అండమాన్ నికోబార్ దీవులు

Andaman and Nicobar Islands in India (disputed hatched).svg
అండమాన్ నికోబార్ దీవుల పటము - పోర్ట్ బ్లెయిర్ చుట్టూ ఉన్న ప్రాంతము మరింత స్పష్టంగా

అండమాన్ నికోబార్ దీవులు భారత దేశము యొక్క కేంద్ర పాలిత ప్రాంతము. ఈ దీవులు బంగాళా ఖాతానికి దక్షిణాన హిందూ మహాసముద్రములో ఉన్నాయి. అండమాన్ దీవులను, నికోబార్ దీవులనూ వేరుచేస్తున్న 10° ఉ అక్షాంశమునకు ఉత్తరాన అండమాన్ దీవులు, దక్షిణాన నికోబార్ దీవులు ఉన్నాయి. ఈ కేంద్ర పాలిత ప్రాంతము యొక్క రాజధాని నగరము పోర్ట్ బ్లెయిర్.

విస్తీర్ణము8293 చ.కి.మీ.
జనాభా2,77,989
రాజధానిపోర్ట్ బ్లెయిర్
అక్షరాస్యత73.74%
ప్రధాన భాషలుఅధికార భాష తెలుగు. స్థానిక గిరిజన భాషలు, హిందీ, తమిళము మరియు బెంగాలీ

పేరు

అండమాన్ అను పేరు హండుమాన్ అను పదమునుండి పుట్టినది. మలయా భాషలో హిందూ దేవుడు హనుమాన్ లేదా హనుమంతుడిని హండుమాన్ అని పిలుస్తారు.

మలయా భాషలో నికోబార్ అనగా నగ్న మనుషుల భూమి.

Other Languages
беларуская (тарашкевіца)‎: Андаманскія і Нікабарскія астравы
বিষ্ণুপ্রিয়া মণিপুরী: আন্দামান বারো নিকোবর দ্বীপমালা
गोंयची कोंकणी / Gõychi Konknni: अंदमान आनी निकोबार
कॉशुर / کٲشُر: انڈمان تٔ نِکوبار
မြန်မာဘာသာ: ကပ္ပလီကျွန်း
português: Andamão e Nicobar
srpskohrvatski / српскохрватски: Andamanski i Nikobarski Otoci
slovenčina: Andamany a Nikobary
oʻzbekcha/ўзбекча: Andaman va Nikobar orollari