అరుణాచల్ ప్రదేశ్

 • అరుణాచల్ ప్రదేశ్
  map of india with the location of అరుణాచల్ ప్రదేశ్ highlighted.
  రాజధాని
   - అక్షాంశరేఖాంశాలు
  పెద్ద నగరము ఇటానగర్
  జనాభా (2001)
   - జనసాంద్రత
  1,091,117 (26)
   - 13/చ.కి.మీ
  విస్తీర్ణము
   - జిల్లాలు
  83,743 చ.కి.మీ (14)
   - 16
  సమయ ప్రాంతం ist (utc +5:30)
  అవతరణ
   - గవర్నరు
   - ముఖ్యమంత్రి
   - చట్టసభలు (సీట్లు)
  20-02-1987
   -  బి డి మిశ్రా
   -  పెమా ఖండూ
   - ఒకే సభ (60)
  అధికార బాష (లు) ఇంగ్లీషు, ఆది, నిషి, మోన్‌పా
  పొడిపదం (iso) in-ar
  arunachalpradesh.nic.in
  emblem of india.svg

  అరుణాచల్ ప్రదేశ్ రాజముద్ర

  అరుణాచల్ ప్రదేశ్ భారత దేశములోని ఒక రాష్ట్రము. భారత దేశ పాలనలో ఉన్నా, ఈ ప్రాంతాన్ని టిబెట్ స్వయంప్రతిపత్త ప్రాంతములో భాగమని చైనా వాదన. భారత మరియు చైనాల మధ్య వివాదాస్పదముగా మిగిలిన ప్రాంతాలలో అక్సాయి చిన్తో పాటూ అరుణాచల్ ప్రదేశ్ కూడా ఒకటి. ఈ రాష్ట్రానికి దక్షిణాన అస్సాం రాష్ట్రము, ఆగ్నేయాన నాగాలాండ్, తూర్పున బర్మా, పశ్చిమాన భూటాన్ సరిహద్దులుగా ఉన్నాయి. ఇటానగర్ రాష్ట్ర రాజధాని. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఈ రాష్ట్రాన్ని గానీ, రాష్ట్రము యొక్క ఉత్తర సరిహద్దైన మెక్‌మెహన్ రేఖను గానీ అధికారికముగా గుర్తించడంలేదు. చైనా ఈ ప్రాంతాన్ని దక్షిణ టిబెట్ గా (藏南 పిన్యిన్:zàngnán) వ్యవహరించి ఈ ప్రాంతాన్ని టిబెట్ స్వయంప్రతిపత్త ప్రాంతము యొక్క ఆరు సరిహద్దు కౌంటీల మధ్య విభజించినది: (పశిమము నుండి తూర్పుకు) కోన కౌంటీ, లుంఝే కౌంటీ, నంగ్ కౌంటీ, మైయిన్లింగ్ కౌంటీ, మేదోగ్ కౌంటీ, మరియు ఝాయూ కౌంటీ. అయితే అదే సమయములో చైనా, ఇండియా రెండు దేశాలు ఒక వాస్తవాధీన రేఖను నిర్ణయించాయి. ఈ వివాదం ఎంటువంటి అందోళనలకు దారితీసే అవకాశము లేదని భావిస్తున్నారు.

  ఇదివరకు ఈశాన్య సరిహద్దు ప్రాంతముగా పిలవబడుతున్న ఈ ప్రాంతము 1987 వరకు అస్సాం రాష్ట్రములో భాగముగా ఉండేది. తూర్పున భద్రతా పరిస్థితులను, చైనా-ఇండియా ఘర్షణలను దృష్టిలో పెట్టుకొని అరుణాచల్ ప్రదేశ్ కు రాష్ట్ర స్థాయి కల్పించడమైనది.

 • చరిత్ర
 • భౌగోళికము
 • పాలనా విభాగాలు
 • ప్రజలు
 • ఆర్ధిక వ్యవస్థ
 • రాజకీయాలు
 • రవాణా
 • పర్యటన
 • ఇవి కూడా చూడండి
 • రాష్ట్ర గణాంకాలు
 • బయటి లింకులు

అరుణాచల్ ప్రదేశ్
Map of India with the location of అరుణాచల్ ప్రదేశ్ highlighted.
రాజధాని
 - అక్షాంశరేఖాంశాలు
పెద్ద నగరము ఇటానగర్
జనాభా (2001)
 - జనసాంద్రత
1,091,117 (26)
 - 13/చ.కి.మీ
విస్తీర్ణము
 - జిల్లాలు
83,743 చ.కి.మీ (14)
 - 16
సమయ ప్రాంతం IST (UTC +5:30)
అవతరణ
 - గవర్నరు
 - ముఖ్యమంత్రి
 - చట్టసభలు (సీట్లు)
20-02-1987
 -  బి డి మిశ్రా
 -  పెమా ఖండూ
 - ఒకే సభ (60)
అధికార బాష (లు) ఇంగ్లీషు, ఆది, నిషి, మోన్‌పా
పొడిపదం (ISO) IN-AR
arunachalpradesh.nic.in
Emblem of India.svg

