ఆర్మేనియా

Republic of Armenia
Հայաստանի Հանրապետություն
Hayastani Hanrapetut’yun  ([[ఆర్మేనియన్
భాష|ఆర్మేనియన్
]])
Flag of Armenia
Flag
Coat of arms of Armenia
Coat of arms
Anthem: 
Մեր Հայրենիք
Mer Hayrenik
"Our Fatherland"
Location of Armenia
Capital
and largest city
Official languagesArmenian[1]
Ethnic groups (2011)
  • 98.1% Armenians
  •   1.2% Yazidis
  •   0.4% Russians
  •   0.3% other[2][3]
ReligionArmenian Apostolic Church[4]
DemonymArmenian
GovernmentUnitary parliamentary republic
• President
Armen Sarkissian
• Prime Minister
Nikol Pashinyan
• President of the National Assembly
Ara Babloyan
• నేషనల్ అసెంబ్లీ ఆర్మేనియా వైస్ ప్రెసిడెంట్
ఆర్పైన్ హోవ్హన్నిస్యాన్
LegislatureNational Assembly
Formation and independence
• Traditional date
2492 BC
• Hayasa-Azzi
1500–1290 BC
• Arme-Shupria[5][6]
14th century–1190 BC
• Urartu[7]
860–590 BC
• Orontid dynasty
6th century BC
• Armenia united under
the Artaxiad Dynasty[8]
190 BC[9]
• Arsacid dynasty
52–428
• Bagratid Armenia
885–1045
• Kingdom of Cilicia
1198–1375
• First Republic of Armenia declared

28 May 1918
• Independence from the Soviet Union
21 September 1991
Area
• Total
29,743 kమీ2 (11,484 sq mi) (138th)
• Water (%)
4.71[10]
Population
• 2016 estimate
2,924,816[11]
• 2011 census
Decrease 3,018,854[12][13] (134th)
• Density
101.5/km2 (262.9/sq mi) (99th)
GDP (PPP)2017 estimate
• Total
$27.212 billion[14]
• Per capita
$9,098[14]
GDP (nominal)2017 estimate
• Total
$11.037 billion[14]
• Per capita
$3,690[14]
Gini (2013)31.5[15]
medium
HDI (2015)Increase 0.743[16]
high · 84th
CurrencyDram (֏) (AMD)
Time zoneAMT (UTC+4)
Drives on theright
Calling code+374
Patron saintSt. Gregory
ISO 3166 codeAM
Internet TLD
  • .am
  • .հայ

ఆర్మేనియా లేదా ఆర్మీనియా (ఆంగ్లం : Armenia) (ఆర్మీనియన్ భాష : Հայաստան, "హయాస్తాన్") అధికారిక నామం "రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా" (Հայաստանի Հանրապետություն, హయాస్తానీ హన్రపెతూత్ యూన్), ఒక భూపరివేష్టిత దేశం, దక్షిణ కాకసస్ పర్వతాలతో చుట్టబడి నల్లసముద్రం మరియు కాస్పియన్ సముద్రం ల మధ్య ఉంది. ఈ దేశం తూర్పు ఐరోపా మరియు పశ్చిమ ఆసియాల నడుమ ఉంది. దీని సరిహద్దులలో పశ్చిమాన టర్కీ, ఉత్తరాన జార్జియా, తూర్పున అజర్‌బైజాన్, దక్షిణాన ఇరాన్ మరియు అజర్‌బైజాన్ కు చెందిన నక్షివాన్ ఎన్‌క్లేవ్లు ఉన్నాయి.

