ఇవ్వబడిన పేరు

ఇవ్వబడిన పేరు (Given Name) అనేది ఒక వ్యక్తి యొక్క పేరు. ఇది వ్యక్తుల సమూహంలోంచి ఒక వ్యక్తిని వేరు చేసి ప్రత్యేకంగా చూపుతుంది. ముఖ్యంగా ఒక కుటుంబంలో, సభ్యులందరూ ఒకే కుటుంబపేరు (ఇంటిపేరు) ను కలిగి ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది. ఇవ్వబడిన పేరు అంటే ఒక వ్యక్తికి ఇచ్చిన పేరు, ఇది వారసత్వంగా ఒక కుటుంబం నుంచి వచ్చిన పేరకు వ్యతిరేకంగా ఉంటుంది.[1]అధికశాతం యూరోపియన్‌ దేశాలలో మరియు సంస్కృతిలో యూరోప్‌ ప్రభావం ఉన్న దేశాలలో (యూరోపియన్‌ పూర్వీకులుగా ఉండి, ఉత్తర మరియు దక్షఙణ అమెరికాలలో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ తదితర దేశాలలో నివశించేవారిలో) ఇవ్వబడిన పేరు అనేది కుటుంబ పేరు కంటే ముందుగా వస్తుంది (సాధారణంగా జాబితాల్లో మరియు క్యాటలాగ్‌లలో ఇలా లేనప్పటికీ) మరియు వీరు ఫోర్‌ నేమ్‌ లేదా మొదటి పేరు తోనే అందరికీ తెలుస్తారు. కానీ ప్రపంచంలోని అనేక సంస్కృతుల్లో - హంగెరీ లాంటి వాటిలో, ఆఫ్రికాలోని అనేక సంస్కృతుల్లో, తూర్పు ఆసియా (ఉదాహరణకు చైనా, జపాన్‌, కొరియా, వియత్నాం) - ఇవ్వబడిన పేర్లు సాధారణంగా, కుటుంబ పేరు తర్వాత వస్తాయి. తూర్పు ఆసియాలో, ఇవ్వబడిన పేరులో కొంత భాగం, ఒక కుటుంబంలో అదే తరంలో మిగిలిన వారితో పంచుకోవడం జరుగుతుంది మరియు ఈ పేర్లు ఒక తరం నుంచి మరో తరానికి అలా వెళుతూనే ఉంటాయి.

ఆధునిక కాలంలో సహజంగా ప్రజలకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఫోర్‌నేమ్స్‌ (ఇవ్వబడినవి కావచ్చు లేదా సంపాదించుకున్నవి కావచ్చు) ఉంటున్నాయి. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ ఉంటే, ఒక ముందు పేరు (ప్రతిరోజూ వాడేది) కచ్చితంగా ఉంటుంది. దానికి అదనంగా ఒకటి కంటే ఎక్కువ ప్రత్యామ్నాయ‌ ముందు పేర్లు ఉంటాయి. కొన్నిసార్లు రెండు లేదా అంతకంటే ఎక్కువ పేర్లు ఒకే ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. ముందు పేరు అనేది ఇంటిపేరు కంటే ముందు వస్తుందనేది వాస్తవ అంశం అయినా, ఇలాగే పేరు రావాలనే నిబంధన ఎక్కడా లేదు. తరచుగా ప్రధాన ముందు పేరు ఆరంభంలో ఉంటుంది. దీనివల్ల ముందు పేరు మరియు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మధ్య పేర్లు వస్తాయి. ఇతర ఏర్పాట్లు అనేవి చాలా సహజం.

ఇవ్వబడిన పేర్లు అనేవి చాలా తరచుగా ప్రాచుర్యం పొందడంతో పాటు అనధికారిక‌ పరిస్థితుల్లో కూడా స్నేహపూర్వకంగా పలుకుతారు. కానీ అనేక అధికారిక‌ పరిస్థితుల్లో మాత్రం ఇంటిపేరును వాడతారు. ఒకవేళ అదే ఇంటిపేరుతో ఒకరి కంటే ఎక్కువ మంది ఉంటే మాత్రం అలా వాడరు. మొదటి పేరు ఆధారంగా (లేదా మొదటి పేరు నిబంధనలు) ఒక జాతీయం ఉంది. దీని ప్రకారం వ్యక్తికి ఇవ్వబడిన పేరును బట్టి ప్రాచుర్యం లభిస్తుంది.

Other Languages
English: Given name
ಕನ್ನಡ: ಅಂಕಿತನಾಮ
العربية: اسم شخصي (صفة)
Boarisch: Tafnåmen
беларуская: Асабістае імя
brezhoneg: Anv-bihan
català: Prenom
čeština: Rodné jméno
dansk: Fornavn
Deutsch: Vorname
Ελληνικά: Όνομα
Esperanto: Persona nomo
español: Nombre de pila
eesti: Eesnimi
euskara: Bataio izen
فارسی: نام کوچک
suomi: Etunimi
français: Prénom
arpetan: Prèniom
Frysk: Foarnamme
עברית: שם פרטי
hornjoserbsce: Předmjeno
հայերեն: Անձնանուն
Bahasa Indonesia: Nama kecil
íslenska: Eiginnafn
italiano: Prenome
қазақша: Есім
한국어: 명 (이름)
Lëtzebuergesch: Virnumm
lumbaart: Nomm
lietuvių: Duotas vardas
Nederlands: Voornaam
norsk nynorsk: Personnamn
polski: Imię
português: Prenome
Runa Simi: Runa suti
română: Prenume
русский: Личное имя
Scots: Gien name
Simple English: Given name
slovenčina: Meno (prvé meno)
slovenščina: Osebno ime
Soomaaliga: Magac
српски / srpski: Lično ime
svenska: Förnamn
українська: Особове ім'я
oʻzbekcha/ўзбекча: Ism
walon: Pitit no
中文: 名字