ఇజ్రాయిల్

מדינת ישראל
Medīnat Yisrā'el
دولة إسرائيل
Dawlat Isrā'īl
State of Israel
Flag of ఇస్రాయెల్ఇస్రాయెల్ యొక్క లాంఛనచిహ్నం
జాతీయగీతం
హతిక్వా
ఆశ
ఇస్రాయెల్ యొక్క స్థానం
రాజధానిజెరూసలేం
31°47′N, 35°13′E
Largest cityరాజధాని
అధికార భాషలు   హీబ్రూ, అరబిక్
  
ప్రభుత్వంపార్లమెంటరీ ప్రజాస్వామ్యం[1]
 - అధ్యక్షుడుen:షిమోన్ పెరెజ్
 - ప్రధానమంత్రిఏహూద్ ఓల్మర్త్
 - ఆపద్ధర్మ ప్రధానమంత్రిత్జీపీ లివ్నీ
స్వాతంత్ర్యమునానాజాతి సమితి అదేశం ప్రకారం బ్రిటన్ పాలనలో ఉన్న పరిస్థితి నుంచి 
 - డిక్లరేషన్14 మే 1948 (05 Iyar 5708) 
విస్తీర్ణం
 - మొత్తం 120,770 / 22,072 కి.మీ² (151వది)
8,019 / 8,522 చ.మై 
 - జలాలు (%)~2%
జనాభా
 - 2013 అంచనా8,134,1002 (96వది)
 - 1995 జన గణన5,548,523 
 - జన సాంద్రత324 /కి.మీ² (34వది)
839 /చ.మై
జీడీపీ (PPP)2006 అంచనా
 - మొత్తం$170.3 బిలియన్లు[2] (53వది)
 - తలసరి$26,800[3] (37వది)
Gini? (2005)38.6[1] 
మా.సూ (హెచ్.డి.ఐ) (2006)Increase 0.927 (high) (23వది)
కరెన్సీకొత్త ఇజ్రాయెలీ షెకెల్ (₪) (NIS)
కాలాంశంఇజ్రాయెలీ ప్రామాణిక సమయం (UTC+2)
 - వేసవి (DST) (UTC+3)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్.il
కాలింగ్ కోడ్+972
1Excluding / Including the గోలాన్ హైట్స్ and తూర్పు జెరూసలేం; see below.
2Includes Israeli population in the వెస్ట్ బ్యాంక్.

ఇస్రాయీల్ (ఆంగ్లం : Israel ( (హిబ్రూ భాష :יִשְרָאֵל, యిస్రా-యెల్), (అరబ్బీ భాష : إسرائيل), అధికారికనామం ఇస్రాయీల్ రాజ్యం, హిబ్రూ భాష :מְדִינַת יִשְרָאֵל, (మదీనత్ ఇస్రాయీల్), అరబ్బీ భాష: دَوْلَةْ إِسْرَائِيل (దౌలత్ ఇస్రాయీల్). ఈ దేశం నైఋతి-ఆసియా లేదా పశ్చిమ-ఆసియాలో గలదు. .[4] దీని సరిహద్దులలో ఉత్తరాన లెబనాన్, ఈశాన్యంలో సిరియా, తూర్పున జోర్డాన్, నైఋతి దిశన ఈజిప్టు దేశాలు ఉన్నాయి.[4] వెస్ట్ బ్యాంక్ మరియు గాజా పట్టీలు కూడా ప్రక్కనే ఉన్నాయి.[5] టెల్ అవివ్ ఇజ్రాయిల్ ఫైనాంస్ మరియు టెక్నాలజీ కేంద్రంగా ఉంది.[6] జెరుసలేం ఇజ్రాయిల్ స్వయంనిర్ణిత రాజధానిగా ఉంది. దీనిని ఐక్యరాజ్యసమితి అంగీకరించలేదు.[7]) అంతేకాక జెరుసలేం నగరం ఇజ్రాయీల్ దేశంలో అత్యంత జనసాంధ్రత కలిగిన నగరంగా స్వయంప్రతిపత్తి కలిగి ఉంది. జెరుసలేం మీద ఇజ్రాయేల్ స్వాధీకారత అంతర్జాతీయంగా వివాదాస్పదంగా ఉంది. [note 1][8]

