ఉరుగ్వే

Oriental Republic of Uruguay
República Oriental del Uruguay ( Spanish)
నినాదము: "Libertad o Muerte" (Spanish)
"Freedom or Death"
గీతం:  Himno Nacional de Uruguay
National Anthem of Uruguay
రాజధాని
మరియు అతిపెద్ద నగరము
Montevideo
అధికార భాషలు Spanish
గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషలు Portuguese
జాతి సమూహాలు (2016 [1])
  • 88% White
  • 8% Mestizo
  • 4% Black
ప్రజానామము Uruguayan
ప్రభుత్వం Unitary presidential constitutional republic
 -  President Tabaré Vázquez
 -  Vice President Raúl Sendic
శాసనసభ General Assembly
 -  ఎగువ సభ Senate
 -  దిగువ సభ Chamber of Representatives
Independence
 -  from the Empire of Brazil 25 August 1825 
 -  from the Empire of Brazil 27 August 1828 
 -  Constitution 18 July 1830 
ప్రాంతం
 -  Total 176 km2 ( 89th)
68 sq mi 
 -  Water (%) 1.5
జనాభా
 -  2016 estimate 3,427,000 [2] ( 134th)
 -  2011 census 3,286,314 [3]
 -  Density 18.6/km2 ( 198th)
48.3/sq mi
GDP ( PPP) 2017 estimate
 -  Total $77.800 billion [2] ( 91st)
 -  Per capita $22,271 [2] ( 61st)
GDP (nominal) 2017 estimate
 -  Total $58.123 billion [2] ( 78th)
 -  Per capita $16,638 [2] ( 45th)
Gini (2014) positive decrease 41.6 [4]
medium
HDI (2015) Steady 0.795 [5]
high · 54th
ద్రవ్యం Uruguayan peso ( UYU)
Time zone UYT ( UTC−3)
Drives on the right
Calling code +598
Internet TLD .uy

ఉరుగ్వే [6])అధికారికంగా " ఓరియంటల్ రిపబ్లిక్ ఆఫ్ ఉరుగ్వే " ( స్పానిష్: రిపబ్లికా ఓరియంటల్ డెల్ ఉరుగ్వే) దక్షిణ అమెరికా ఖండంలో ఆగ్నేయప్రాంతంలో ఉన్న దేశం. ఉరుగ్వే పశ్చిమ సరిహద్దులో అర్జెంటీనా, ఉత్తర మరియు తూర్పు సరిహద్దులో బ్రెజిల్ ", దక్షిణ సరిహద్దులో రియో డీ లా ప్లాటా " (వెండి నది) ఉంది మరియు ఆగ్నేయ సరిహద్దులో అట్లాంటిక్ మహాసముద్రం ఉన్నాయి.ఉరుగ్వే జనసంఖ్య 3.42 మిలియన్లు. [2]వీరిలో 1.8 మిలియన్ల ప్రజలు దేశంలో అత్యంత పెద్ద నగరం మరియు రాజధాని నగరం అయిన " మాంటెవిడియో " మహానగరప్రాంతాలలో నివసిస్తున్నారు. దేశవైశాల్యం 1,76,000 చ.కి.మీ.దక్షిణ అమెరికాదేశాలలోని అతి చెన్న దేశాలలో ఉరుగ్వే ద్వితీయ స్థానంలో ఉంది. [7] మొదటి స్థానంలో సురినామ్ దేశం ఉంది.

1680 లో పోర్చుగీస్ సామ్రాజ్యం ఈ ప్రాంతంలోని పురాతన యూరోపియన్ స్థావరాలలో ఒకటిగా " కొలొనియా డెల్ శాక్రమెంటో "ను స్థాపించడానికి సుమారు 4000 సంవత్సరాలకు ముందు ఉరుగ్వే ప్రాంతంలో " చ్రువు ప్రజలు " నివసించారు. 18 వ శతాబ్దం ప్రారంభంలో ఈప్రాంతంలో తమ ప్రభావానికి గుర్తుగా స్పానిష్ సామ్రాజ్యం సైనిక స్థావరంగా ఈ ప్రాంతంలో మోంటెవీడియో స్థాపించింది.ఉరుగ్వే స్పెయిన్, పోర్చుగల్, అర్జెంటీనా మరియు బ్రెజిల్ మధ్య నాలుగు మార్గాల పోరాటం తరువాత 1811 మరియు 1828 మధ్య స్వాతంత్రాన్ని పొందింది. 19 వ శతాబ్దం అంతటా ఉరుగ్వే విదేశీ ప్రభావం మరియు జోక్యానికి లోబడి ఉంది.20 వ శతాబ్దం చివరి వరకు సైన్యం దేశీయ రాజకీయాలలో పునరావృత పాత్రను పోషించింది. ఆధునిక ఉరుగ్వే రాజ్యాంగ ప్రజాస్వామ్య రాజ్యాంగ రిపబ్లిక్ రాష్ట్రపతిగా మరియు ప్రభుత్వ అధిపతిగా అధ్యక్షుడు ఎన్నికచేయబడ్డాడు.

