అల్యూమినియం సల్ఫేట్

అల్యూమినియం సల్ఫేట్
Aluminium sulfate hexadecahydrate
పేర్లు
Pronunciationఉఛ్ఛారణ
IUPAC నామము
అల్యూమినియం సల్ఫేట్
ఇతర పేర్లు
Cake alum
Filter alum
Papermaker's alum
Alunogenite
aluminum salt (3:2)
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య[10043-01-3]
పబ్ కెమ్24850
యూరోపియన్ కమిషన్ సంఖ్య233-135-0
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్యBD1700000
SMILES[Al+3].[Al+3].[O-]S(=O)(=O)[O-].[O-]S([O-])(=O)=O.[O-]S([O-])(=O)=O
ధర్మములు
Al2(SO4)3
మోలార్ ద్రవ్యరాశి342.15 g/mol (anhydrous)
666.42 g/mol (octadecahydrate)
స్వరూపంwhite crystalline solid
hygroscopic
సాంద్రత2.672 g/cm3 (anhydrous)
1.62 g/cm3 (octadecahydrate)
ద్రవీభవన స్థానం770 °C (1,420 °F; 1,040 K) (decomposes, anhydrous)
86.5 °C (octadecahydrate)
నీటిలో ద్రావణీయత
31.2 g/100 mL (0 °C)
36.4 g/100 mL (20 °C)
89.0 g/100 mL (100 °C)
ద్రావణీయతslightly soluble in alcohol, dilute mineral acids
ఆమ్లత్వం (pKa)3.3-3.6
వక్రీభవన గుణకం (nD)1.47[1]
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
monoclinic (hydrate)
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
-3440 kJ/mol
ప్రమాదాలు
US health exposure limits (NIOSH):
PEL (Permissible)
none
REL (Recommended)
2 mg/m3[2]
IDLH (Immediate danger)
N.D.[2]
సంబంధిత సమ్మేళనాలు
ఇతర కాటయాన్లు
Gallium sulfate
Magnesium sulfate
సంబంధిత సమ్మేళనాలు
See Alum
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
N verify (what is YesYN ?)
Infobox references

అల్యూమినియం సల్ఫేట్ (Aluminium sulfate) ఒక రసాయన సమ్మేళనం.దీనిని ప్రత్నామ్యాయంగా Aluminum sulphate అనికూడా పిలుస్తారు.

భౌతిక లక్షణాలు

అల్యూమినియం సల్ఫేట్ ఒక అకర్బన రసాయన సమ్మేళన పదార్థం. అల్యూమినియం, సల్ఫర్, మరియు ఆక్సిజన్ మూలకాల సంయోగం వలన ఈసమ్మేళన పదార్థం ఏర్పడినది. ఈ సమ్మేళన పదార్థం యొక్క రసాయనిక ఫార్ములా Al2 (SO4) 3. ఇది నీటిలో కరుగుతుంది. ఇది తెల్లని స్పటికార ఘన పదార్థం. దీనికి చెమ్మగిల్లే (hygroscopic) లక్షణం ఉంది. నిర్జల అల్యూమినియం సల్ఫేట్ యొక్క అణుభారం 342.15గ్రాములు/మోల్[3]. అక్టాడేకాహైడ్రేట్ (octadecahydrate) అల్యూమినియం సల్ఫేట్ యొక్క అణుభారం 666.42గ్రాములు/మోల్. నిర్జల (Anhydrous) అల్యూమినియం సల్ఫేట్ యొక్క సాంద్రత 2.672 గ్రా/సెం.మీ3. అక్టాడేకాహైడ్రేట్ అల్యూమినియం సల్ఫేట్ యొక్క సాంద్రత 1.62గ్రాములు/ సెం.మి3. నిర్జల అల్యూమినియం సల్ఫేట్ యొక్క ద్రవీభవన స్థానం 770 °C (1,420 °F; 1,040 K) [4], ఈ ఉష్ణోగ్రత వద్ద సమ్మేళనం వియోగం చెందును. అక్టాడేకాహైడ్రేట్ అల్యూమినియం సల్ఫేట్ యొక్క ద్రవీభవన స్థానం 86.5 °C

ఆల్కహాల్లో తక్కువ ప్రమాణంలో కరుగుతుంది.అలాగే ఖనిజ ఆమ్లాలలో కరుగుతుంది. ఈ సమ్మేళన పదార్థం యొక్క వక్రిభవన విలువ సూచిక1.47.

Other Languages
čeština: Síran hlinitý
kurdî: Bafûnsulfat
Nederlands: Aluminiumsulfaat
Runa Simi: Millu
srpskohrvatski / српскохрватски: Aluminijum sulfat
Simple English: Aluminium sulfate
slovenščina: Aluminijev sulfat
српски / srpski: Алуминијум сулфат
українська: Сульфат алюмінію
oʻzbekcha/ўзбекча: Alyuminiy sulfat
Tiếng Việt: Nhôm sulfat
中文: 硫酸铝