దీని జనాభా దాదాపు 72.8 లక్షలు,[9] మెజారిటీలు యూదులు. యూదులకు ప్రపంచంలో ఒకే ప్రదేశం మరియు దేశం గలదు, అది ఇస్రాయీల్.[10] మైనారిటీ మతస్తులు సమారిటన్‌లు, అరబ్బులు, ఉదా: ముస్లింలు, క్రైస్తవులు, మరియు డ్రూజ్‌లు.గాజాపై చేస్తున్న కాల్పులను విరమించుకోవాలని ప్రపంచమంతా ఒత్తిడి తెస్తున్నా ఇజ్రాయెల్ తన ధోరణి మార్చుకోనందున ఇజ్రాయెల్ తో వెనిజులా, బొలీవియా దేశాలు సంబంధాలను రద్దు చేసుకున్నాయి. కాల్పుల విరమణ పాటించాలని ఐక్యరాజ్యసమితి ఇచ్చిన పిలుపును కూడా కాలదన్ని ఇజ్రాయెల్ ప్రవర్తిస్తున్న తీరు పాలస్తీనా ప్రజల పాలిట శాపమని ఆ దేశాలు అభిప్రాయపడ్డాయి.

1947 నవంబరు 29న యునైటెడ్ నేషంస్ జనరల్ అసెంబ్లీ యునైటెడ్ నేషంస్ పార్టీషన్ ప్లాన్ స్వీకరించి అమలుచేయాలని ఇజ్రాయీలుకు సిఫారసు చేసింది. యునైటెడ్ నేషంస్ ప్లాన్ అరబ్ మరియు ఇజ్రాయిల్ సరిహద్దులను సవరిస్తూ జెరుసలేం మరియు పరిసరాలను ఐక్యారాజ్యసమితి పాలనలో ఉండాలని సూచించింది.[11][12] బ్రిటిష్ మాండేట్ ఫర్ పాలస్తీనా 1948 మే 14 అర్ధరాత్రిలో నిర్ణయించబడింది. వరల్డ్ జియోనిస్ట్ ఎగ్జిక్యూటివ్ హెడ్ మరియు పాలస్తీనా ఇజ్రాయిల్ జూవిష్ ఏజెంసీ అధ్యక్షుడు ఇజ్రాయీల్ స్వతంత్రం ప్రకటించిన రోజు జూవిష్ రాజ్యస్థాపన సంభవించింది.[13][14][15] The borders of the new state were not specified in the declaration.[12][16] తరువాత పొరుగున ఉన్న అరేబియన్లు దాడి చేసి ఇజ్రాయీల్ సైనికులతో పోరాడరు (1948 అరబ్- ఇజ్రాయిల్ యుద్ధం ).[17][18] తరువాత ఇజ్రాయిల్ పొరుగున ఉన్న అరబ్ దేశాలతో యుద్ధాలు కొనసాగిస్తూ ఉంది (ఇజ్రాయిల్ యుద్ధాలు). [19] ఫలితంగా ఇజ్రాయిల్ ది వెస్ట్ బ్యాంక్, సినై పెనింసులా (1956-57-82), దక్షిణ లెబనాన్ కొంతభాగం (1982-2000), గజా పట్టీ మరియు గోలన్ హైట్స్ భూభాగాలను ఆక్రమిచింది.[20][21][22][23] ఇజ్రాయిల్ పాలస్తీనా కలహాలు పరిష్కరించడానికి చేసిన శాంతి ప్రయత్నాలు ఇరుదేశాల మద్య శాంతిని స్థాపించలేకపొయ్యాయి. అయినప్పటికీ ఇజ్రాయిల్- ఈజిప్ట్ మరియు ఇజ్రాయిల్- జోర్డాన్ శాంతి ప్రయత్నాలు ఫలించి విజయవంతంగా సంతకాలు జరిగాయి. గజా, వెస్ట్ బ్యాంక్ మరియు ఈస్ట్ జెరుసలేం ఆక్రమణలు ఆధునిక కాలంలో దీర్ఘకాల సైనికచర్యగా నమోదుచేయబడ్డాయి. [note 2][25]