లాటిన్ అమెరికాలోని ప్రజాస్వామ్య దేశాల జాబితా, గ్లోబల్ పీస్ ఇండెక్స్ , అవినీతి రహిత సూచిక ఉరుగ్వే ప్రధమ స్థానంలో ఉంది. [8] " ఈ గవర్నమెంటు " [9] స్వేచ్ఛాయుతమైన మాధ్యమం కలిగిన దేశాలలో, సుసంపన్నత, మద్యతరగతి ప్రజల శాతం వంటి విషయాలలో ఉరుగ్వే మొదటి స్థానంలో ఉంది. [8] సరాసరిగా ఐఖ్యరాజ్యసమితి శాంతి దళంలో భాగస్వామ్యం వహిస్తున్న దేశాలలో ఉరుగ్వే ప్రధమస్థానంలో ఉంది. [8] ఈ ప్రాంతంలో అత్యధిక ఆర్ధికస్వేచ్ఛకలిగిన దేశాలలో, అధిక ఆదాయం కలిగిన దేశాలలో, తలసరి ఆదాయంలో మరియు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పొందడంలో ఉరుగ్వే ద్వితీయస్థానంలో ఉంది. [8] ఆర్ధికాభివృద్ధి మరియు మానవహక్కుల పరిరక్షణలో ఉరుగ్వే ఈ ఖండంలో తృతీయ స్థానంలో ఉంది. [10] నూతన రూపకల్పన మరియు మౌలికనిర్మాణరంగంలో [8] అఖ్యరాజ్య సమితి ఈదేశాన్ని సంపాన్న దేశాలలో ఒకటిగా గుర్తించింది. [9] ఈ- పార్టిసిపేషన్‌లో ఉరుగ్వే ప్రపంచదేశాలలో తృతీయస్థానంలో ఉంది. [9] ఉరుగ్వే ఊలు, బియ్యం, సోయాబీంస్, ఫ్రోజెన్ బీఫ్, మాల్ట్, పాలు ఎగుమతిచేస్తున్న అంతర్జాతీయ దేశాలలో ఒకటిగా ఉంది. [8] 95% ఉరుగ్వే విద్యుత్తు రెన్యూవబుల్ (పునరుత్పాదక విద్యుత్తు) లభిస్తుంది. అధికంగా జలవిద్యుత్తు మరియు పవనవిద్యుత్తు ద్వారా లభిస్తుంది. [11]2013లో ఉరుగ్వేను " ది ఎకనమిస్టు " కంట్రీ ఆఫ్ ది ఇయర్‌గా పేర్కొన్నది. [12] ఉరుగ్వేలో గంజా ఉత్పత్తి, వాడకం మరియు విక్రయాలను చట్టబద్ధం చేసింది. స్వలింగ వివాహం మరియు గర్భవిచ్ఛిత్తి కూడా ఉరుగ్వేలో చట్టబద్ధం చేయబడ్డాయి. ఉరుగ్వే సాధించిన సాంఘికాభివృద్ది ఈప్రాంతీయ దేశాలలో ప్రత్యేకంగా నిలిచి అంతర్జాతీయంగా గౌరవించబడుతుంది. [13] వ్యక్తిగత హక్కులు, సహనం మరియు సంఘీభావం ఉరుగ్వే ప్రత్యేకతగా ఉంది. [14]