అర్మేనియా పురాతన సాంస్కృతిక వారసత్వం కలిగిన యూనిటరీ మల్టీ పార్టీ డెమొక్రటిక్ నేషన్ - స్టేట్. ఉరర్తు పతనం తరువాత క్రీ.పూ 6వ శతాబ్దంలో " ది సాత్రపీ ఆఫ్ ఆర్మేనియా " స్థాపించబడింది. క్రీ.పూ మొదటి శతాబ్దంలో " కింగ్‌డం ఆఫ్ ఆర్మేనియా " కీర్తి ట్గ్రేంస్ ది గ్రేట్ ఆధ్వర్యంలో శిఖరాగ్రం చేరుకుంది. ప్రపంచదేశాలలో క్రైస్తవమతాన్ని అధికార మతంగా మొదటిసారిగా స్వీకరించిన దేశంగా ఆర్మేనియాకు ప్రత్యేకత ఉంది.[17] క్రీ.శ 3 వ 4వ శతాబ్ధాల మద్య (క్రీ.శ 301) [18] ఆర్మేనియా క్రైస్తవమతాన్ని అధికారమతంగా స్వీకరించినదేశంగా గుర్తింపు పొందింది. [19][20][21] ఫలితంగా అంతకు ముందున్న జోరోయాస్ట్రియనిజం మరియు ఆర్మేనియన్ పాగనిజం క్రమంగా క్షీణించాయి.[22][23] ఆర్మేనియన్ రాజ్యం " సిసిలియన్ ఆర్మేనియా "గా పిలువబడింది. సిసిలియన్ ఆర్మేనియా 11-14 శతాబ్ధాలలో మధ్యధరా సముద్రతీరం వరకు విస్తరించింది. 16వ శతాబ్దం మరియు 19 వ శతాబ్దం ఆరంభం వరకు సంప్రదాయ ఆర్మేనియన్ భూభాగం తూర్పు ఆర్మేనియా మరియు పశ్చిమ ఆర్మేనియాలుగా ఓట్టమన్ సామ్రాజ్యంలో భాగం అయింది. రెండు శతాబ్ధాల తరువాత ఓట్టమన్ స్థానంలో పర్షియన్లు పాలనాధికారం చేపట్టారు. 19వ శతాబ్దం మద్యకాలం నాటికి తూర్పు ఆర్మేనియాలో సంభవించిన రుస్సో - పర్షియన్ యుద్ధాలలో రష్యన్లు విజయం సాధించారు. సంప్రదాయ ఆర్మేనియా భూభాగం ఓట్టమన్ పాలకుల పాలనలో నిలిచింది. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఆర్మేనియన్లు ఓట్టమన్ సామ్రాజ్యంలో ఉన్న తమ పూర్వ భూభాగంలో నివసించారు. అక్కడే ఆర్మేనియన్లు క్రమపద్దతిలో జాతిహత్యలకు గురై నిర్మూలించబడ్డారు. 1918 లో రష్యన్ విప్లవం సమయంలో రష్యా సామ్రాజ్య విచ్ఛిన్నత కారణంగా రష్యనేతర దేశాలన్నింటికీ స్వతంత్రం లభించింది. ఫలితంగా ఆర్మేనియా కూడా " ఫస్ట్ రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా "గా స్వతంత్రదేశంగా అవతరించింది. 1920 నాటికి ఆర్మేనియా " ట్రాంస్కౌకాసియన్ సోషలిస్ట్ ఫెడరేటివ్ సోవియట్ రిపబ్లిక్‌లో విలీనం చేయబడింది. 1922లో సోవియట్ యూనియన్ ఫండింగ్ మెంబర్ అయింది. 1936లో ట్రాంస్కౌకాసియన్ రాజ్యం విచ్ఛిన్నం అయింది. తరువాత ఆర్మేనియా సోవియట్ యూనియన్‌లో పూర్తిస్థాయి రిపబ్లిక్ అయింది. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నత తరువాత ఆధునిక ఆర్మేనియన్ రిపబ్లిక్ స్వతంత్రదేశంగా ఉంది. ఆర్మేనియా రిపబ్లిక్ పూర్వపు మతానుయాయతకు చిహ్నంగా వరల్డ్ ఓల్డెస్ట్ నేషనల్ చర్చి అయిన " ఆర్మేనియన్ అపోస్టోలిక్ చర్చి "ని గుర్తించింది. [24][25] క్రీ.పూ 405లో మెస్రాప్ మాష్తొత్స్ సమైక్య ఆర్మేనియన్ ఆల్ఫబేట్‌ను రూపొందించాడు. ఆర్మేనియా " యురేషియన్ ఎకనమిక్ యూనియన్ ", ది కౌన్సిల్ ఆఫ్ ఐరోపా మరియు ది కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ లలో సభ్యత్వం కలిగి ఉంది. నగొర్నొ- కరబఖ్ - రిపబ్లిక్ స్వతంత్రానికి ఆర్మేనియా మద్దతు తెలుపుతూ 1991లో ప్రకటన జారీచేసింది.