ఇజ్రాయిల్ సెంట్రల్ బ్యూరో చేత సేకరించబడిన ఇజ్రాయిల్ గణాంకాలు అనుసరించి 2014 ఇజ్రాయేల్ జనసంఖ్య 8,146,300. ఇజ్రాయిల్ ప్రజలలో 6,212,000 (74.9%) మంది యూదులు. ప్రపంచంలో యూదుల సంఖ్య ఆధిక్యత వహిస్తున్న ఏకైక దేశం ఇజ్రాయిల్ మాత్రమే. దేశంలో జనసంఖ్యాపరంగా 1,718,400 సంఖ్యతో అరేబియన్లు రెండవ స్థానంలో ఉన్నారు (డ్రూజ్ మరియు తూర్పు జ్రుసలేం ప్రాంతాలు) .[26][27] ఇజ్రాయిల్ అరేబియన్లలో అత్యధికులు ముస్లిములు. వీరిలో గుర్తించతగినంతగా నెగెవ్ బెదోయిన్లు ఉన్నారు. మిగిలినవారిలో ఇజ్రేల్ క్రైస్తవులు, ఇజ్రేయిల్ డ్రుజ్ ప్రజలు ఉన్నారు. ఇతర అల్పసంఖ్యాకులలో మెరోనిటీలు, సమరిటియన్లు, డోం ప్రజలు మరియు రోమన్ ఉద్యోగులు, ఆఫ్రికన్ హెబ్ర్యూ ఇజ్రేలీలు, ఇతర సబ్ - సహరన్ ఆఫ్రికన్లు ఉన్నారు.[28] అమెరికన్లు, సికాసియన్లు, వియత్నామీ నావికులు మరియు ఇతరులు ఉన్నారు. ఇజ్రాయిల్‌లో కూడా గణనీయంగా ఇజ్రాయిలేతర విదేశీ ఉద్యోగులు మరియు ఆసియా, ఆఫ్రికా శరణార్ధులూ ఉన్నారు.[29] బేసిక్ లా ఆధారంగా ఇజ్రాయిల్ తనకుతాను ప్రజాతంత్ర యూదుదేశంగా ప్రపంచానికి తెలియజేస్తుంది.[30] ఇజ్రాయేల్ ప్రజాప్రతినిధులు ప్రాతినిథ్యం వహిస్తున్న ఒక ప్రజాతంత్రదేశం.[31][32][33] ఇజ్రాయిల్ ప్రధానమంత్రి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తాడు. ఇజ్రాయిల్ అభివృద్ధి చెందిన దేశం. ఇజ్రాయిల్ ఎకనమిక్ కో- ఆపరేషన్ మరియు డెవెలెప్మెంట్ సభ్యత్వం కలిగిన దేశాలలో ఒక టి.[34] జి.డి.పి పరంగా ఇజ్రాయిల్ అంతర్జాతీయంగా 37వ స్థానంలో ఉంది. విద్యాపరంగా ఇజ్రాయిల్ అధికసంఖ్యలో పట్టభద్రలు కలిగిన దేశంగా గుర్తించబడుతుంది.[35][36] మానవాభివృద్ధి మరియు నాణ్యమైన జీవనశైలి [37][38][39] మరియు అత్యధిక ఆయుఃప్రమాణం కలిగిన దేశాలలో ఇజ్రాయిల్ ఒకటి.

[40]

పేరు వెనుక చరిత్ర

The Merneptah Stele. While alternative translations exist, the majority of biblical archeologists translate a set of hieroglyphs as "Israel," representing the first instance of the name Israel in the historical record.

1948లో స్వతంత్రం లభించిన తరుణంలో దేశం ఇజ్రాయిల్ పేరును స్వీకరించింది. ఇతరులు ప్రతిపాదించిన మతప్రాధాన్యత కలిగిన మరియు చరిత్రప్రాధాన్యత కలిగిన పేర్లు ఎర్తెజ్ ఇజ్రాయిల్ (ఇజ్రాయిల్ భూమి), జియాన్ మరియు జ్యుడియా నిరాకరొంచబడ్డాయి.[41][42] లాండ్ ఆఫ్ ఇజ్రాయిల్ మరియు చిల్డ్రంస్ ఆఫ్ ఇజ్రాయిల్ చారిత్రకంగా ఉపయోగించబడుతుండగా బైబిల్ మరియు యూదులు అందరూ " కింగ్డం ఆఫ్ ఇజ్రాయిల్ " అనే పేరును ఉపయోగిస్తుంటారు.[43] ది ఇజ్రాయిల్ [44][45][46][47][48] జాకబ్ 12 మంది కుమారులు ఇజ్రాయిల్ పూర్వీకులుగా " 12 ఇజ్రాయిల్ తెగలు " లేక " చిల్డ్రెంస్ ఆఫ్ ఇజ్రాయిల్ "గా గుర్తించబడుతున్నారు. జాకబ్ మరియు ఆయన కుమారులు కెన్నన్‌లో నివసించారు. అయినప్పటికీ కరువు కారణంగా ఈజిప్ట్‌కు వలస పోవలసిన నిర్బంధం ఏర్పడింది. ఈజిప్ట్‌లో 430 సంవత్సరాలు గడిచాయి. [49] జాకెబ్ సంతతికి చెందిన మోసెస్ [50] నాయకత్వంలో ఇజ్రాయిల్ ప్రజలు ఎక్సోడస్ కాలంలో కెనాన్‌కు తిరిగి వెళ్ళారు.[51] అబ్రహం మతాలోని జ్యూడిజం, క్రైస్తవం, ఇస్లాం మరియు బహై మతద్థులకు ఈ ప్రాంతం పవిత్రభూమిగా గుర్తించబడింది. 1920 నుండి 1948లో ఇజ్రాయిల్ దేశం గురించిన ప్రకటన వెలువడే వరకు బ్రిటిష్ మేండేటరీ ఆధ్వర్యంలో ఈ మొత్తం ప్రాంతం " పాలస్తీనా మేండేటరీ "గా గుర్తించబడింది. [52] శతాబ్ధాల కాలంగా ఈ ప్రాంతం జ్యుడియా, సమరియా, సదరన్ జుడీషియా, సిరియా పాలస్తీనియా, కింగ్డం ఆఫ్ జెరుసలేం, జ్యుడియా భూభాగం, కొయిలే- సిరియా, రెత్జ్‌జెనుయా మరియు కెనన్ మొదలైన పేర్లతో పిలువబడింది.

