అపాచే టాంక్యాట్

అపాచే టాంక్యాట్
అపాచే టాంక్యాట్ అధికారిక చిహ్నము
Screenshot
800px-Apache-tomcat-frontpage-epiphany-browser.jpg
అపాచే టాంక్యాట్ మొదటి పేజి
అభివృద్ధిచేసినవారుఅపాచే సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్
సరికొత్త విడుదల6.0.26 / మార్చి 11, 2010 (2010-03-11)
ప్రోగ్రామింగ్ భాషజావా
నిర్వహణ వ్యవస్థCross-platform
ఆభివృద్ది దశక్రియాశీలము
రకముServlet container
HTTP వెబ్ బ్రౌసర్
లైసెన్సుఅపాచే లైసెన్స్ 2.0
వెబ్‌సైట్http://tomcat.apache.org

అపాచే టాంక్యాట్ లేదా టాంక్యాట్ జావా అప్లికేషన్స్ నియంత్రించడానికి, ఉపయోగించడానికి వాడే అప్లికేషన్ సర్వర్. ఇది అపాచే సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్ ద్వారా అభివృద్ధి చేయబడిన ఒక ఓపెన్ సోర్స్ సెర్వర్. మొదట ఇది వెబ్ సర్వర్గా అభివృద్ధి చేయబడి తరువాతి విడుదలలో అప్లికేషన్ సర్వర్గా మెరుగు చేయబడింది. జావా నిపుణులు జావా అప్లికేషన్స్‌ను అభివృద్ధి పరిచే దశలో ఎక్కువగా ఈ ఉత్పత్తిని వాడతారు. వెబ్ లాజిక్, వెబ్ స్ఫియర్, జె బాస్, గ్లాస్ ఫిష్ సర్వర్లు కూడా అప్లికేషన్ సర్వర్ల వర్గానికి చెందుతాయి.

ఇంతవరకు విడుదలైన వెర్షన్లు

ఇంతవరకు విడుదలైన టాంక్యాట్ వెర్షన్లు
వెర్షన్ విడుదలైన తేదీ వివరాలు
3.0.x. (మొదటి విడుదల) 1999 సన్ జావా వెబ్ సర్వర్ కోడు మరియు ASF ల కలయికలతో సర్వ్ లెట్ 2.2, జావా సర్వర్ పేజీలు 1.1 వెర్షన్ల ఇంప్లిమెంటేషన్ తో విడుదలైన మొట్ట మొదటి వెర్షన్
3.3.2 2004 మార్చి 9 3.x విడుదలల్లో ఆధునికమైనది.
4.1.31 2004 అక్టోబరు 11
4.1.36 2007 మార్చి 24
4.1.39 2008 డిసెంబరు 3
4.1.40 2009 జూన్ 25 4.x విడుదలల్లో ఆధునికమైనది.
5.0.0 2002 అక్టోబరు 9
5.0.23
5.0.24 2004 మే 9
5.0.28 2004 ఆగస్టు 28
5.0.30 2004 ఆగస్టు 30
5.5.0 2004 ఆగస్టు 31
5.5.1 2004 సెప్టెంబరు 7
5.5.4 2004 నవంబరు 10
5.5.7 2005 జనవరి 30
5.5.9 2005 ఏప్రిల్ 11
5.5.12 2005 అక్టోబరు 9
5.5.15 2006 జనవరి 21
5.5.16 2006 మార్చి 16
5.5.17 2006 ఏప్రిల్ 28
5.5.20 2006 సెప్టెంబరు 1
5.5.23 మార్చి 2007
5.5.25 సెప్టెంబరు 2007
5.5.26 ఫిబ్రవరి 2008
5.5.27 2008 సెప్టెంబరు 8
5.5.28 2009 సెప్టెంబరు 4 5.x విడుదలల్లో ఆధునికమైనది.
6.0.0 2006 డిసెంబరు 1
6.0.10 2007 మార్చి 1
6.0.13 2007 మే 15
6.0.14 2007 ఆగస్టు 13
6.0.16 2008 ఫిబ్రవరి 7
6.0.18 2008 జూలై 31
6.0.20 2009 జూన్ 3
6.0.24 2010 జనవరి 21
6.0.26 2010 మార్చి 11 ప్రస్తుత విడుదల.
7.0.0 beta 2010 జూన్ 29 సర్వ్ లెట్] 3.0, జావా సర్వర్ పేజీలు 2.2 మరియు ఈ.ఎల్ 2.2 లను సపోర్ట్ చేసే మొట్టమొదటి సరికొత్త టాంక్యాట్ వెర్షన్
Other Languages
English: Apache Tomcat
български: Apache Tomcat
català: Apache Tomcat
čeština: Apache Tomcat
Deutsch: Apache Tomcat
Esperanto: Apache Tomcat
español: Tomcat
français: Apache Tomcat
italiano: Apache Tomcat
日本語: Apache Tomcat
қазақша: Apache Tomcat
한국어: 아파치 톰캣
lietuvių: Tomcat
latviešu: Apache Tomcat
Nederlands: Apache Tomcat
português: Apache Tomcat
română: Apache Tomcat
русский: Apache Tomcat
svenska: Apache Tomcat
Türkçe: Apache Tomcat
українська: Apache Tomcat
Tiếng Việt: Apache Tomcat