పేరు వెనుక చరిత్ర

ఉరుగ్వే అనేపేరుకు ప్రాంతీయ గురుని పదం స్పానిష్ ఉచ్చారణ మూలంగా ఉంది. "పక్షి-నది" ("చర్రూన్ భాషలో)," "గురుని భాషలో " ఉరు అంటే అడవిపక్షి అని అర్ధం. ఉరుగ్వే అంటే పక్షుల నది అని అర్ధం. [15] [16] గురుని భాషలో ఉరుగ్వా అంటే నదిలో ఉండే నత్తలకు వర్తిస్తుంది. ఈ ప్రాంతంలోని జలాశయాలలో అలాంటి నత్తలు అధికంగా ఉన్నందున ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చిందని కొందరి భావన. [17] స్పానిష్ వలసరాజ్య కాలంలో మరియు కొంతకాలం తర్వాత ఉరుగ్వే మరియు కొన్ని పొరుగు భూభాగాలైన సిస్ప్లటినా మరియు " బాండ ఓరియంటల్ (డెల్ ఉరుగ్వే బ్యాక్)" (ఉరుగ్వే నది తూర్పు తీరం) తూర్పు ప్రొవింస్‌గా పిలువబడింది.స్వాతంత్ర్యం తరువాత చివరికి లా రిపబ్లికా ఓరియంటల్ డెల్ ఉరుగ్వే "లేక ఓరియంటల్ రిపబ్లిక్ ఆఫ్ ఉరుగ్వే "అయింది. [1] [18] లేక " ఈస్టర్న్ రిపబ్లిక్ ఆఫ్ ఉరుగ్వే ". [19]

