ఆవిరి యంత్రంతో నడిచే వాహనాలు

లండను రోడ్డుపై తిరిగిన స్టీము వాహనము,1803
1831 satire on steam coaches
ఎస్ ఎస్ సవన్నా,మొదటి అవిరి యంత్రపు నౌక
పోర్టబుల్ స్టీము ఇంజను
స్తేఫెన్ సన్ తయరుచేసిన రాకెట్ అనే లోకో
స్తేఫెన్ సన్ యాజమాన్య హక్కులు పొందిన డిజైను

ఆవిరి యంత్రం లేదాస్టీము ఇంజను తో నీటీ ఆవిరినియాంత్రిక శక్తిగా మార్చవచ్చునని కనుగొన్నారు.ఆవిరి యంత్రంతో ఏర్పరచిన,యాంత్రిక శక్తితో నౌకలను,రైలు ఇంజనులను,రోడ్డు వాహనాలను నడిపారు.అంతేకాదు విద్యుత్తును కనుగొన్న మొదటి తరంలో విద్యుతు జనరేటరు యంత్రాలను కూడాఆవిరి యంత్రంతో తిప్పి విద్యుత్తు ఉత్పత్తి చేసారు.

Other Languages