అంగుళం

1 అంగుళం =
SI ప్రమాణాలు
0.0254 m25.4 mm
US customary/Imperial units
136 yd112 ft

అంగుళం అనేది ఒక దూరమానం. ఒక గజానికి 36 అంగుళాలు మరియు ఒక అడుగుకి 12 అంగుళాలు. ఒక అంగుళానికి 2.54 సెంటీమీటర్లు."అంగుళం"(బహువచనం:అంగుళాలు),(ఆంగ్లం:inch) దీని గుర్తు (Inch:గుర్తు ") అనునది దైర్ఘ్యమానములో పొడవుకు ప్రమాణం. అత్యున్నతాధికారం కలిగిన మరియు యునైటెడ్ స్టేట్స్ కస్టమరీ ప్రమాణాలలో కూడా అంగుళం అనునది కలదు. అత్యున్నతాధికారం కల ప్రమాణాల ప్రకారం అంగుళం అనునది ఒక అడుగు పొడవులో 1⁄12 వ భాగము. మరియు ఒక గజం(యార్డు) లో 1⁄36 వ వంతు. ప్రస్తుతం గల ప్రమాణాల ప్రకారం ఇది సుమారు 25.4 mm. ఉంటుంది.

Other Languages
English: Inch
हिन्दी: इंच
ಕನ್ನಡ: ಅಂಗುಲ
தமிழ்: அங்குலம்
Afrikaans: Duim
Ænglisc: Ynce
العربية: بوصة
asturianu: Pulgada
башҡортса: Дюйм
беларуская: Цаля
беларуская (тарашкевіца)‎: Цаля
български: Инч
বাংলা: ইঞ্চি
brezhoneg: Meutad
bosanski: Inč
català: Polzada
کوردی: ئینچ
čeština: Palec (jednotka)
Чӑвашла: Дюйм
Cymraeg: Modfedd
dansk: Tomme
Ελληνικά: Ίντσα
Esperanto: Colo
español: Pulgada
euskara: Hazbete
فارسی: اینچ
suomi: Tuuma
Võro: Toll
français: Pouce (unité)
galego: Polgada
Gaelg: Oarlagh
עברית: אינץ'
Kreyòl ayisyen: Pous (mezi)
հայերեն: Դյույմ
Bahasa Indonesia: Inci
日本語: インチ
ქართული: დუიმი
қазақша: Дюйм
한국어: 인치
kurdî: Înç
Lingua Franca Nova: Diton (unias de mesura)
lietuvių: Colis
latviešu: Colla
македонски: Инч
монгол: Инч (нэгж)
मराठी: इंच
Bahasa Melayu: Inci
Nederlands: Inch
norsk nynorsk: Tomme
occitan: Poce (unitat)
ਪੰਜਾਬੀ: ਇੰਚ
polski: Cal
Piemontèis: Pòles
پنجابی: انچ
português: Polegada
română: Țol
русский: Дюйм
Scots: Inch
سنڌي: انچ
srpskohrvatski / српскохрватски: Inč
Simple English: Inch
slovenščina: Palec
shqip: Inçi
српски / srpski: Инч
svenska: Tum
Kiswahili: Inchi
Tagalog: Dali (haba)
Türkçe: İnç
українська: Дюйм
اردو: پور
oʻzbekcha/ўзбекча: Dyuym
Tiếng Việt: Inch
Winaray: Pulgada
吴语: 英寸
მარგალური: დუიმი
中文: 英寸
粵語: