
  • రాజర్షి : రాజుగా ఉంటూనే ఋషిత్వం పొందినవాడు రాజర్షి.
  • దేవర్షి : దేవలోకంలో ప్రతిష్ఠి కలవారు దేవర్షులు.
Other Languages
English: Rishi
हिन्दी: ऋषि
ಕನ್ನಡ: ಋಷಿ
தமிழ்: ரிஷி
বাংলা: ঋষি
буряад: Арши
čeština: Rši
Deutsch: Rishi
español: Rishi
suomi: Rishi
français: Rishi
Bahasa Indonesia: Resi
italiano: Ṛṣi
日本語: リシ
lietuvių: Riši
မြန်မာဘာသာ: ရသေ့
नेपाल भाषा: ऋषि
Nederlands: Rishi
ਪੰਜਾਬੀ: ਰਿਸ਼ੀ
polski: Ryszi
português: Ríshi
русский: Риши
संस्कृतम्: ऋषिः
سنڌي: رشي
Simple English: Rishi
slovenščina: Riši
svenska: Rishi
ไทย: ฤๅษี
татарча/tatarça: Риши
українська: Ріші
اردو: رشی