Other Languages
English: Israel
हिन्दी: इज़राइल
ಕನ್ನಡ: ಇಸ್ರೇಲ್
தமிழ்: இசுரேல்
മലയാളം: ഇസ്രയേൽ
Acèh: Israèl
адыгабзэ: Исраил
Afrikaans: Israel
Alemannisch: Israel
አማርኛ: እስራኤል
aragonés: Israel
Ænglisc: Israhēl
العربية: إسرائيل
ܐܪܡܝܐ: ܐܝܣܪܐܝܠ
مصرى: اسرائيل
অসমীয়া: ইজৰাইল
asturianu: Israel
azərbaycanca: İsrail
تۆرکجه: ايسرائيل
башҡортса: Израиль
Boarisch: Israel
žemaitėška: Izraelis
Bikol Central: Israel
беларуская: Ізраіль
беларуская (тарашкевіца)‎: Ізраіль
български: Израел
भोजपुरी: इजराइल
bamanankan: Israil
বাংলা: ইসরায়েল
বিষ্ণুপ্রিয়া মণিপুরী: ইসরাইল
brezhoneg: Israel
bosanski: Izrael
буряад: Израиль
català: Israel
Chavacano de Zamboanga: Israel
Mìng-dĕ̤ng-ngṳ̄: Ī-sáik-liĕk
нохчийн: Израиль
Cebuano: Israel
ᏣᎳᎩ: ᎢᏏᎵᏱ
کوردی: ئیسرائیل
corsu: Israele
qırımtatarca: İsrail
čeština: Izrael
kaszëbsczi: Izrael
словѣньскъ / ⰔⰎⰑⰂⰡⰐⰠⰔⰍⰟ: Їꙁдраил҄ь
Чӑвашла: Израиль
Cymraeg: Israel
dansk: Israel
Deutsch: Israel
Zazaki: İsrail
dolnoserbski: Israel
डोटेली: इजरायल
ދިވެހިބަސް: އިސްރާއީލު
Ελληνικά: Ισραήλ
Esperanto: Israelo
español: Israel
eesti: Iisrael
euskara: Israel
estremeñu: Israel
فارسی: اسرائیل
suomi: Israel
Võro: Iisrael
Na Vosa Vakaviti: Isireli
føroyskt: Ísrael
français: Israël
arpetan: Israèl
Nordfriisk: Israel
Frysk: Israel
Gaeilge: Iosrael
Gagauz: İsrail
贛語: 以色列
Gàidhlig: Iosrael
galego: Israel
Avañe'ẽ: Israel
गोंयची कोंकणी / Gõychi Konknni: इस्राएल
𐌲𐌿𐍄𐌹𐍃𐌺: 𐌹𐍃𐍂𐌰𐌴𐌻
ગુજરાતી: ઈઝરાયલ
Gaelg: Israel
Hausa: Isra'ila
客家語/Hak-kâ-ngî: Yî-set-lie̍t
Hawaiʻi: ʻIseraʻela
עברית: ישראל
Fiji Hindi: Israel
hrvatski: Izrael
hornjoserbsce: Israel
Kreyòl ayisyen: Izrayèl
magyar: Izrael
Հայերեն: Իսրայել
interlingua: Israel
Bahasa Indonesia: Israel
Interlingue: Israel
Igbo: Israel
Ilokano: Israel
ГӀалгӀай: Жугтече
Ido: Israel
íslenska: Ísrael
italiano: Israele
日本語: イスラエル
Patois: Izrel
la .lojban.: brogu'e
Basa Jawa: Israèl
ქართული: ისრაელი
Qaraqalpaqsha: İzrail
Taqbaylit: Israyil
Адыгэбзэ: Исраел
Kabɩyɛ: Izrɛɛlɩ
Kongo: Israel
Gĩkũyũ: Israel
қазақша: Израиль
kalaallisut: Israel
ភាសាខ្មែរ: អ៊ីស្រាអែល
한국어: 이스라엘
Перем Коми: Исраэль
Ripoarisch: Israel
kurdî: Îsraêl
коми: Израиль
kernowek: Ysrael