Other Languages
English: Uruguay
हिन्दी: उरुग्वे
ಕನ್ನಡ: ಉರುಗ್ವೆ
தமிழ்: உருகுவை
മലയാളം: ഉറുഗ്വേ
Acèh: Uruguay
Afrikaans: Uruguay
Alemannisch: Uruguay
አማርኛ: ኡሩጓይ
aragonés: Uruguai
Ænglisc: Uruquaria
العربية: الأوروغواي
asturianu: Uruguái
Aymar aru: Uruwayi
azərbaycanca: Uruqvay
تۆرکجه: اوروگوئه
башҡортса: Уругвай
Boarisch: Uruguay
žemaitėška: Urugvajos
Bikol Central: Uruguay
беларуская: Уругвай
беларуская (тарашкевіца)‎: Уругвай
български: Уругвай
भोजपुरी: उरुग्वे
Bislama: Uruguay
বাংলা: উরুগুয়ে
বিষ্ণুপ্রিয়া মণিপুরী: উরুগুয়ে
brezhoneg: Uruguay
bosanski: Urugvaj
буряад: Уругвай
català: Uruguai
Chavacano de Zamboanga: Uruguay
Mìng-dĕ̤ng-ngṳ̄: Uruguay
нохчийн: Уругвай
Cebuano: Uruguay
کوردی: ئوروگوای
corsu: Uruguai
qırımtatarca: Urugvay
čeština: Uruguay
словѣньскъ / ⰔⰎⰑⰂⰡⰐⰠⰔⰍⰟ: Оуроугваи
Чӑвашла: Уругвай
Cymraeg: Wrwgwái
dansk: Uruguay
Deutsch: Uruguay
Zazaki: Uruguay
dolnoserbski: Uruguay
डोटेली: उरुग्वे
ދިވެހިބަސް: އުރުގުއޭ
eʋegbe: Uruguay
Ελληνικά: Ουρουγουάη
Esperanto: Urugvajo
español: Uruguay
eesti: Uruguay
euskara: Uruguai
estremeñu: Uruguai
فارسی: اروگوئه
suomi: Uruguay
Võro: Uruguay
Na Vosa Vakaviti: Uruguay
føroyskt: Uruguai
français: Uruguay
arpetan: Urugoayi
Nordfriisk: Uruguay
Frysk: Oerûguay
Gaeilge: Uragua
Gagauz: Urugvay
Gàidhlig: Uruguaidh
galego: Uruguai
Avañe'ẽ: Uruguái
गोंयची कोंकणी / Gõychi Konknni: उरुग्वे
ગુજરાતી: ઉરુગ્વે
客家語/Hak-kâ-ngî: Uruguay
עברית: אורוגוואי
Fiji Hindi: Uruguay
hrvatski: Urugvaj
hornjoserbsce: Uruguay
Kreyòl ayisyen: Irigwe
magyar: Uruguay
Հայերեն: Ուրուգվայ
interlingua: Uruguay
Bahasa Indonesia: Uruguay
Interlingue: Uruguay
Igbo: Uruguay
Ilokano: Uruguay
Ido: Uruguay
íslenska: Úrúgvæ
italiano: Uruguay
日本語: ウルグアイ
Patois: Yurugwai
la .lojban.: uruguais
Basa Jawa: Uruguay
ქართული: ურუგვაი
Qaraqalpaqsha: Urugvay
Taqbaylit: Urugway
Kabɩyɛ: Uruguwe
Kongo: Urugway
қазақша: Уругвай
kalaallisut: Uruguay
한국어: 우루과이
Kurdî: Ûrûguay
kernowek: Urugway
Latina: Uraquaria
Ladino: Uruguay
Lëtzebuergesch: Uruguay
лезги: Уругвай
Limburgs: Uruguay
Ligure: Uruguay
lumbaart: Uruguay
lingála: Ulugwai
لۊری شومالی: ئوروگوٙە
lietuvių: Urugvajus
latgaļu: Urugvajs
latviešu: Urugvaja
मैथिली: उरुग्वे
олык марий: Уругвай
Baso Minangkabau: Uruguay
македонски: Уругвај
монгол: Уругвай
मराठी: उरुग्वे
кырык мары: Уругвай
Bahasa Melayu: Uruguay
Malti: Urugwaj
မြန်မာဘာသာ: ဥရုဂွေးနိုင်ငံ
مازِرونی: اروگوئه
Napulitano: Uruguay
Plattdüütsch: Uruguay
नेपाली: उरुग्वे
नेपाल भाषा: उरुग्वे
Nederlands: Uruguay
norsk nynorsk: Uruguay
norsk: Uruguay
Novial: Uruguay
occitan: Uruguai
Livvinkarjala: Urugvai
Oromoo: Uraaguwaay
ଓଡ଼ିଆ: ଉରୁଗୁଏ
Ирон: Уругвай
ਪੰਜਾਬੀ: ਉਰੂਗੁਏ
Pangasinan: Uruguay
Kapampangan: Uruguay
Papiamentu: Uruguai
Deitsch: Uruguay
polski: Urugwaj
Piemontèis: Uruguay
پنجابی: یوراگوۓ
português: Uruguai
Runa Simi: Uruwayi
rumantsch: Uruguay
Romani: Uruguay
Kirundi: Uruguay
română: Uruguay
русский: Уругвай
Kinyarwanda: Irigwe
संस्कृतम्: उरुग्वाय
саха тыла: Уругуай
sardu: Uruguay
sicilianu: Uruguai
Scots: Uruguay
davvisámegiella: Uruguay
srpskohrvatski / српскохрватски: Urugvaj
Simple English: Uruguay
slovenčina: Uruguaj
slovenščina: Urugvaj
Gagana Samoa: Iurukuei
chiShona: Uruguay
Soomaaliga: Uruguay
shqip: Uruguaji
српски / srpski: Уругвај
Seeltersk: Uruguay
Basa Sunda: Uruguay
svenska: Uruguay
Kiswahili: Uruguay
ślůnski: Urugwaj
tetun: Uruguai
тоҷикӣ: Уругуай
Türkmençe: Urugwaý
Tagalog: Uruguay
Tok Pisin: Yuruguwai
Türkçe: Uruguay
татарча/tatarça: Уругвай
ئۇيغۇرچە / Uyghurche: ئۇرۇگۋاي
українська: Уругвай
oʻzbekcha/ўзбекча: Urugvay
vèneto: Uruguay
vepsän kel’: Urugvai
Tiếng Việt: Uruguay
West-Vlams: Uruguay
Volapük: Luruguyän
Winaray: Uruguay
Wolof: Uruguwaay
吴语: 乌拉圭
მარგალური: ურუგვაი
ייִדיש: אורוגוויי
Yorùbá: Uruguay
Vahcuengh: Uruguay
Zeêuws: Uruguay
中文: 乌拉圭
文言: 烏拉圭
Bân-lâm-gú: Uruguay
粵語: 烏拉圭