విషయ సూచిక

Other Languages
English: Armenia
हिन्दी: आर्मीनिया
ಕನ್ನಡ: ಆರ್ಮೇನಿಯ
മലയാളം: അർമേനിയ
Аҧсшәа: Ермантәыла
Acèh: Armènia
адыгабзэ: Армение
Afrikaans: Armenië
Akan: Armenia
Alemannisch: Armenien
አማርኛ: አርመኒያ
aragonés: Armenia
Ænglisc: Armenia
العربية: أرمينيا
ܐܪܡܝܐ: ܐܪܡܢܝܐ
مصرى: أرمينيا
অসমীয়া: আৰ্মেনিয়া
asturianu: Armenia
авар: ЦIамухъ
azərbaycanca: Ermənistan
تۆرکجه: ائرمنیستان
башҡортса: Әрмәнстан
Boarisch: Armenien
žemaitėška: Armienėjė
Bikol Central: Armenya
беларуская: Арменія
беларуская (тарашкевіца)‎: Армэнія
български: Армения
भोजपुरी: आर्मीनिया
Bislama: Armenia
བོད་ཡིག: ཨར་མེ་ནི་ཡ།
বিষ্ণুপ্রিয়া মণিপুরী: আর্মেনিয়া
brezhoneg: Armenia
bosanski: Armenija
буряад: Армени
català: Armènia
Chavacano de Zamboanga: Armenia
Mìng-dĕ̤ng-ngṳ̄: Armenia
нохчийн: Эрмалойчоь
Cebuano: Armenya
Chamoru: Armenia
ᏣᎳᎩ: ᎠᎵᎻᏂᎠ
corsu: Armenia
qırımtatarca: Ermenistan
čeština: Arménie
kaszëbsczi: Armenijô
словѣньскъ / ⰔⰎⰑⰂⰡⰐⰠⰔⰍⰟ: Армєнїꙗ
Чӑвашла: Эрмени
Cymraeg: Armenia
dansk: Armenien
Deutsch: Armenien
Zazaki: Ermenıstan
dolnoserbski: Armeńska
डोटेली: आर्मेनिया
ދިވެހިބަސް: އަރުމީނިއާ
eʋegbe: Armenia
Ελληνικά: Αρμενία
emiliàn e rumagnòl: Armègna
Esperanto: Armenio
español: Armenia
eesti: Armeenia
euskara: Armenia
estremeñu: Arménia
فارسی: ارمنستان
Fulfulde: Armaaniya
suomi: Armenia
Võro: Armeeniä
føroyskt: Armenia
français: Arménie
arpetan: Armènie
Nordfriisk: Armeenien
Frysk: Armeenje
Gaeilge: An Airméin
Gagauz: Ermeniya
Gàidhlig: Airmeinia
galego: Armenia
Avañe'ẽ: Aymeña
गोंयची कोंकणी / Gõychi Konknni: अर्मेनिया
ગુજરાતી: આર્મેનિયા
Gaelg: Yn Armeain
Hausa: Armeniya
客家語/Hak-kâ-ngî: Armenia
Hawaiʻi: ‘Āmēnia
עברית: ארמניה
Fiji Hindi: Armenia
hrvatski: Armenija
hornjoserbsce: Armenska
Kreyòl ayisyen: Ameni
հայերեն: Հայաստան
interlingua: Armenia
Bahasa Indonesia: Armenia
Interlingue: Armenia
Ilokano: Armenia
ГӀалгӀай: Эрмалойче
Ido: Armenia
íslenska: Armenía
italiano: Armenia
日本語: アルメニア
Patois: Aamiinia
Basa Jawa: Arménia
ქართული: სომხეთი
Qaraqalpaqsha: Àrmeniya
Taqbaylit: Arminya
Kabɩyɛ: Armenii
Kongo: Armenia
Gĩkũyũ: Armenia
қазақша: Армения
ភាសាខ្មែរ: អាមេនី
한국어: 아르메니아
къарачай-малкъар: Эрмения
kurdî: Ermenistan
коми: Армения
kernowek: Armeni
Кыргызча: Армения
Latina: Armenia
Ladino: Armenia