అరుణాచల్ ప్రదేశ్ రాజముద్ర

అరుణాచల్ ప్రదేశ్ భారత దేశములోని ఒక రాష్ట్రము. భారత దేశ పాలనలో ఉన్నా, ఈ ప్రాంతాన్ని టిబెట్ స్వయంప్రతిపత్త ప్రాంతములో భాగమని చైనా వాదన. భారత మరియు చైనాల మధ్య వివాదాస్పదముగా మిగిలిన ప్రాంతాలలో అక్సాయి చిన్తో పాటూ అరుణాచల్ ప్రదేశ్ కూడా ఒకటి. ఈ రాష్ట్రానికి దక్షిణాన అస్సాం రాష్ట్రము, ఆగ్నేయాన నాగాలాండ్, తూర్పున బర్మా, పశ్చిమాన భూటాన్ సరిహద్దులుగా ఉన్నాయి. ఇటానగర్ రాష్ట్ర రాజధాని. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఈ రాష్ట్రాన్ని గానీ, రాష్ట్రము యొక్క ఉత్తర సరిహద్దైన మెక్‌మెహన్ రేఖను గానీ అధికారికముగా గుర్తించడంలేదు. చైనా ఈ ప్రాంతాన్ని దక్షిణ టిబెట్ గా (藏南 పిన్యిన్:Zàngnán) వ్యవహరించి ఈ ప్రాంతాన్ని టిబెట్ స్వయంప్రతిపత్త ప్రాంతము యొక్క ఆరు సరిహద్దు కౌంటీల మధ్య విభజించినది: (పశిమము నుండి తూర్పుకు) కోన కౌంటీ, లుంఝే కౌంటీ, నంగ్ కౌంటీ, మైయిన్లింగ్ కౌంటీ, మేదోగ్ కౌంటీ, మరియు ఝాయూ కౌంటీ. అయితే అదే సమయములో చైనా, ఇండియా రెండు దేశాలు ఒక వాస్తవాధీన రేఖను నిర్ణయించాయి. ఈ వివాదం ఎంటువంటి అందోళనలకు దారితీసే అవకాశము లేదని భావిస్తున్నారు.

ఇదివరకు ఈశాన్య సరిహద్దు ప్రాంతముగా పిలవబడుతున్న ఈ ప్రాంతము 1987 వరకు అస్సాం రాష్ట్రములో భాగముగా ఉండేది. తూర్పున భద్రతా పరిస్థితులను, చైనా-ఇండియా ఘర్షణలను దృష్టిలో పెట్టుకొని అరుణాచల్ ప్రదేశ్ కు రాష్ట్ర స్థాయి కల్పించడమైనది.

Other Languages
azərbaycanca: Arunaçal-Pradeş
беларуская: Аруначал-Прадэш
беларуская (тарашкевіца)‎: Аруначал-Прадэш
български: Аруначал Прадеш
বিষ্ণুপ্রিয়া মণিপুরী: অরুণাচল প্রদেশ
Mìng-dĕ̤ng-ngṳ̄: Arunachal Pradesh
Nordfriisk: Arunachal Pradesh
गोंयची कोंकणी / Gõychi Konknni: अरुणाचल प्रदेश
Fiji Hindi: Arunachal Pradesh
hornjoserbsce: Arunačal Pradeš
Bahasa Indonesia: Arunachal Pradesh
Qaraqalpaqsha: Arunachal Pradesh
कॉशुर / کٲشُر: اروناچل پردیش
Lëtzebuergesch: Arunachal Pradesh
لۊری شومالی: آروناچال پرادش
македонски: Аруначал Прадеш
Bahasa Melayu: Arunachal Pradesh
नेपाल भाषा: अरुणाचल प्रदेश
Nederlands: Arunachal Pradesh
norsk nynorsk: Arunachal Pradesh
Kapampangan: Arunachal Pradesh
português: Arunachal Pradesh
srpskohrvatski / српскохрватски: Arunachal Pradesh
Simple English: Arunachal Pradesh
slovenčina: Arunáčalpradéš
српски / srpski: Аруначал Прадеш
Türkmençe: Arunaçal Pradeş
татарча/tatarça: Аруначал-Прадеш
українська: Аруначал-Прадеш
oʻzbekcha/ўзбекча: Arunachal-Pradesh
Tiếng Việt: Arunachal Pradesh
Bân-lâm-gú: Arunachal Pradesh