Кыргызча: Асрайыл
Latina: Israël
Ladino: Israel
Lëtzebuergesch: Israel
лезги: Израиль
Lingua Franca Nova: Israel
Limburgs: Israël
Ligure: Isræ
lumbaart: Israel
lingála: Israel
لۊری شومالی: إسرائيل
lietuvių: Izraelis
latviešu: Izraēla
मैथिली: इजरायल
мокшень: Израиль
Malagasy: Isiraely
Māori: Iharaira
македонски: Израел
монгол: Израиль
मराठी: इस्रायल
Bahasa Melayu: Israel
Malti: Iżrael
Mirandés: Eisrael
မြန်မာဘာသာ: အစ္စရေးနိုင်ငံ
مازِرونی: اسرائیل
Dorerin Naoero: Iteraer
Nāhuatl: Israel
Napulitano: Israele
Plattdüütsch: Israel
Nedersaksies: Israël
नेपाली: इजरायल
नेपाल भाषा: इजरायल
Nederlands: Israël
norsk nynorsk: Israel
norsk: Israel
Novial: Israel
Sesotho sa Leboa: Israel
occitan: Israèl
Livvinkarjala: Izrail
Oromoo: Isiraa'el
ଓଡ଼ିଆ: ଇସ୍ରାଏଲ
Ирон: Израиль
ਪੰਜਾਬੀ: ਇਜ਼ਰਾਇਲ
Kapampangan: Israel
Papiamentu: Israel
Pälzisch: Israel
पालि: इस्रैल
Norfuk / Pitkern: Esrail
polski: Izrael
Piemontèis: Israel
پنجابی: اسرائیل
Ποντιακά: Ισραήλ
پښتو: اسرائيل
português: Israel
Runa Simi: Israyil
Romani: Israel
română: Israel
armãneashti: Israel
tarandíne: Isdraele
русский: Израиль
русиньскый: Ізраіль
Kinyarwanda: Isirayeli
संस्कृतम्: इजराइल
саха тыла: Исраил
sardu: Israele
sicilianu: Israeli
Scots: Israel
davvisámegiella: Israel
srpskohrvatski / српскохрватски: Izrael
Simple English: Israel
slovenčina: Izrael
slovenščina: Izrael
Gagana Samoa: Isalaeru
chiShona: Israel
Soomaaliga: Israaiil
shqip: Izraeli
српски / srpski: Израел
Sranantongo: Israel
SiSwati: Ka-Israyeli
Seeltersk: Israel
Basa Sunda: Israél
svenska: Israel
Kiswahili: Israel
ślůnski: Izrael
ತುಳು: ಇಸ್ರೇಲ್
tetun: Izraél
тоҷикӣ: Исроил
Türkmençe: Ysraýyl
Tagalog: Israel
Tok Pisin: Israel
Türkçe: İsrail
татарча/tatarça: Исраил
chiTumbuka: Israel
удмурт: Израиль
ئۇيغۇرچە / Uyghurche: ئىسرائىلىيە
українська: Ізраїль
اردو: اسرائیل
oʻzbekcha/ўзбекча: Isroil
vèneto: Israełe
vepsän kel’: Izrail'
Tiếng Việt: Israel
West-Vlams: Israël
Volapük: Yisraelän
Winaray: Israel
Wolof: Israayil
吴语: 以色列
მარგალური: ისრაელი
ייִדיש: ישראל
Yorùbá: Ísráẹ́lì
Vahcuengh: Israel
Zeêuws: Israël
中文: 以色列
文言: 以色列
Bân-lâm-gú: Í-sek-lia̍t
粵語: 以色列
isiZulu: Isreyili