Lëtzebuergesch: Armenien
Lingua Franca Nova: Haiastan
Limburgs: Armenië
Ligure: Armenia
lumbaart: Armenia
lingála: Armeni
لۊری شومالی: ٱرمنستان
lietuvių: Armėnija
latgaļu: Armeneja
latviešu: Armēnija
मैथिली: अर्मेनिया
мокшень: Армение
Malagasy: Armenia
олык марий: Армений
Māori: Āmenia
Baso Minangkabau: Armenia
македонски: Ерменија
монгол: Армен
кырык мары: Армени
Bahasa Melayu: Armenia
Malti: Armenja
Mirandés: Arménia
مازِرونی: ارمنستون
Dorerin Naoero: Arminiya
Napulitano: Armenia
Plattdüütsch: Armenien
Nedersaksies: Armenië
नेपाली: आर्मेनिया
नेपाल भाषा: आर्मेनिया
Nederlands: Armenië
norsk nynorsk: Armenia
norsk: Armenia
Novial: Armenia
Sesotho sa Leboa: Armenia
occitan: Armenia
Livvinkarjala: Armienii
Oromoo: Armeeniyaa
ଓଡ଼ିଆ: ଆର୍ମେନିଆ
Ирон: Сомих
ਪੰਜਾਬੀ: ਆਰਮੀਨੀਆ
Pangasinan: Hayastan
Kapampangan: Armenia
Papiamentu: Armenia
Picard: Arménie
Deitsch: Armeni
Norfuk / Pitkern: Aarmanya
polski: Armenia
Piemontèis: Armenia
پنجابی: آرمینیا
Ποντιακά: Αρμενία
português: Arménia
Runa Simi: Arminya
rumantsch: Armenia
română: Armenia
armãneashti: Ermenia
русский: Армения
русиньскый: Арменія
Kinyarwanda: Arumeniya
संस्कृतम्: आर्मीनिया
саха тыла: Эрмээн Сирэ
ᱥᱟᱱᱛᱟᱲᱤ: ᱟᱨᱢᱮᱱᱤᱭᱟ
sardu: Armènia
sicilianu: Armenia
Scots: Armenie
سنڌي: آرمينيا
davvisámegiella: Armenia
Sängö: Armenïi
srpskohrvatski / српскохрватски: Jermenija
Simple English: Armenia
slovenčina: Arménsko
slovenščina: Armenija
Gagana Samoa: Amenia
chiShona: Armenia
Soomaaliga: Armania
shqip: Armenia
српски / srpski: Јерменија
SiSwati: I-Arimeniya
Seeltersk: Armenien
Basa Sunda: Arménia
svenska: Armenien
Kiswahili: Armenia
ślůnski: Armyńijo
tetun: Arménia
тоҷикӣ: Арманистон
Türkmençe: Ermenistan
Tagalog: Armenia
Tok Pisin: Armenia
Türkçe: Ermenistan
Xitsonga: Armenia
татарча/tatarça: Әрмәнстан
chiTumbuka: Armenia
Twi: Aminia
reo tahiti: Āmenia
удмурт: Армения
ئۇيغۇرچە / Uyghurche: ئەرمېنىيە
українська: Вірменія
اردو: آرمینیا
oʻzbekcha/ўзбекча: Armaniston
vèneto: Armenia
vepsän kel’: Armenii
Tiếng Việt: Armenia
West-Vlams: Armenië
Volapük: Larmeniyän
Winaray: Armenya
Wolof: Armeeni
吴语: 亚美尼亚
хальмг: Арменин Орн
მარგალური: სომხეთი
ייִדיש: ארמעניע
Yorùbá: Arméníà
Vahcuengh: Armenia
Zeêuws: Armenië
中文: 亞美尼亞
文言: 亞美尼亞
Bân-lâm-gú: Armenia
粵語: 亞美尼亞